Vidudhala Part 2 : వెట్రిమారన్‌కు బర్త్డే విషెస్ తెలియజేసిన చిత్ర యూనిట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ధనుష్ తో తెరకెక్కించిన అసురన్ సినిమా తో సంచలనం సృష్టించాడు.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అదే సినిమాను తెలుగు లో వెంకటేష్ నారప్ప గా రీమేక్ చేసారు.ఈ సినిమా తెలుగు లో కూడా మంచి విజయం సాధించింది.నేడు వెట్రిమారన్ పుట్టినరోజు.ఈ సందర్భంగా విడుతలై పార్ట్ 2 చిత్ర యూనిట్ బర్త్డే విషెస్ తెలియజేసింది.టీం తరపున వెట్రిమారన్‌కు బర్త్డే తెలియజేస్తూ విజయ్ సేతుపతి ట్వీట్ చేసారు.ఇప్పుడు ఆ ట్వీట్ నెట్టింట బాగా ట్రెండింగ్ అవుతోంది.ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న లీడింగ్ దర్శకుల్లో టాప్ ప్లేస్ లో ఉంటారు దర్శకుడు వెట్రిమారన్. ఆయన నుంచి సినిమా వస్తుందంటే అంచనాలు భారీ గా ఉంటాయి. అసురన్ మూవీ తరువాత వెట్రిమారన్ డైరెక్ట్ చేసిన విడుతలై పార్ట్-1 (తెలుగు లో విడుదల పార్ట్ 1) ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయం సాధించింది..
ప్రస్తుతం ఈ బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ విడుతలై పార్ట్ 2 ను పూర్తి చేసే పనిలో ఎంతో బిజీగా ఉన్నాడు దర్శకుడు వెట్రిమారన్. ఈ సినిమాతో కమెడియన్ సూరి హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.హీరోగా ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు.విడుతలై పార్ట్-1లో విజయ్ సేతుపతి పెరుమాళ్ వాథియార్ అనే పాత్రలో నటించాడు. గిరిజనులకు అండగా నిలిచే పెరుమాళ్ గా ఆయన ముఖ్య పాత్రలో నటించారు.. సీక్వెల్‌లో కూడా విజయ్ సేతుపతి పాత్ర కొనసాగనున్నారు.ఇందులో ఈ మక్కల్ సెల్వన్‌కు సరసన మంజు వారియర్‌నటించబోతుందని సమాచారం. అడవి బిడ్డలైన గిరిజనులకు మరియు పోలీసులకు మధ్య జరిగే పోరాటం నేపథ్యంలో దర్శకుడు వెట్రిమారన్ ఎంతో రియలిస్టిక్ గా ఈ సినిమా ను తెరకెక్కించారు. అతి త్వరలోనే పార్ట్ 2 కూడా విడుదల కానుంది .
Also Read
- CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్
- CM Chandrababu: కరువు సీమ.. సిరుల సీమగా మారుతుంది.. సీమ చరిత్రలో అక్టోబర్ 2 చిరస్థాయిగా నిలిచిపోతుంది..
- Supreme Court: "ఇక బండి సీజ్".. పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
- Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
https://twitter.com/VijaySethuOffl/status/1698557826057343397?s=20
తాజావార్తలు
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్
-
Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
-
TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
-
CM Chandrababu: కరువు సీమ.. సిరుల సీమగా మారుతుంది.. సీమ చరిత్రలో అక్టోబర్ 2 చిరస్థాయిగా నిలిచిపోతుంది..
ట్రెండింగ్
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!