శ్రీయ శరన్..ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం మరియు అభినయంతో దాదాపు ఇరవై ఏళ్ళు తెలుగు చిత్రం పరిశ్రమలో హీరోయిన్ గా రానించింది.మోడల్ గా కెరీర్ మొదలు పెట్టిన శ్రీయ శరన్ నటి కావాలని ఎన్నో కలలు కన్నారు.తెలుగులో 2001లో వచ్చిన ఇష్టం సినిమాతో ఆమె హీరోయిన్ గా పరిచయం అయ్యింది..ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ లో శ్రీయ అద్భుతంగా నటించారు.ఆ మూవీ శ్రీయా కెరీర్ కు అంతగా ప్లస్ కాలేదు.ఆమెకు […]
హాట్ హీరోయిన్ హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ భామ హెబ్బా మొదట కుమారి 21 ఎఫ్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి హీరోయిన్ గా మంచి పాపులరిటీ సంపాదించుకుంది..ఇందులో రాజ్ తరుణ్ హీరో గా నటించిన సంగతి తెలిసిందే. మొదటి సినిమాతో నే హీరోయిన్ గా మంచి గుర్తింపుని ఏర్పరుచుకుంది హెబ్బా పటేల్. మొదటి సినిమా లో తన అందాల ఆరబోత తో యూత్ ని తెగ ఆకట్టుకుంది.కాగా ఈమె నటించినది […]
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ మరో కొత్త సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించబోతున్నాడు.ప్రజెంట్ దుల్కర్ సల్మాన్ నటించిన లేటెస్ట్ మూవీ ”కింగ్ ఆఫ్ కోత”. ఈ సినిమా ఆగస్టు 24న గ్రాండ్ గా అన్ని భాషల్లో పాన్ ఇండియన్ వైడ్ గా విడుదల కాబోతుంది.గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను అభిలాష్ జోషి దర్శకత్వం వహించారు. అలాగే రితికా సింగ్ మరియు ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ లుగా నటించారు. మరి ఈ సినిమా […]
ఈషా రెబ్బా.. ఈ భామ గత కొంత కాలంగా ఆఫర్ల విషయంలో ఎంతగానో ఇబ్బంది పడింది. గత రెండు మూడేళ్లుగా ఈ బ్యూటీకి తెలుగు లో సరైన అవకాశాలు లేవు. దీంతో తమిళం మరియు మలయాళం వైపు చూసింది. అక్కడ ఒకటి రెండు చిత్రాల్లో మెరిసింది. కానీ అక్కడ కూడా అంతగా ఆకట్టుకోలేదు.. దీంతో మళ్లీ తెలుగు చిత్ర పరిశ్రమ పై ఫోకస్ పెట్టింది.జేడీ చక్రవర్తి నటించిన `దయా`లో ఈషా రెబ్బా గర్భవతి గా నటించి మెప్పించింది. […]
వెన్నెల కిశోర్…ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో కమెడియన్ గా ఫుల్ ఫామ్‍లో ఉన్నారు వెన్నెల కిషోర్.తనదైన కామెడీ టైమింగ్ మరియు స్క్రీన్ ప్రెజెన్స్ తో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాడు.ప్రస్తుతం టాప్ కమెడియన్ గా టాలీవుడ్ లో చలామణి అవుతున్నారు వెన్నెల కిశోర్. వెన్నెల సినిమాతో తన కెరీర్ ను స్టార్ట్ చేసిన ఆయన అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో కమెడియన్ గా తనదైన కామెడీ తో […]
ఎనర్జీటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా మాస్ దర్శకుడు బోయపాటి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ స్కంద.. ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ శ్రీలీల రామ్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ సరికొత్త లుక్ తో అదరగొట్టాడు.ఈ సినిమా ను సెప్టెంబర్ 15 న వినాయక చవితి సందర్భంగా ఎంతో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మేకర్స్ స్కంద ట్రైలర్‌కు ముహూర్తం […]
పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయింది. ఈ షో ఇప్పటికే ఆరు సీజన్ లను పూర్తి చేసుకొని 7 వ సీజన్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అయింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 సెప్టెంబర్ 3 నుంచి ప్రసారం కానున్నట్లు స్టార్ మా అధికారికంగా ప్రకటించింది… వరుసగా ఏడో సీజన్ కి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. బిగ్ బాస్ తెలుగు 7 […]
రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా తాజాగా నటించిన సినిమా ఖుషి. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్ గా నటిస్తుంది.ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని వై రవిశంకర్ ఎలమంచిలి కలిసి ఎంతో గ్రాండ్ గా నిర్మించారు..ఈ సినిమా ను శివ నిర్వాణ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు.ఈ సినిమాకు హేషం అబ్దుల్ వాహబ్ సంగీతాన్ని అందించారు.ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదల అయిన ప్రతి ఒక్క […]
రాయ్ లక్ష్మి.. ఈ భామ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. ఈ భామ 2005లో విడుదల అయిన`కాంచనమాల కేబుల్ టీవీ`చిత్రం తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.ఈ సినిమాలో ఈ భామ శ్రీకాంత్ సరసన హీరోయిన్ గా నటించింది. కానీ ఈ భామకు తెలగు ఆఫర్లు అంత ఈజీగా అయితే రాలేదు.. 2012లో బాలకృష్ణ సరసన `అధినాయకుడు` చిత్రంలో హీరోయిన్‌గా మెరిసింది. కానీ ఈ సినిమా ప్లాప్ గా నిలిచింది.ఆ తరువాత 2013లో రవితేజ `బలుపు` చిత్రం […]
దివి.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.బిగ్ బాస్ షో లో పాల్గొని దివి బాగా పాపులారిటీ తెచ్చుకుంది. బిగ్ బాస్ షో తర్వాత దివి కెరీర్ ఊపందుకుంది. ఆమెకు వెండి తెర మీద మీద ఆఫర్స్ పెరిగాయి. అలాగే వెబ్ సిరీస్ లో కూడా ఎంతో సందడి చేస్తుంది.కెరీర్ బిగినింగ్ లో దివి చిన్న సినిమాలలో హీరోయిన్ గా చేసింది.. ఆ తరువాత మహర్షి చిత్రంలో కాలేజ్ స్టూడెంట్ పాత్రలో సూపర్ స్టార్ […]