Mounika
Author- NTV Telugu-
Sri Vishnu: క్రేజీ టైటిల్ తో మరో థ్రిల్లర్ ప్లాన్ చేస్తున్న హీరో శ్రీవిష్ణు..
టాలీవుడ్ యంగ్ హీరోలో శ్రీవిష్ణు ఒకరు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. హిట్ ఫట్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు.తన ప్రతి ఒక సినిమాలో ఏదో ఒక కొత్త తరహా పాయింట్ ను హైలెట్ చేస్తూ ఉంటాడు. చివరగా గత ఏడాది ‘స్వాగ్’ ,‘ఓం భీమ్ బుష్’ వంటి సినిమాలతో వచ్చాడు. ఈ రెండు చిత్రాలు మంచి కామెడి బేస్ తో విడుదలైనప్పటి బాక్సాఫీస్ వద్ద ఆశించిన […] -
Premalu 2: మళయాలం మూవీ ‘ప్రేమలు 2’ పై క్రేజీ అప్డేట్..
చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ అందుకున్న చిత్రాల్లో ‘ప్రేమలు’ ఒకటి. మళయాలంలో క్రిష్ ఏడీ దర్శకత్వంలో నస్లెన్ హీరోగా మమితా బైజు హీరోయిన్గా నటించిన ఈ చిత్రం గతేడాది ఫిబ్రవరిలో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది.చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ వంద కోట్ల వసూళ్లతో సంచలనంగా మారింది. ప్రముఖ నటుడు ఫహద్ ఫాజిల్ నిర్మించిన ఈ సినిమా కథ ప్రకారం యూత్‌కి బాగా కనుక్ట్ అయింది. దీంతో హీరోయిన్ మమితా బైజు కి […] -
Prabhas: మొదటి సారిగా అలాంటి పాత్రలో నటించబోతున్న ప్రభాస్ .. వర్కౌట్ అవుతుందా?
పాన్ ఇండియ స్టార్ ప్రభాస్ తన వరుస సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇందులో హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ సినిమా కూడా ఒకటి. అయితే ప్రభాస్ కాలికి గాయం కావడంతో వైద్యుల సూచన మేరకు ఈ షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇక సమాచారం ప్రకారం.. కొంత కోలుకున్న ప్రభాస్ రీసెంట్ గా తన ‘రాజా సాబ్’ మూవీ పెండింగ్ షూటింగ్ ను కూడా పూర్తి చేసి, హను రాఘవపూడి ‘ఫౌజి’ […] -
Buli Raju Character: బంపర్ ఆఫర్ అందుకున్న బుల్లిరాజు.. !
సంక్రాంతి కానుకగా విడుదలైన చిత్రాల్లో ‘సంక్రాంతి వస్తున్నాం’ ఒకటి. వెంకటేష్ హీరోగా , రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ విడుదలైన మొదటి రోజు నుండే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఆకర్షించే ఎమోషనల్‌తో పాటు, పక్క కామెడీ ఎంటర్టైన్మెంట్ గా, ఈ సినిమా కుటుంబ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. వెంకీ మామ, అనిల్ కాంబో ముందు నుండే హిట్ కాంబినేషన్. వీరిద్దరు కలిసి వస్తున్నారు అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి ఫుల్ మిల్స్ అనట్లే. […] -
Varun Tej: వరుణ్ తేజ్ ‘VT 15’ ప్రాజెక్ట్‌కి క్రెజీ టైటిల్ ఫిక్స్..
టాలీవుడ్ సీనియర్ హీరోలు బారీ హిట్లతో ధూసుకుపోతున్నప్పటికి, యంగ్ హీరోస్ మాత్రం వరుస ప్లాప్స్ తో సతమతమవుతున్నారు. వారిలో వరుణ్ తేజ్ ఒకరు. మూడేళ్ళ నుంచి ఆయనకు ఒక్క హిట్టు సినిమా లేదు. గని, గాండీవ దారి అర్జున్, ఆపరేషన్ వాలెంటైన్, మట్కా.. ఇలా సోలో హీరోగా వచ్చిన తన చివరి సినిమాలు, ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్ అవడంతో.. తన కెరీర్ మార్కెట్ దారుణంగా దెబ్బతింది. ముఖ్యంగా ‘మట్కా’ కొట్టిన దెబ్బ అలాంటిలాంటిది కాదు.. ఈ […] -
Disha Patani : దిశా పటానీ హాలీవుడ్ ఎంట్రీ..షూట్ నుండి పిక్స్ వైరల్
అనతి కాలంలోనే తన కంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది బాలీవుడ్ నటి దిశా పటానీ. ముఖ్యంగా తన హాట్ లుక్స్ తో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. ఎలాంటి చిన్న పోస్ట్ పెట్టిన కూడా నిమిషంలో లక్షల్లో లైక్ లు, కామెంట్ లు వస్తాయి. ఇక ఇటీవల ‘కంగువ’, ‘కల్కి’ వంటి భారీ చిత్రంలో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది. ‘కల్కి’లో […] -
Zombie Reddy: ‘జాంబిరెడ్డి’ సీక్వెల్ పై వైరల్ అప్ డేట్
చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసిన సినిమాలో ‘జాంబిరెడ్డి’ ఒకటి.టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యంగ్ హీరో తేజ హీరోగా నటించిన ఈ చిత్రం విడుదలైన మొదటి రోజు నుంచే మంచి టాక్ ని సోంతం చేసుకుంది. ప్రేక్షకులకు పరిచయం లేని ఒక కొత్త సబ్జెక్టుతో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో జాంబీస్ అనే పదం ప్రేక్షకులలో బాగా ఉండిపోయింది. […] -
kantara : రిషబ్ శెట్టి ‘కాంతార’ మూవీ టీంకు బిగ్ షాక్..
