Chandramukhi 2 Audio Launch : ట్రెడిషన్ వేర్ లో అదరగొట్టిన కంగనా రనౌత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో రాఘవ లారెన్స్ హీరో గా దర్శకుడు పి. వాసు దర్శకత్వం లో వస్తున్న లేటెస్ట్ చిత్రం ‘చంద్రముఖి2’.ఈ సినిమా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘చంద్రముఖి’ సినిమాకి సీక్వెల్ గా రూపొందింది.. అప్పట్లో రజనీకాంత్ నటించిన చంద్రముఖి క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. దీనితో చంద్రముఖి 2 సినిమాను రజనీకాంత్ తో మరోసారి తెరకెక్కించాలని దర్శకుడు పి. వాసు సూపర్ స్టార్ ను సంప్రదించారట. రజనీకాంత్ ఈ సీక్వల్ పై అంతగా ఆసక్తి చూపించకపోవడం తో ఈ మూవీ రాఘవ లారెన్స్ వద్దకు చేరింది. హారర్ సినిమాలను పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేసే రాఘవ లారెన్స్ కు ఈ సినిమా లో హీరో గా నటిస్తున్నారు.
అలాగే బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఈ చిత్రం లో టైటిల్ పాత్ర పోషిస్తుంది.ఈ చిత్రాన్నిఅగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎం.ఎం.కీరవాణి సంగీత అందిస్తున్నారు..అలాగే ఆర్.డి.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.ఈ సినిమా వినాయక చవితి కానుక గా విడుదల కానుంది.అలాగే పాన్ ఇండియా స్థాయి లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ ను కూడా జోరుగా నిర్వహిస్తున్నారు.అయితే ఈరోజు చెన్నైలో ని జిప్పియర్ ఇంజనీరింగ్ కాలేజ్ లో చంద్రముఖి2 ఆడియో లాంఛ్ ను గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ కు చిత్ర యూనిట్ హాజరైంది. ఈ సందర్భంగా కంగనా రనౌత్ బ్యూటీఫుల్ లుక్ లో మెరిసింది. కంగనా రనౌత్ హెవీ ఎంబ్రాయిడింగ్ కలిగిన లెహంగా, వోణీలో మెరిసింది. ట్రెడిషనల్ వేర్ లో కంగనా రనౌత్ మరింత అందంగా కనిపించింది.. పైగా ఆకర్షణీయమైన జ్యూవెల్లరీ ధరించడం తో ఈ భామ లుక్ అదిరిపోయింది.ఈవెంట్ లో అందరి చూపు తనపైనే.. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట బాగా వైరల్ గా మారాయి.
Also Read
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
- Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
- AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
- Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
తాజావార్తలు
-
Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
-
Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?