నందమూరి కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అద్భుతమైన నటన తో వరుస సినిమాల లో నటిస్తూ దూసుకుపోతున్నాడు.ఇటీవల నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.పీరియాడిక్ ఫిక్షనల్ డ్రామా గా తెరకెక్కిన ‘బింబిసార’ సినిమా తో కళ్యాణ్ రామ్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతా లో వేసుకున్నాడు.ఇక ఈ సినిమాకు సీక్వెల్ కూడా త్వరలోనే తెరకెక్కబోతుంది అని మేకర్స్ అనౌన్స్ చేసారు.అయితే […]
ఫరియా అబ్దుల్లా ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తెలుగులో ‘జాతిరత్నాలు’ సినిమా తో మంచి క్రేజ్ సంపాదించుకుంది.తన క్యూట్ లుక్స్ తో తెలుగు ప్రేక్షకులను ఈ భామ ఎంతగానో ఆకట్టుకుంది. ఈ భామ జాతిరత్నాలు సినిమా లో నవీన్ పోలిశెట్టి సరసన హీరోయిన్ గా నటించింది.ఈ భామ ఆ సినిమా లో చిట్టీ పాత్ర లో నవ్వులు పూయించింది. తన అందంతో నే కాకుండా తన కామెడీ టైమింగ్ తో కూడా ఎంతగానో […]
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ”వ్యూహం”. ఆంధ్రప్రదేశ్ తాజా రాజకీయాల బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ నిర్మిస్తున్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో అజ్మల్ అమీర్ నటిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా నుండి మొదటి టీజర్ ను విడుదల చేయగా ఎంతో సంచలనం సృష్టించింది.. తాజాగా వ్యూహం సినిమా నుంచి రెండవ టీజర్ ను రామ్ గోపాల్ వర్మ విడుదల […]
హాట్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.మృణాల్ ఠాకూర్ సీరియల్ నటిగా తన కెరీర్ ను ప్రారంభించారు. బుల్లితెర ద్వారా వచ్చిన ఫేమ్ తో మరాఠీ చిత్రం విట్టి దండు తో హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యింది . మృణాల్ కి బాలీవుడ్ లో లవ్ సోనియా సినిమా మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తరువాత సూపర్ 30, బాట్లా హౌస్ వంటి చిత్రాల్లో నటించి పాపులర్ అయింది.ఈ […]
ప్రపంచ వ్యాప్తంగా గేమ్ ఆఫ్ థ్రోన్స్ వెబ్ సీరిస్ ఎంతగానో ఫేమస్ అయింది.. అంతగా ఫేమస్ అయ్యిన ఈ సీరిస్ ఇంగ్లీష్ లో ఉండటం వలన చాలా మంది తెలుగు ప్రేక్షకులు చూడలేకపోయారు.గేమ్ ఆఫ్ థ్రోన్స్ తెలుగులో ఎప్పుడు డబ్ అవుతుందని తెగ ఎదురుచూస్తున్నారు.. అదిరిపోయే గ్రాఫిక్స్ తో తెరకెక్కిన ఈ సిరీస్‌కు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గేమ్ ఆఫ్ థ్రోన్స్ ప్రీక్వెల్ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ ఈ […]
సమంత విజయ్ దేవరకొండకి జంటగా ఖుషి సినిమాలో నటించింది.. దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాను రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. ఈ సినిమా సెప్టెంబర్ 1న ఎంతో గ్రాండ్ గా విడుదల కాబోతుంది.చాలా కాలం తర్వాత సమంత లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో నటిస్తుంది.. ఇటీవల విడుదల అయిన ఖుషి ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.అయితే ఖుషి చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు సమంత అటెండ్ అవ్వలేదు.దీనితో ఈమె పై సోషల్ […]
హాట్ బ్యూటి నిక్కీ తంబోలి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ భామ హిందీ బాగ్‌బాస్-14 సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొని ఎంతగానో పాపులర్ అయింది.చీకటి గదిలో చితక్కోట్టుడు సినిమాతో ఈ భామ టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది.ఆ తర్వాత కాంచన-3 చిత్రం ద్వారా కోలీవుడ్ లో కూడా ఎంతగానో అలరించింది.సోషల్ మీడియాలో కూడా ఈ భామ ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలు మరియు వీడియోలు షేర్ చేస్తూ తన అభిమానులను ఎంతగానో […]
టాలీవుడ్ యంగ్ హీరో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తెలుగులో ప్రభాస్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ఛత్రపతి సినిమా రీమేక్ తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ రీమేక్ నార్త్ ఆడియెన్స్‌ను అంతగా మెప్పించలేకపోయింది.ఒరిజినల్ సినిమా లోని మ్యాజిక్‌ను హిందీ రీమేక్ మూవీ రీ క్రియేట్ చేయడంలో ఘోరంగా విఫలమైంది. థియేటర్లలో ఈ సినిమా డిజాస్టర్ టాక్‌ను తెచ్చుకుంది..ఛత్రపతి హిందీ రీమేక్ తోనే మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ డైరెక్టర్ గా […]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.విశ్వనటుడు కమల్ హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ భామ.తన టాలెంట్ తో వరుస సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా మారింది.ప్రస్తుతం వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. ఈ ఏడాది ఆరంభంలోనే రెండు భారీ బ్లాక్ బాస్టర్ హిట్లను సొంతం చేసుకుందీ ఈ ముద్దుగుమ్మ.చిరంజీవి సరసన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో అలాగే బాలయ్య […]
హాట్ హీరోయిన్ నోరా ఫతేహి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.కెనడా కు చెందిన నోరా ఫతేహి మోడల్ గా సింగర్ గా ఎంతగానో అలరించింది. ఈ మల్టీ టాలెంటెడ్ బ్యూటీ మొదటి సారి బాలీవుడ్ లో హాట్ ఐటెం భామ గా అడుగుపెట్టింది.. ఇప్పటి వరకు ఈ భామ పదిహేను కి పైగా స్పెషల్ సాంగ్స్ ను చేశారు.అలాగే నోరా ఫతేహి తెలుగు లో కూడా ఐటెం సాంగ్స్ ను చేశారు. ఎన్టీఆర్ నటించిన టెంపర్ […]