ఏళ్ళు గడిచిన కొన్ని చిత్రాలు గుర్తుండి పోతాయి. అలాంటి వాటిలో ‘కాంతార’ ఒకటి. తెలిసిన కథే కావచ్చు.. కానీ ఆ కథని ఎంతో కొత్తగా చూపించాడు దర్శకుడు రిషబ్ శెట్టి. అందుకే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిసింది. ప్రస్తుతం ఈ ‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే మొదటి పార్ట్ లో మనకు చాలా డౌట్ ఉండిపోయాయి.. రిషబ్ తండ్రి గురించి, ఆయన చనిపోవడం, ఆ పల్లె సంప్రదాయాల వెనుక మూలం ఎక్కడ […] -
Danush, Surya: ధనుష్,సూర్య కాంబోలో వెంకీ అట్లూరీ పాన్ ఇండియా మూవీ ?
తమిళ స్టార్ హీరోలు సూర్య, ధనుషక్ కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో చెప్పకర్లేదు. ఇద్దరికి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. వీరు నటించిన ప్రతి ఒక సినిమా తెలుగులో కూడా విడుదల అవుతుంది. ముఖ్యంగా యూత్ లో ఈ హీరోలకు మస్త్ క్రేజ్ ఉంది. అయితే ఈ మద్యకాలంలో సౌత్ ఇండస్ట్రీ లో పాన్ ఇండియా చిత్రాల హవా ఎలా నడుస్తుందో తెలిసిందే. సోలో ప్రయత్నాలు కొన్నైతే…మల్టీస్టారర్ రూపంలో మరికొన్ని చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. ఇక […] -
Akkineni Akhil : అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్.. అఖిల్ పెళ్లి డేట్ ఫిక్స్!
తాజాగా అక్కినేని ఇంట పెళ్లి బాజాలు మోగిన విషయం తెలిసిందే. నాగచైతన్య , శోభిత వివాహం ఇటీవలే గ్రాండ్ గా జరిగింది.ఇక ఇప్పుడు మరోసారి అక్కినేని ఇంట పెళ్లి సందడి మొదలవుతుంది.నాగచైతన్య పెళ్లి సమయంలో అఖిల్ కూడా తన ప్రేయసి జైనాబ్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను, నాగార్జున సోషల్ మీడియాలో షేర్ చేసి హ్యాపీ న్యూస్ చెప్పారు. కాగా ఇప్పడు అఖిల్, జైనబ్‌ల పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్లు వార్తలు ఊపందుకున్నాయి. మార్చి […]
తాజావార్తలు
-
Allu Arjun: అల్లు ఆర్మీకి షాకింగ్ న్యూస్! బన్నీతో సినిమా ఉంటుందా? ఉండదా? సందీప్ బ్రదర్ కామెంట్స్ వైరల్!
-
Cheque Book New Rules 2026: చెక్‌బుక్ కొత్త రూల్స్.. మీ చెక్‌పై ఈ సెక్యూరిటీ కోడ్ ఉందా? చెక్ చేసుకోండి!
-
Super EL Nino: ముంచుకొస్తున్న సూపర్ ఎల్‌నినో ముప్పు.. 100 ఏళ్ల రికార్డ్ బద్దలవుతోందా?
-
Hyderabad: బిల్డింగ్ కుప్పకూలడానికి అసలు కారణం ఇదే.. గచ్చిబౌలి ఘటనలో సంచలన నిజాలు
-
Toxic: టాక్సిక్ సెన్సార్ కట్స్.. నిజంగా షాకింగే!
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!