SankranthikiVasthunam : ‘RRR’ రికార్డు బ్రేక్ చేయబోతున్న వెంకీ మామ ‘సంక్రాంతికి వస్తున్నాం’
- విక్టరీ వెంకటేష్ బ్లాక్ బస్టర్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’
- తెలుగు రాష్ట్రాల్లో బారీ వసూలతో దూసుకుపోతుంది
- ట్రేడ్ వర్గాలని షాక్‌కి గురి చేస్తున్న వెంకీ మామ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ఏడాది సంక్రాంతి కానుకగా టాలీవుడ్ నుంచి భారీ సినిమాలు విడుదలైనా సంగతి తెలిసిందే. ఇందులో ‘సంక్రాంతికి వస్తున్నా’ మూవీ ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా, దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ ఎంటర్టైనర్ సినిమా సంక్రాంతి బరిలో ఒక సంచలనంగా మారింది చెప్పాలి. చిన్న పెద్ద తేడా లేకుండా ఊహించని స్పందన అందుకోని భారీ వసూళ్లతో రికార్డులు సెట్ చేస్తుంది. అంతే కాదు నెవర్ బిఫోర్ బుకింగ్స్ తో ‘సంక్రాంతికి వస్తున్నాం’ లీడ్ లో ఉన్నట్టు మేకర్స్ చెబుతున్నారు. ప్రతి రోజు బుక్ మై షో లో లక్షల్లో టికెట్స్ బుకింగ్స్ తో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా లీడ్ లో ఉన్నట్లు బుక్ మై షో వారు సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టారు.
అయితే తాజాగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ రన్ ఇపుడు ట్రేడ్ వర్గాలని షాక్‌కి గురి చేస్తుంది. ఏంటంటే.. ప్రపంచవ్యాప్తంగా రికార్డు బద్దలు కొట్టిన మూవీ ‘RRR’. ఈ సినిమాని బ్రేక్ చేయడం అంటే అంత చిన్న విషయం కాదు. కానీ డే 5 కి ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ, తెలుగు స్టేట్స్ లో ఏకంగా నాన్ ‘RRR’ రికార్డు సెట్ చేయడం విశేషం. అవును ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాకి ఐదో రోజు రూ.13 కోట్లకి పైగా షేర్ వస్తే, దాని తర్వాత ఆల్ టైం టాప్ 2 స్థానంలో రూ.12 కోట్లకి పైగా షేర్ తో వెంకీ మామ మూవీ నిలిచినట్టు ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి.. ఇది నిజంగా షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. మరి రన్ టైం ముగిసే లోపు ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఏ లెవెల్లో ఉంటుందో చూడాలి.
Also Read
- Prithviraj Sukumaran: మోహన్‌లాల్‌ను తాతను చేసిన పృథ్వీరాజ్.. అసలు కథ ఇదే!
- NP50 : నివిన్ పౌలి 50 'విజయం'.. ప్రేమమ్ కాంబో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో
- Mohanlal: 'ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
- SlumDog Script : పూరి కథకు రాజమౌళి తండ్రి కరెక్షన్స్.. ఈ సారి ష్యూర్ షాట్ హిట్
తాజావార్తలు
-
Prithviraj Sukumaran: మోహన్‌లాల్‌ను తాతను చేసిన పృథ్వీరాజ్.. అసలు కథ ఇదే!
-
NPS Premature Exit: NPS ఖాతా నుంచి మొత్తం డబ్బు విత్‌డ్రా.. కేవలం 5 నిమిషాలే..! ఎవరికి అవకాశం?
-
NP50 : నివిన్ పౌలి 50 ‘విజయం’.. ప్రేమమ్ కాంబో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో
-
ESIC Scheme: డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లకు గుడ్‌న్యూస్.. గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా సహా పలు ప్రయోజనాలు!
-
Explainer: చరిత్రలోనే అత్యంత క్రూరమైన ఉగ్రవాద దాడి..41ఏళ్ల తర్వాత బయటపడ్డ కనిష్క విమాన పేలుడు నిజం!
ట్రెండింగ్
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్‌బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..