Suma Kanakala: వెండితెరపై అలరించబోతోన్న యాంకర్ సుమ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ యాంకర్ సుమ కనకాల .. ఈ పేరుకు బుల్లితెరపై ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో చెప్పక్కర్లేదు. తన కామెడీ పంచ్‌లతో ప్రత్యేకమైన ఇమేజ్‌ని సంపాదించుకుంది.ఎంతో మంది యాంకర్స్ వస్తున్నారు, పోతున్నారు.. కానీ సుమ మాత్రం దశాబ్దాలుగా తన స్థానాన్ని పదిలపరుచుకుంటుంది. ఇక పెద్ద సినిమా పెద్ద సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అయిన, మూవీ ప్రమోషన్స్ కార్యక్రమలైన హోస్ట్‌గా సుమ ఉండాల్సిందే. అంతేకాదు హీరోలు, హీరోయిన్ లు కూడా సుమ మాటలను బాగా ఇష్టపడతారు.
అయితే సుమ ‘జయమ్మ పంచాయతీ’ మూవీ తో వెండితెర పై సందడి చేసిన విషయం తెలిసిందే ఆమె పాత్రకు, యాక్టింగ్‌కి మంచి మార్కులు పడ్డాయి.. కానీ ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది. ఆ తర్వాత కాస్త విరామం తీసుకున్న సుమ తాజాగా ‘ప్రేమంటే’ చిత్రంతో మరోసారి అలరించబోతోంది. ఆదివారం ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమంతో గ్రాండ్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మూవీ టీం ఫోటోలు షేర్ చేస్తూ చిత్రం పై అధికారికంగా ప్రకటన ఇచ్చింది.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ఈ పూజ కార్యక్రమానికి స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, హీరో రానాలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు కాగా, రానా ముహుర్తపు సన్నివేశానికి ఫస్ట్ క్లాప్ కొట్టగా.. సందీప్ రెడ్డి వంగా కెమెరా స్విచ్చాన్ చేశారు. థ్రిలింగ్ అండ్ రోమాంటిక్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ మూవీలో కమెడియన్ ప్రియదర్శి హీరోగా నటిస్తున్నాడు. ఇందులో సుమ పాత్ర కీలకంగా ఉండబోతుందట.ఈ మూవీతో నవనీత్ శ్రీరామ్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.ప్రజంట్ ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!