పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యంగ్ డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ “ఓజి”. ఈ సినిమాను దర్శకుడు సుజీత్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నాడు. పాన్ ఇండియా లెవల్లో రానున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది..అలాగే బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హస్మి మరియు అర్జున్ దాస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.. ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.ఈ సినిమా 2024లో ప్రేక్షకుల ముందుకు రానుంది. […]
తెలుగు చిత్ర పరిశ్రమ లో లవర్ బాయ్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ను ఏర్పరచుకున్నారు హీరో తరుణ్. తరుణ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించాడు. ఆ తరువాత హీరో గా మారాడు.తన కెరీర్ లో ఇప్పటికే ఎన్నో సినిమాల లో హీరోగా నటించి తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.ఇకపోతే తరుణ్ కెరియర్ లో అద్భుతమైన విజయం సాధించిన మూవీ లలో “నువ్వే కావాలి” సినిమా ఒకటి. ఈ సినిమాను దర్శకుడు విజయ […]
ప్రస్తుతం వరుస సినిమాల తో ఎంతో బిజీ గా ఉన్నాడు మాస్ మహారాజ్ రవితేజ.ఆయన నటిస్తోన్న తాజా చిత్రాల్లోఈగల్ సినిమా కూడా ఒకటి.ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ అయిన కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఈగల్ మూవీ లో రవితేజ సరసన అనుపమపరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే కావ్య థాపర్ మరో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల వంటి ఇతర నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ […]
దివి ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.బిగ్ బాస్ షో లో పాల్గొని దివి బాగా పాపులారిటీ తెచ్చుకుంది. బిగ్ బాస్ షో తర్వాత దివి వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుంది.ఈ భామ సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లో కూడా ఎంతో సందడి చేస్తుంది.కెరీర్ బిగినింగ్ లో దివి చిన్న సినిమాలలో హీరోయిన్ గా చేసింది.. ఆ తరువాత మహర్షి చిత్రంలో కాలేజ్ స్టూడెంట్ పాత్రలో సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన […]
మాస్ మహారాజ్ రవితేజ వరుస సినిమాలు చేస్తూ ఎంతో బిజీ గా వున్నారు. రీసెంట్ గా రవితేజ స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తో మరో మూవీ చేయడానికి సిద్ధం అయిన సంగతి తెలిసేందే.వీరిద్దరి కాంబినేషన్ లో మరో మూవీ వస్తుందని తెలిసి ఫ్యాన్స్ తెగ సంతోష పడుతున్నారు.. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో మూడు సినిమాలు వచ్చాయి.ఆ మూడు సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి.రీసెంట్ గా వీరి కాంబో లో మరో మూవీ రాబోతున్నట్లు […]
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన మూవీ బ్రో. ఈ సినిమా జూలై 28న థియేటర్లలో విడుదల అయి మంచి విజయం సాధించింది.బ్రో చిత్రాన్ని విలక్షణ నటుడు మరియు దర్శకుడు సముద్రఖని దర్శకత్వం వహించారు. తాను తమిళం లో తెరక్కించిన వినోదయ సిత్తంకు రీమేక్‍గా తెలుగులో బ్రో సినిమాను తెరకెక్కించారు. ఒరిజినల్ మూవీ కి కొన్ని మార్పులు చేసిన పవన్ కల్యాణ్‍కు తగ్గట్టుగా దర్శకుడు త్రివిక్రమ్ అదిరిపోయే స్క్రీన్ ప్లే […]
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ”స్కంద”..బోయపాటి సినిమా అంటేనే ఫుల్ ఊర మాస్ గా ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తారు.మరి అలాంటి బోయపాటితో రామ్ సినిమా అంటే థియేటర్స్ దద్దరిళ్లేలా ఈ సినిమా ఉంటుందని ఫ్యాన్స్ భారీగా ఉహించుకుంటున్నారు…ఈ సినిమాలో రామ్ సరసన యంగ్ సెన్సేషన్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.. ఇప్పటికే భారీ అంచనాలు వున్న ఈ సినిమా సెప్టెంబర్ 15 న వినాయక […]
పాన్ ఇండియా హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాస్ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ.దేవర.. ఈ సినిమాలో అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలు అయిన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది.దర్శకుడు కొరటాల శివ ఈ సినిమా ను పక్కా పవర్ఫుల్ యాక్షన్ ప్యాక్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నారు. […]
రౌడీ హీరో విజయ్ దేవరకొండ స్టార్ హీరోయిన్ సమంత జంటగా నటించిన లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘ఖుషి’.సినిమా సెప్టెంబర్ 1న ఎంతో గ్రాండ్ గా విడుదల కాబోతోంది.ఈ సినిమాను దర్శకుడు శివ నిర్వాణ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు.ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మరియు సాంగ్స్ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్నాయి.సినిమా విడుదల దగ్గరపడటం తో ప్రస్తుతం మూవీ యూనిట్ ప్రమోషన్లతో బిజీ బిజీ గా ఉంటోంది. హీరోయిన్ సమంత అమెరికాలో […]
అక్కినేని నాగార్జున వారసుడిగా అఖిల్ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అయింది.. కాని ఇప్పటి వరకు తన కెరీర్ ను నిలబెట్టే ఒక్క కమర్షియల్ సక్సెస్ ని కూడా సాధించలేకపోయాడు అఖిల్. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌తో హిట్ అందుకున్న కానీ ఆ సినిమాతో కూడా కమర్షియల్‌గా సక్సెస్ సాధించలేకపోయాడు. దాంతో దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకుని ఏజెంట్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఈసినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు అఖిల్. సిక్స్ ప్యాక్ ను […]