కోలీవుడ్ స్టార్ హీరో రాఘవ లారెన్స్ హీరో గా దర్శకుడు పి. వాసు దర్శకత్వం లో వస్తున్న లేటెస్ట్ చిత్రం ‘చంద్రముఖి2’.ఈ సినిమా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘చంద్రముఖి’ సినిమాకి సీక్వెల్ గా రూపొందింది.. అప్పట్లో రజనీకాంత్ నటించిన చంద్రముఖి క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. దీనితో చంద్రముఖి 2 సినిమాను రజనీకాంత్ తో మరోసారి తెరకెక్కించాలని దర్శకుడు పి. వాసు సూపర్ స్టార్ ను సంప్రదించారట. రజనీకాంత్ ఈ సీక్వల్ పై […]
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమా ఇటీవల విడుదల అయ్యి ఎంతటి భారీ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాగే ఈ సినిమాలో కావాలయ్యా పాట కూడా సూపర్ ట్రెండింగ్ అయింది. ఈ పాటకు అనిరుద్ కంపోజ్ చేసిన మ్యూజిక్ అద్భుతం అని చెప్పాలి.ఈ పాటలో తమన్నా డాన్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పవచ్చు . ఈ సాంగ్లో తమన్నా తన గ్లామర్ తో పాటు డాన్స్ తో అదరగొట్టింది.జైలర్ సినిమా […]
దిశా పటాని.. ఈ హాట్ భామ పూరి జగన్నాధ్ తెరకెక్కించిన లోఫర్ సినిమా తో హీరోయిన్ గా పరిచయం అయింది. తొలి చిత్రంలోనే ఆమె తన ఘాటైనా అందాలతో రెచ్చగొట్టింది.ఆమె అందానికి కుర్రాళ్లు ఫిదా అయ్యారు. కానీ లోఫర్ చిత్రం తీవ్రంగా నిరాశపరచడంతో దిశా పటాని బాలీవుడ్ కి వెళ్ళిపోయింది.దిశా పటాని బాలీవుడ్ లో హాట్ గ్లామర్ క్వీన్ గా మారింది.. తన బోల్డ్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియా లో ఆమె సృష్టించే అలజడి అంతా […]
పాయల్ రాజ్ పుత్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.హీరో కార్తికేయ సరసన ‘ఆర్ ఎక్స్ 100’ సినిమాలో హీరోయిన్ గా నటించి అద్భుతమైన విజయం అందుకుంది.. ఈ సినిమాలో పాయల్ తన బోల్డ్ పెర్ఫామెన్స్ తో ఎంతగానో ఆకట్టుకుంది. ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. ఈ సినిమా తరువాత పాయల్ వరుస సినిమాలలో నటించింది. కానీ “ఆర్ఎక్స్100” సినిమాతో వచ్చినంత ఫేమ్ ఈ భామకు రాలేదు. దీనితో ఈ భామ ఆర్ఎక్స్100 […]
ఎనర్జిటిక్ స్టార్, ఉస్తాద్ రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘స్కంద’.మాస్ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.యంగ్ సెన్సేషన్ శ్రీలీలా ఈ సినిమాలో రామ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.ఈ సినిమాను శ్రీనివాస్ సిల్వర్ స్క్రీన్, జీ స్టూడియో రెండు పాపులర్ బ్యానర్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.. ఈ సినిమాను వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 15 న ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. చిత్రం […]
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంతో కాలంగా ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం టీఆర్టీ నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది.నిరుద్యోగుల కోసం టీఆర్టీ నోటిఫికేషన్‌ను విడుదల చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు ప్రకటించారు.రెండు రోజుల్లో నోటిఫికేషన్ కు సంబంధించి విధి విధానాలు కూడా విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు వెల్లడించారు. తాజాగా ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ […]
యాపిల్ బ్యూటీ హన్సికా మోత్వానీ సెకండ్ ఇన్నింగ్స్ లో అదరగొడుతోంది. టాలీవుడ్ లో కొన్నేళ్ల పాటు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన హన్సికా కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుంది.గతేడాది డిసెంబర్ 4న హన్సికా వివాహం ఎంతో గ్రాండ్ జరిగిన సంగతి తెలిసిందే. తన స్నేహితుడు సోహైల్ కతూరియాను పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం మ్యారీడ్ లైఫ్ ను బాగా ఎంజాయ్ చేస్తోంది. అయితే పెళ్లి తర్వాత కూడా ఈ ముద్దుగుమ్మ […]
రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో దర్శకుడు పి. వాసు తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ చంద్రముఖి2.ఈ సినిమా 2004 లో సూపర్ హిట్ గా నిలిచిన చంద్రముఖి సినిమాకు సీక్వల్ గా రూపొందింది. చంద్రముఖి సినిమాలో రజనీకాంత్ హీరో గా నటించారు. రజనీకాంత్ ఆ సినిమాలో అద్భుతంగా నటించి మెప్పించారు. దీనితో చంద్రముఖి సీక్వెల్ కు దర్శకుడు పి. వాసు సూపర్ స్టార్ ని సంప్రదించారు.కానీ రజనీకాంత్ సీక్వెల్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో.. ఈ ప్రాజెక్ట్ ను రాఘవ […]
కన్నడ చక్రవర్తి శివ రాజ్‌కుమార్ మొదటి పాన్ ఇండియా ఫిల్మ్ ‘ఘోస్ట్’ హై ఆక్టేన్ యాక్షన్ పిక్చర్‌గా రూపొందించబడింది. ‘బీర్బల్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీని ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు దర్శకత్వం వహిస్తున్నారు.ప్రముఖ రాజకీయ నాయకుడు మరియు నిర్మాత సందేశ్ నాగరాజు తన సందేశ్ ప్రొడక్షన్స్ క్రింద ఈ భారీ పాన్ ఇండియా సినిమాను నిర్మిస్తున్నారు..హై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ” ఘోస్ట్” మూవీ అక్టోబర్ 19 న […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ తెరకెక్కించిన పుష్ప సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అంతే కాదు నిన్న నిర్వహించిన 69 వ జాతీయ చలన చిత్ర అవార్డ్స్ లో పుష్ప చిత్రానికి గాను హీరో అల్లు అర్జున్ కి ఉత్తమ నటుడుగా అవార్డు వరించింది.పుష్ప సినిమాతో ఇప్పటి వరకు ఏ తెలుగు హీరోకు దక్కని గౌరవం అల్లు […]