Jananayagan: విజయ్ దళపతి జన నాయగన్ సినిమాకు సుప్రీంకోర్టులో నిరాశ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘జన నాయగన్’ విడుదలకు ముందు వరుస అడ్డంకులను ఎదుర్కొంటోంది. ఈ సినిమా సెన్సార్ క్లియరెన్స్ విషయంలో తలెత్తిన వివాదంపై తాజాగా సుప్రీంకోర్టులో నిర్మాతలకు నిరాశే ఎదురైంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు కేవలం ‘A’ (అడల్ట్) సర్టిఫికేట్ మాత్రమే ఇస్తామని పట్టుబట్టడంతో, నిర్మాతలు దీన్ని వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించారు. అయితే, ఈ విషయాన్ని నేరుగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. వెంటనే మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించాలని నిర్మాతలకు సూచించింది.
Also Read : Sardar 2 : సర్దార్ 2 వచ్చేస్తోంది.. ఈ ఏడాదే కార్తీ యాక్షన్ ధమాకా!
Also Read
- ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
- India vs Pakistan: ఏషియన్ గేమ్స్‌లో బిగ్ ఫైట్.. భారత్-పాకిస్థాన్ మధ్య ఫైనల్ పోరు..? కానీ..
- AP Government: ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. EHSపై ప్రభుత్వం కీలక నిర్ణయం
- Astrology: సెప్టెంబర్ 29 మంగళవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అనుకోని గుడ్‌న్యూస్..
ఈ వివాదంపై కాలపరిమితిని కూడా సుప్రీంకోర్టు నిర్ణయించింది. జనవరి 20వ తేదీ లోపు ఈ సెన్సార్ సమస్యపై తుది నిర్ణయం తీసుకోవాలని మద్రాస్ హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో కొన్ని వివాదాస్పద సన్నివేశాలు ఉన్నాయని, అందుకే యూ/ఏ (U/A) సర్టిఫికేట్ ఇచ్చేందుకు సెన్సార్ బోర్డు నిరాకరిస్తోందని తెలుస్తోంది. పండుగ సీజన్‌లో భారీ అంచనాలతో ఉన్న విజయ్ అభిమానులు, ఈ న్యాయపరమైన చిక్కుల వల్ల సినిమా విడుదల ఆలస్యం అవుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. హైకోర్టు ఇచ్చే తీర్పు పైనే ఇప్పుడు ‘జన నాయగన్’ భవిష్యత్తు ఆధారపడి ఉంది.
తాజావార్తలు
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
India vs Pakistan: ఏషియన్ గేమ్స్‌లో బిగ్ ఫైట్.. భారత్-పాకిస్థాన్ మధ్య ఫైనల్ పోరు..? కానీ..
-
AP Government: ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. EHSపై ప్రభుత్వం కీలక నిర్ణయం
-
DTTTMovie : యంగ్ టైగర్ వస్తున్నాడు.. టికెట్స్ కోసం భారీ డిమాండ్
-
Astrology: సెప్టెంబర్ 29 మంగళవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అనుకోని గుడ్‌న్యూస్..
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!