Mounika
Author- NTV Telugu-
Sai Pallavi: అలా చేయడానికి నా దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది: సాయి పల్లవి
నేచురల్ బ్యూటీ అనగానే మనకు టక్కున గుర్తుకు వచ్చే పేరు సాయి పల్లవి. మొదటి చిత్రం తోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న.. ‘ఫిధా’ మూవీతో తెలుగు ప్రేక్షకులో తిరుగులేని క్రేజ్‌ని సంపాదించుకుంది. దీంతో వరుస అఫర్లు వచ్చాయి. కానీ కథ ఎంపిక విషయంలో ఈ ముద్దుగుమ్మ చాలా క్లారిటీగా ఉంటుంది. తన పాత్ర కు ప్రాముఖ్యత ఉంటే తప్ప ఒప్పుకోదు. ఇక ఏ హీరో తో జత కట్టిన కూడా క్యారెక్టర్ లో ఒదిగిపోతుంది. జీవించి […] -
Suma Kanakala: వెండితెరపై అలరించబోతోన్న యాంకర్ సుమ..
స్టార్ యాంకర్ సుమ కనకాల .. ఈ పేరుకు బుల్లితెరపై ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో చెప్పక్కర్లేదు. తన కామెడీ పంచ్‌లతో ప్రత్యేకమైన ఇమేజ్‌ని సంపాదించుకుంది.ఎంతో మంది యాంకర్స్ వస్తున్నారు, పోతున్నారు.. కానీ సుమ మాత్రం దశాబ్దాలుగా తన స్థానాన్ని పదిలపరుచుకుంటుంది. ఇక పెద్ద సినిమా పెద్ద సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అయిన, మూవీ ప్రమోషన్స్ కార్యక్రమలైన హోస్ట్‌గా సుమ ఉండాల్సిందే. అంతేకాదు హీరోలు, హీరోయిన్ లు కూడా సుమ మాటలను బాగా ఇష్టపడతారు. అయితే […] -
SankranthikiVasthunam : ‘RRR’ రికార్డు బ్రేక్ చేయబోతున్న వెంకీ మామ ‘సంక్రాంతికి వస్తున్నాం’
ఈ ఏడాది సంక్రాంతి కానుకగా టాలీవుడ్ నుంచి భారీ సినిమాలు విడుదలైనా సంగతి తెలిసిందే. ఇందులో ‘సంక్రాంతికి వస్తున్నా’ మూవీ ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా, దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ ఎంటర్టైనర్ సినిమా సంక్రాంతి బరిలో ఒక సంచలనంగా మారింది చెప్పాలి. చిన్న పెద్ద తేడా లేకుండా ఊహించని స్పందన అందుకోని భారీ వసూళ్లతో రికార్డులు సెట్ చేస్తుంది. అంతే కాదు నెవర్ బిఫోర్ బుకింగ్స్ […] -
VT15 : ఆ దర్శకుడితో వరుణ్ తేజ్ కోత్త ప్రాజెక్ట్.. పోస్టర్ రిలీజ్
ప్రజంట్ మంచి హిట్ కోసం చూస్తున్నా హీరోల్లో వరుణ్ తేజ్ ఒకరు. వరుస సినిమాలు చేస్తున్నప్పటి సరైన విజయం మాత్రం అందుకోలేక పొతున్నాడు. రీసెంట్గా కరుణకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కిన ‘మట్కా’ బాక్సాఫీస్ వద్ద ఊహించని ఫ్లాప్ అందుకుంది. ఈ సినిమా మీద వరుణ్ చాలా ఆశలు పెట్టుకున్నప్పటికీ నిరాశే మిగిలింది. ప్రమోషన్ లు కూడా గట్టిగ చేయకపోవడం ఈ సినిమాకు మరింత మైనస్ అయింది.గతంలో అతని నటనను మెచ్చుకున్నా కొన్ని చిత్రాలు ఆశించిన […] -
Balakrishna-Boyapati : ‘అఖండ 2’ లో సన్యాసి పాత్రలో ఆ హీరోయిన్..
