Mounika
Author- NTV Telugu-
Corn silk: మొక్కజొన్న పీచుతో ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా..
వాతావరణాన్ని బట్టి కొన్ని కొన్ని ఆహార పదార్థాలు ఇష్టపడుతూ ఉంటాం. వాన కాలంలో, చలికాలం అయితే వేడి వేడి గా ఏదైనా తినడానికి ఇష్ట పడుతూ ఉంటారు. అలాంటి వాటిలో మొక్కజొన్న పొత్తులు ముఖ్య పాత్ర పోషిస్తాయి. మొక్కజొన్న ఇష్టపడని వారుండరు వీటిని నిప్పులపై కాల్చుకుని తిన్నా, ఉడకబెట్టి తిన్నా అద్భుతంగా ఉంటుంది. ఈ మొక్కజొన్న లో చాలా లాభాలు ఉంటాయి ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అయితే చాలా వరకు మొక్కజొన్నను వలిచిన తర్వాత […] -
Rashmika Mandanna: రిటైర్మెంట్ తీసుకుందాం అనుకుంటున్న.. రష్మిక కామెంట్స్ వైరల్ !
ప్రజంట్ ఫుల్ ఫామ్‌లో సౌత్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన. అనతి కాలంలో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ చిన్నది గత రెండు, మూడేళ్లుగా వరుస భారీ హిట్ చిత్రాలతో దూసుకుపోతుంది. ‘యనిమల్’, ‘పుష్ప’.. ఈ రెండు చిత్రాలు తన కెరీర్‌నే మార్చేశాయి. బాష తో సంబంధం లేకుండా ఇప్పుడు వరుస చిత్రాల్లో నటిస్తోంది. అయితే ఈ అమ్మడు నటిస్తున్న చిత్రాలో ‘ఛావా’ ఒకటి. మహారాష్ట్ర యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ పెద్ద కుమారుడు శంభాజీ మహరాజ్ […] -
Nayanthara: నేరుగా ఓటీటీలో రిలీజ్ కానున్న నయనతార మూవీ..?
సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార గురించి పరిచయం అక్కర్లేదు.ఈ మళయాళి కుట్టి అనతి కాలంలో తెలుగు, తమిళ, కన్నడ లోని టాప్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన అందంతో కుర్రాళ్ల కలల రాణిగా మంచి క్రేజ్ సంపాదించుకుంది. అభినయంలో ఈ అమ్మడు తనకు తానే సాటి. అందుకే ఆమె నటించే సినిమా అంటే చాలు భాషతో సంబంధం లేకుండా అందరు ఆదరిస్తారు, ఖచ్చితంగా సౌత్‌లోని అన్ని భాషల ఆడియెన్స్ చూస్తారు. ముఖ్యంగా నయన […] -
Shekar Kamala: ధనుష్ అలా మాట్లడుతాడని అసలు ఊహించలేదు : శేఖర్ కమ్ముల
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా ‘కుబేర’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ముందుగా వీరిద్దరి కాంబోలో మూవీ అంటే.. ఆశ్చర్యకరమైన విషయం అని చెప్పాలి. ఎందుకంటే సున్నితమైన లవ్ స్టోరీలు, ఫీల్ గుడ్ సినిమాలు తీసే కమ్ముల.. తమిళంలో అని జానర్లలో సినిమాలు చేసే ధనుష్‌తో జత కడతాడని ఎవ్వరూ ఊహించలేరు.అలాటి వీరిద్దరి కలయికలో తెరకెక్కుతున్న ఈ ‘కుబేర’ సినిమా పై బారీ అంచనాలు ఉన్నాయి. రీసెంట్గా విడుదలైన టీజర్ చూస్తే.. కమ్ముల ధనుష్‌కి నప్పే […] -
Naga Shourya: ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ గా వస్తున్న నాగ శౌర్య.. ఫస్ట్ లుక్ రిలీజ్
కొంత మంది హీరోలు నటన పరంగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్పటికీ..డిజాస్టర్ లోనే ఉండిపోతారు. అలాంటి టాలెంటెడ్ హీరోలో నాగ శౌర్య ఒకరు. కెరీర్ ఆరంభం నుండి,మంచి మంచి లవ్ స్టోరీలతో లవర్ బాయ్ గా యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న శౌర్య.. ఒక గట్టి హిట్ మాత్రం కొట్టడం లేదు .ఇక తాజాగా తన కొత్త ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశాడు. ఈ రోజు నాగశౌర్య పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు అభిమానులతో […] -
Rashmika: నడవలేని స్థితిలో రష్మిక.. ఎయిర్ పోర్టులో వీడియో వైరల్
ప్రజంట్ ఫుల్ ఫామ్ లో ఉన్న హీరోయిన్ రష్మిక .‘యానిమల్’,‘పుష్ప 2’ లతో ఆమె బ్రాండే మారిపోయింది. ప్రస్తుతం విక్కీ కౌశల్ ‘ఛావా’ మూవీతో ఆడియెన్స్‌ను పలకరించేందుకు రెడీగా ఉంది. కానీ చేతినిండా వరుస ప్రాజెక్ట్ లు ఉన్నప్పటికి, పాపం షూటింగ్ లో పాల్గొనే పరిస్థితిలో లేదు రష్మిక. ప్రజంట్ అని షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చింది. ఎందుకంటే రీసెంట్ గానే తనకు జిమ్‌లో చేసిన వర్కౌట్లతో కాలికి గాయం అయిన సంగతి తెలిసిందే. ఈ విషయం […] -
Sri Devi: తనకు చాలా అన్యాయం జరిగింది.. శ్రీదేవి పై స్టార్ డైరెక్టర్ వైరల్ కామెంట్స్..?
