ఎనెర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరో గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ స్కంద. ఈ సినిమాను మాస్ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.వీళ్లిద్దరి కాంబినేషన్ లో వస్తున్నా స్కంద మూవీ పక్కా మాస్ యాక్షన్ సినిమాగా తెరకెక్కింది.. ఈ సినిమాలో యంగ్ అండ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ ముద్దుగుమ్మ అయిన సయీ మంజ్రేకర్ మరో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా లో హీరో రామ్ […]
రీసెంట్ గా 69 వ జాతీయ చలన చిత్ర అవార్డ్స్ ప్రకటించడం జరిగింది.. ఈ పురస్కారాల్లో ఆర్‌ఆర్‌ఆర్, పుష్ప సినిమాలు వరుస అవార్డ్ లను గెలుచుకున్నాయి. తెలుగు ఇండస్ట్రీకి 10 జాతీయ అవార్డ్ లు రాగా.. అందులో ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ఏకంగా ఆరు అవార్డులు సాధించింది. ఇక పుష్ప సినిమా రెండు పురస్కారాల తో జాతీయ స్థాయిలో సత్తా చాటింది.అంతే కాదు ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఉప్పెన ఎంపిక అయింది.. ఉత్తమ ప్రేక్షకాదరణ చిత్రం గా ఆర్ఆర్ఆర్ […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో బాగా పాపులర్ అయ్యారు.ఆ సినిమాతో రాంచరణ్ గ్లోబల్ స్టార్ గా మారారు.ప్రస్తుతం రామ్ చరణ్ తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో గేమ్ ఛేంజర్ అనే సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమా కోసం రాం చరణ్ బాగా హార్డ్ వర్క్ చేస్తున్నట్లు సమాచారం.. ఈ సినిమాలో రెండు షేడ్స్ ఉన్న రోల్స్ లో రామ్ చరణ్ నటిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే డైరెక్టర్ శంకర్ మొన్నటి వరకు కమల్ […]
షాలిని పాండే ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరనన ‘అర్జున్ రెడ్డి’లో షాలినీ పాండే నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం విడుదలై ఇప్పటికే ఆరేళ్లు గడిచింది. ఈ సినిమా తర్వాత షాలినీ తెలుగు, తమిళం, హిందీ లో మంచి ఆఫర్లు దక్కించుకుంది.మొదటి చిత్రంతోనే షాలినీ పాండే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఓవైపు ట్రెడిషనల్ గా కనిపిస్తూనే మరోవైపు బోల్డ్ పెర్ఫామెన్స్ తో కూడా […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తెలుగు ఇండస్ట్రీలోనే మొట్టమొదటి సారిగా జాతీయ ఉత్తమ నటుడి గా అవార్డు అందుకుని సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ చేసారు.దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ సంతోషం లో మునిగి తెలుతున్నారు… అల్లు అర్జున్ ఉత్తమ నటుడు గా జాతీయ అవార్డు అందుకోవడంతో తెలుగు ఇండస్ట్రీ ప్రముఖులు మాత్రమే కాకుండా ఇతర ఇండస్ట్రీల ప్రముఖుల నుండి కూడా ప్రశంసలు దక్కుతున్నాయి..ఇక తమ అభిమాన హీరోకి అవార్డు రావడంతో అల్లు అర్జున్ అభిమానులు కాలర్ ఎగరేస్తున్నారు.ఈ […]
రీసెంట్ గా 69 వ జాతీయ చలన చిత్ర అవార్డ్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రకటించిన అవార్డ్స్ లో ఎక్కువగా తెలుగు సినిమా ఇండస్ట్రీ కే దక్కాయి.నేషనల్ వైడ్ గా తెలుగు సినిమాలు సత్తా చాటాయి.. పుష్ప, ఉప్పెన, ఆర్ఆర్ఆర్ సినిమాలకు నేషనల్ అవార్డులు వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా 69 ఏళ్ల తెలుగు సినీ చరిత్ర లో ఎవరు సాధించని ఘనత ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సాధించారు.ఉత్తమ నటుడుగా జాతీయ అవార్డు అందుకున్న […]
టాలీవుడ్ సీనియర్ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావ్ ఇటీవల ‘స్లమ్ డాగ్ హస్బెండ్’ అనే చిత్రంలో నటించారు. ఈ సినిమాకు పూరి జగన్నాథ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని అప్పి రెడ్డి మరియు వెంకట అన్నప్పరెడ్డి నిర్మించారు. భీమ్స్ సినిరిలియో ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు. అయితే ఈ మూవీని ప్రమోట్ చేయడం కోసం మూవీ టీం ఎంతగానో కష్టపడింది. ఈ ప్రమోషన్స్ కారణంగా ‘స్లమ్ డాగ్ హస్బెండ్’ గురించి […]
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలలో నటించిన సినిమా బేబీ. ఈ సినిమాను దర్శకుడు సాయి రాజేష్ అద్భుతంగా తెరకెక్కించాడు. చిన్న సినిమాగా విడుదల అయిన బేబీ చిత్రం సంచలన విజయం సాధించింది. చిత్రం భారీ వసూళ్లు సాధించింది.యూత్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు. ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవి చైతన్య మరియు విరాజ్ అశ్విన్ నటనను అందరూ మెచ్చుకున్నారు. జులై 14న ఈ చిత్రం విడుదల కాగా..అదిరిపోయే టాక్ తో […]
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం గాండీవధారి అర్జున. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ ఈ సినిమాను తెరకెక్కించాడు.ఈ సినిమాలో సాక్షి వైద్య వరుణ్ తేజ్ సరసన హీరోయిన్ గా నటించింది.శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు.స్పై యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమా ఆగస్టు 25 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ విడుదల అయిన మొదటి షో నుంచే ఈ […]
బాలీవుడ్ నటి మౌనీ రాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ భామ చివరిగా ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలో నటించింది. ఈ సినిమా లో ఈ భామ కీలక పాత్ర లో నటించి మెప్పింది. తరువాత మరో హిందీ సినిమా లో నటిస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ ముద్దుగుమ్మ తరుచూ హాలీడేస్ కు వెళ్తూ ఎంతో సందడి చేస్తోంది.వరుసగా వెకేషన్లకు వెళ్తూ ఎంతగానో రిలాక్స్ అవుతోంది. ఆ మధ్య కాస్త అనారోగ్యం తో ఆస్పత్రి లో చేరిన […]