Double Ismart : డబల్ ఇస్మార్ట్ హిందీ రైట్స్ కు భారీ డిమాండ్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎనర్జీటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా మాస్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తెరకెక్కించిన పక్కా మాస్ మూవీ ఇష్మార్ట్ శంకర్. ఎంతో హైప్ తో విడుదల అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.2019 లో విడుదల అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ లు క్రియేట్ చేసింది. ఇస్మార్ట్ శంకర్ సినిమా రామ్,పూరి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ఈ సినిమా ఏకంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయటంతో ఈ సినిమా సీక్వెల్ పై భారీగా అంచనాలు పెరిగిపోయాయి.రీసెంట్ గా ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా “డబల్ ఇస్మార్ట్” సినిమాను దర్శకుడు పూరి అధికారికంగా లాంచ్ చేయడం జరిగింది.ప్రస్తుతం హీరో రామ్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన స్కంద సినిమా పూర్తి చేసుకొని “డబల్ ఇస్మార్ట్” షూటింగ్ లో పాల్గొంటున్నాడు.
ఇక ఈ సినిమాకు సంబందించిన ఓ అప్డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. అదేమిటంటే… ఈ సినిమా హిందీ రైట్స్ నిమిత్తం పూరి భారీగా డిమాండ్ చేస్తున్నారని సమాచారం.ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు డబల్ ఇస్మార్ట్ చిత్రం హిందీ డబ్బింగ్ రైట్స్ ను పూరి ఇరవై కోట్లు డిమాండ్ చేస్తున్నారటా. అయితే భారీ మొత్తంలా కనిపించిన కూడా పూరి, రామ్ కాంబినేషన్ లో వస్తున్న మరో యాక్షన్ సినిమా కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా సేల్ అవుతుందని సమాచారం.అలాగే బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఈ సినిమాలో నటించటం మరో విధంగా కలిసి వచ్చే అంశం. ఇక ఇస్మార్ట్ శంకర్ చిత్రం హిందీ డబ్బింగ్ రైట్స్ కు ఏడు కోట్ల రూపాయలు వచ్చినట్లు సమాచారం.. అయితే ఇస్మార్ట్ శంకర్ సినిమా హిందీలో డబ్ అయినా కూడా అద్భుత విజయం సాధించింది. దీనితో డబల్ ఇస్మార్ట్ సినిమా పై అక్కడ భారీ అంచనాలు వున్నాయి.
Also Read
- OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!
- Breast Cancer: తేనెటీగ విషంతో క్యాన్సర్‌కు చెక్ పెట్టొచ్చా? పరిశోధనల్లో ఏం తేలింది?
- AP Government Employees Holiday: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. వరుసగా 4 రోజుల సెలవులు.. ఉత్తర్వులు జారీ
- Neha Bora: NSUIలో నేహా బోరా చిచ్చు.. కాంగ్రెస్ అతి ప్రాధాన్యంపై అసంతృప్తి..!
తాజావార్తలు
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
-
OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!
-
Flight Ticket Price Control: విమాన టికెట్ల ధరలకు కళ్లెం.? కేంద్రం కొత్త రూల్స్.!
-
Breast Cancer: తేనెటీగ విషంతో క్యాన్సర్‌కు చెక్ పెట్టొచ్చా? పరిశోధనల్లో ఏం తేలింది?
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!