యంగ్ బ్యూటీ రీతూ చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.రీతూ చౌదరి మోడల్ గా తన కెరీర్ ను మొదలుపెట్టింది. ఆ తరువాత సీరియల్ నటిగా కూడా రానించింది. గోరింటాకు, అమ్మకోసం వంటి సీరియల్స్ లో ఆమె నటించి మెప్పించింది.అయినప్పటికీ ఆమెకు ఆశించిన స్థాయి లో గుర్తింపు అయితే రాలేదు.జబర్దస్త్ కి వచ్చాక రీతూ కి కొంత ఫ్యాన్ బేస్ అయితే ఏర్పడింది. ఈ క్రమం లో ఆమె సోషల్ మీడియా వేదికగా హాట్ ఫోటో షూట్స్ తో తెగ రచ్చ చేసింది.. జబర్దస్త్ షో లో లేడీ కమెడియన్ ఎంతగానో ఆకట్టుకుంది. ఆ షో తో ఈ భామ ఎంతగానో పాపులర్ అయింది. అలాగే సోషల్ మీడియా లో కూడా తన గ్లామర్ తో హీట్ పెంచుతూ రచ్చ రచ్చ చేస్తోంది.యూత్ ని ఆకర్షించే విధంగా రీతూ చౌదరి పొట్టి బట్టల్లో ఎక్స్ ఫోజింగ్ కి చేస్తూ రెచ్చగొడుతుంది..
రీతూ చౌదరి క్రమంగా ఇంస్టాగ్రామ్ లో హాట్ పిక్స్ ను షేర్ చేస్తుంది.రీతూ చౌదరి ఇప్పటికే ఇంస్టాగ్రామ్ లో 8 లక్షల పైగా ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది. ఆమె హాట్ హాట్ అందాలు కుర్రాళ్ల మతులు చెడగొట్టే లా ఉన్నాయి. గ్లామర్ బ్యూటీ గా పేరు తెచ్చుకునేందుకు ఈ భామ తెగ కష్ట పడుతుంది.ఇదిలా ఉండగా తాజాగా రీతూ చౌదరి సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్నాయి..వైట్ టాప్, బ్లూ ప్యాంట్ లో రీతూ చౌదరి అందాల విందు చేసింది.తన హాట్ క్లివేజ్ అందాలు చూపిస్తూ మత్తెక్కిస్తుంది. తన ఘాటైనా అందాలు చూపిస్తూ ఇస్తున్న ఫోజులు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.నడుము అందాలు చూపిస్తూ రీతూ ఇస్తున్న ఫోజులు యువత కి నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఈ పిక్స్ చూసిన నెటిజన్స్ హాట్ గా కామెంట్స్ కూడా పెడుతున్నారు