ఒకప్పుడు టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు వరుస హిట్లతో దూసుకుపోయిన సీనియర్ డైరెక్టర్ బాపయ్య . తెలుగులో సోగ్గాడు , మండే గుండెలు , నా దేశం, ముందడుగు వంటి గొప్ప సినిమాలు తీసిన ఘనత ఉంది. అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన కెరీర్లో చెవిచూసిన అనుభవాలను పంచుకున్నాడు. అంతే కాదు అతిలోక సుందరి శ్రీదేవి డెత్ గురించి కూడా ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు. బాపయ్య […] -
Singer Madhu priya: వివాదంలో సింగర్ మధు ప్రియ
పవిత్రమైన దేవాలయాల్లో కొంత మంది చేసే పిచ్చి పనుల పట్ల భక్తులు అక్కడి పూజారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. ముఖ్యంగా తెలంగాణ లోని కాళేశ్వర, ముక్తేశ్వర ఆలయంను అక్కడి భక్తులు ఎంతో పవిత్రంగా చూసుకుంటారు. అయితే రీసెంట్గా ఈ ఆలయం గర్భగుడిలో ఒక భక్తి పాటను చిత్రికరించారు. అది కూడా ఆలయం తలుపులు మూసి, భక్తులను ఇబ్బంది పెట్టి షూటింగ్ చేశారు. ఈ ప్రైవేటు ఆల్బం చేసింది సింగర్ మధు ప్రియ. ఇందుకు సంబంధించిన వీడియో […] -
RGV, Urmila: ఆర్జీవీతో గొడవలు..ఓపెన్ అయిన నటి ఊర్మిళా మతోండ్కర్
అప్పట్లో టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా ఒక ఊపు ఊపిన హీరోయిన్ ఊర్మిళా మతోండ్కర్. దాదాపు అందరు స్టార్ హీరోలతో జతకట్టిన ఈ చిన్నది తన అందాలతో కుర్రకారుని కట్టిపడేసింది. ముఖ్యంగా హారర్ మూవీస్ తన నటనకు తిరుగులేదు అని చెప్పాలి. ఇక ఊర్మిళ మన దగ్గర సినిమాలు చేసి చాలా కాలమైంది. నార్త్ లోనే సెటిల్ అయిన ఈ లేడీ పెళ్లి చేసుకున్నాక, ఫ్యామిలీ లైఫ్‌కీ, టీవీ షోలకీ పరిమితమయ్యారు. చివరగా 2018 లో […] -
Rashmika: ఆ పాత్రలో నటిస్తున్న రష్మిక.. ఇది తన కెరీర్‌కే సవాల్
నేషనల్ క్రాష్ రష్మిక కెరీర్ గ్రాఫ్ ఎలా నడుస్తుందో చెప్పక్కర్లేదు. భాషతో సంబంధం లేకుండా ‘యానిమల్’, ‘పుష్ప’, ‘పుష్ప 2’ మూవీస్ తో ఆల్ టైం బ్లాక్ బస్టర్లు తన ఖాతాలో వేసుకుంది. దీంతో తనకు తిరుగులేని ఫేమ్ వచ్చింది. ముందు నటించిన సినిమాలు ఒకెత్తు అయితే ఈ రెండు సినిమాలు ఒకెత్తు. ప్రజంట్ ఈ అమ్మడు చేతిలో వరుస ప్రాజెక్ట్ లు ఉన్నాయి. అందులో ‘చావా’ మూవీ ఒకటి. మహారాష్ట్ర వైపు దేవుడిగా కొలిచే చతప్రతి […]
తాజావార్తలు
-
Allu Arjun: అల్లు ఆర్మీకి షాకింగ్ న్యూస్! బన్నీతో సినిమా ఉంటుందా? ఉండదా? సందీప్ బ్రదర్ కామెంట్స్ వైరల్!
-
Cheque Book New Rules 2026: చెక్‌బుక్ కొత్త రూల్స్.. మీ చెక్‌పై ఈ సెక్యూరిటీ కోడ్ ఉందా? చెక్ చేసుకోండి!
-
Super EL Nino: ముంచుకొస్తున్న సూపర్ ఎల్‌నినో ముప్పు.. 100 ఏళ్ల రికార్డ్ బద్దలవుతోందా?
-
Hyderabad: బిల్డింగ్ కుప్పకూలడానికి అసలు కారణం ఇదే.. గచ్చిబౌలి ఘటనలో సంచలన నిజాలు
-
Toxic: టాక్సిక్ సెన్సార్ కట్స్.. నిజంగా షాకింగే!
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!