నట సింహం నందమూరి బాలకృష్ణ..దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ టాలీవుడ్ లో హాట్రిక్ విజయాన్ని అందుకుంది. వీరి కాంబోలో తెరకెక్కిన సింహా, లెజెండ్, అఖండ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఇక తాజాగా వీరి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘అఖండ 2-తాండవం’ . ఈ సినిమాపై అభిమానులకు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకోగా, రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం […] -
Balakrishna: పార్టీలకు, కులాలకు అతీతంగా నేను సంపాదించిన ఆస్తి ఇదే- బాలయ్య
బాలకృష్ణ, దర్శకుడు బాబీ కాంబినేషన్లో సంక్రాంతి కానుకగా విడుదలైన ‘డాకు మహారాజ్’ మూవీ, బ్లాక్ బస్టర్ హిట్ తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. సంక్రాంతి సెలవులు కూడా కలిసి రావడంతో ఈ మూవీ మొదటి రోజు నుంచి ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబడుతోంది. బాలయ్య యాక్షన్, డైరెక్టర్ బాబీ విజన్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బీజీఎం కాంబో సక్సెస్ కావడంతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ సినిమా లో ప్రగ్యా […] -
sundeep kishan: ఆ రెండు సినిమాలు వదులుకొని తప్పు చేశాను: సందీప్ కిషన్
టాలీవుడ్లో ఎనర్జిటిక్ హీరోగా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నాడు సందీప్ కిషన్. ‘స్నేహగీతం’ సినిమాతో మొదలైన సందీప్ కెరీర్, అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ‘ప్రస్థానం’ మూవీ లో తను చేసిన నెగిటివ్ రోల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ సినిమాలో తన నటనకు ప్రేక్షకుల నుంచి కాకుండా, సినీ విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు దక్కాయి. ఇక ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ లాంటి హిట్‌తో హీరోగా సత్తా చాటాడు. కానీ తర్వాత సరైన […] -
Vijay Sethupathi: ఓటీటీ లోకి విజయ్ సేతుపతి కొత్త సినిమా..!
డైరెక్టర్ వెట్రిమారన్, విజయ్ సేతుపతి కాంబినేషన్లో వచ్చిన ‘విడుదల 1’ సినిమా సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా ‘విడుదల పార్ట్ 2’ కూడా వచ్చింది. విజయ్ సేతుపతితో పాటు సూరి, మంజు వారియర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, భవానీ శ్రీ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తమిళ్ తో పాటు తెలుగులోనూ […] -
Anushka: అనుష్క ‘ఘాటీ’ మూవీ పై కొత్త అప్డేట్.. !
అనుష్క శెట్టి, అలియాస్ స్వీటీ.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. ఫస్ట్ మూవీ తోనే తన గ్లామర్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ చిన్నది. దీం తర్వాత వరుస సినిమాలు చేసినప్పటికి.. ‘అరుంధతి’ సినిమాతోనే తనకు మంచి గుర్తింపు లభించింది, ఇక ‘బాహుబలి’ మూవీ అనుష్క కెరీర్‌ని మార్చేసిందని చెప్పాలి. తనకు తిరుగులేని ఫ్యాన్ బేస్‌ని పెంచింది. ప్రస్తుతం అనుష్క శెట్టి,దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కాంబోలో ‘ఘాటి’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ […] -
Mahesh Babu : 20 నిమిషాల వైల్డ్ ఫైర్ .. డూప్ లేకుండా మహేష్ బాబుతో షూట్‌కు జక్కన్న ప్లాన్
మహేష్ బాబు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది అందం. అందుకే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆయన డీ గ్లామర్ గా నటించలేదు. అలా నటిస్తానా కూడా జనాలు ఒప్పుకోరు. ఎందుకంటే సగం మంది ప్రేక్షకులు మహేష్‌ని చూడటం కోసం థియెటర్‌కు వస్తారు. అందుకే దర్శకులు కూడా ఈ విషయం పై చాలా క్లారిటీగా ఉంటారు. తెరమీద మహేష్ ఎంతో అందంగా చూపిస్తారు. కానీ తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం మహేష్ బాబుకి ఒక టఫ్ సిచువేషన్ […]
తాజావార్తలు
-
Super EL Nino: ముంచుకొస్తున్న సూపర్ ఎల్‌నినో ముప్పు.. 100 ఏళ్ల రికార్డ్ బద్దలవుతోందా?
-
Hyderabad: బిల్డింగ్ కుప్పకూలడానికి అసలు కారణం ఇదే.. గచ్చిబౌలి ఘటనలో సంచలన నిజాలు
-
Toxic: టాక్సిక్ సెన్సార్ కట్స్.. నిజంగా షాకింగే!
-
Indus Waters Treaty: భారత్ నీటిని ఆయుధంగా వాడొచ్చు.. పాక్ మంత్రి ఆరోపణ..
-
Ranganath: ఇక చుట్టుపక్కల ఉన్న అక్రమ నిర్మాణాలన్నీ కూల్చేస్తాం.. హైడ్రా కమిషనర్ బిగ్ వార్నింగ్
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!