Mounika
Author- NTV Telugu-
Samantha: ముందులా లేదు.. అంతా మారిపోయింది.. విడాకులపై సమంత కామెంట్స్
మూవీస్ విషయం పక్కన పెడితే .. పర్సనల్ లైఫ్ గురించి ఎప్పుడూ వార్తల్లో నిలుస్తోంది సమంత. స్టార్ హీరోయిన్ అయినప్పటికి అవమానాలు, మాటలు మాత్రం తప్పడం లేదు. రీసెంట్ గా చై.. రెండో పెళ్లి చేసుకున్నటి నుంచి సమంత గురించి మరి దారుణంగా వార్తలు వినపడుతున్నాయి. కానీ అవేమి పటించుకొని సామ్ తన పని తాను చేసుకుంటూ పోతుంది. సోషల్ మీడియాలో కూడా మునుపటి కంటే చాలా యాక్టివ్ గా ఉంటుంది. పలు షో లలో కూడా […] -
Priyanka Chopra: SSMB29 మూవీ కోసం ప్రియాంక చోప్రా రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
టాలీవుడ్ సినీ ప్రేమికులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ లలో ‘SSMB 29’ ఒకటి. ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోతున్న ఈ మూవీ పై ప్రేక్షకుల అంచనాలు భారీగా నెలకొన్నాయి.త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టనున్నారు. అయితే ఈ మూవీలో మహేష్ బాబు సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించనుందని తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి వర్క్ షాప్ ఫ్రీ లుక్ టెస్ట్ అన్ని కూడా […] -
Ravi Teja:మీ ప్రేమ దీవెనలు ఎప్పుడు ఇలాగే ఉండాలి : రవితేజ
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ సినిమాలంటే కామెడీ, యాక్షన్, రొమాన్స్ అని ఉంటాయి. ఫ్యామిలీ ఎలిమెంట్లు కథని బట్టి ఒక్కోటి యాడ్ అవుతూ ఉంటాయి. కొంత సెంటిమెంట్ కూడా తోడవుతుంది. ఇలా తన ప్రతి ఒక సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ పెడుతుంటారు రవితేజ. ప్రధానంగా ఎంటర్టైన్మెంట్, మాస్ ఎలిమెంట్లకి కొదవ ఉండదు. అలా వచ్చిన సినిమాలన్నీ దాదాపు హిట్ అయ్యాయి. కానీ ఈ మద్యకాలంలో ట్రాక్ తప్పాడు రవితేజ. తన మార్క్ ఎంటర్టైన్మెంట్ ని […] -
Deepika Padukone : ఏకవర్ణ రూపంలో అందరిని ఆశ్చర్యపరిచిన దీపికా పదుకొణె
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో దీపికా పదుకొణె కూడా ఒకరు. అనతి కాలంలోనే బడా హీరోలతో జత కట్టి తన కంటూ ఒక ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది.గత ఏడాది ‘కల్కి 2898 ఏడీ’ సినిమాతో దీపికా పదుకొనే మరో సక్సెస్‌ను సొంతం చేసుకుంది. ఇక మూవీస్ విషయం పక్కన పెడితే ఇటివల పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన దీపికా అమ్మతనాన్ని ఆస్వాదిస్తోంది. అయితే బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత బాడీలో చాలా మార్పులు వస్తాయి. లావుగా అవ్వడం ముఖ్య సమస్య. […] -
Prithviraj : రజినీకాంత్‌తో సినిమా జస్ట్ మిస్ : పృథ్వీరాజ్
మోహన్ లాల్ హీరోగా నటించి ‘లూసిఫర్’ చిత్రం 2019లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి సీక్వెల్ గా అదే కాంబినేషన్ లో వస్తున్న మూవీ ‘L2E ఎంపురాన్’ (రాజు కన్నా గొప్పవాడు). కాగా ఈ సినిమా మలయాళ, తెలుగు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో మార్చి 27న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.కంటెంట్ సినిమాలతో పాటు.. స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ […] -
Kareena Kapoor Khan: సైఫ్ పై దాడి ఇష్యూలో కరీనా పై రూమర్స్.. వారికి ఘాటుగా రిప్లై ఇచ్చిందిగా
బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరగడం సంచలనంగా మారింది .తెల్లవారుజామున ఆయన ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు కత్తితో సైఫ్ అలీ ఖాన్ని గాయపరిచాడు. దీంతో సైఫ్ శరీరంపై ఆరో చోట్ల కత్తితో గాయాలయ్యాయి. వెన్నెముక పై, మెడపై తీవ్ర గాయాలు అయ్యాయి. దాడి జరిగిన వెంటనే అతని నివాసం ఉన్న బాంద్రా నుంచి లీలావతి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు చెప్పారు. ఇక దాడి చేసిన నిందితుడిని […] -
Prabhas: ‘కల్కి 2898 ఎడి 2’ కి సర్వం సిద్ధం..నాగ్ అశ్విన్ నుండి ఎగ్జైటింగ్ అప్డెట్
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘కల్కి 2898 ఏడీ’. గత ఏడాది భారీ అంచానాలతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. రూ.1000 కోట్లకు పైగా వసూలు సాధించడం మాత్రమే కాకుండా, ప్రేక్షకులను ఈ మూవీ మరో కొత్త ప్రపంచానికి తీసుకెళ్లింది. కలియుగం అంతం అయిన తర్వాత పరిణామాలను.. మహాభారతంతో లింక్ చేసి, దర్శకుగు నాగ్ అశ్విన్ కథను తీసిన తీరుకు అందరు ఫిదా […] -
Anil Ravipudi: నాలా సందీప్ రెడ్డి వంగా సినిమాలు తీయలేడు : అనిల్ రావిపూడి
‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ హిట్ తో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. రాజమౌళి తర్వాత అపజయమెరుగని దర్శకుడిగా అనిల్ నిలిచాడు. ఇప్పటివరకు ఎనిమిది సినిమాలకు ఎనిమిది విజయాలు సాధించాడు. ఇందులో ‘ఎఫ్2’, ‘ఎఫ్3’ బ్లాక్‌బస్టర్ హిట్లు కాగా. ఈ విజయాల తర్వాత ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా అంతకు మంచి.. పది రోజుల్లోనే రూ.230 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది. ఇప్పటికి బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా రన్ అవుతుంది. అయితే ఈ సక్సెస్ లో […] -
Paralysis: పక్షవాతం రావడానికి ముందు కనిపించే ముఖ్య లక్షణాలు
పక్షవాతం అంటే శరీరంలో కొన్ని భాగాలు పని చేయడం ఆగిపోవడం. ఇది మెదడుకు రక్త ప్రసరణ ఆగిపోవడం లేదా రక్తనాళాల్లో వచ్చిన సమస్యల వల్ల తలెత్తుతుంది. దీనివల్ల శరీరం ఒక్కసారిగా దెబ్బతింటుంది. పక్షవాతం వచ్చినప్పుడు ఒక వైపు చేయి, కాలు, నోరు, కన్ను ప్రభావితమవుతాయి. ముఖ్యంగా రక్తపోటు, డయాబెటిస్, లావుగా ఉన్నవారికి ఈ ప్రమాదం ఎక్కువ. ఆహారపు అలవాట్లలో మార్పులు, వ్యాయామం, ఒత్తిడిని తగ్గించడం ద్వారా పక్షవాతాన్ని నివారించవచ్చు. అయితే పక్షవాతం వచ్చే ముందు కొన్ని లక్షణాలు […] -
Sonal Chauhan: బోల్డ్ డ్రెస్.. సెక్సీ లుక్‌లో సోనాల్ వైరల్ పిక్స్..!
అనతి కాలంలోనే తన నటన అందం తో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సోనాల్ చౌహాన్. మొదట మోడల్‌గా ప్రముఖ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేసిన సోనాల్ .. హిమేష్ రేష్మి నటించిన ‘ఆప్ కీ సరూర్’ ద్వారా వెండితెరపై అడుగుపెట్టింది. తర్వాత టాలీవుడ్ లోకి 2008లో వీఎన్ ఆదిత్య దర్శకత్వంలో వచ్చిన ‘రెయిన్ బో’ మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చింది. అనంతరం బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ‘లెజెండ్’ మూవీలో నటించిన సోనాల్. ఈ […]
తాజావార్తలు
-
CJP: కాక్రోచ్ పార్టీపై కేసు.. రాజస్థాన్ గ్రామస్తుల ఫిర్యాదు..
-
Karnataka: ఐఏఎస్ అధికారి జ్ఞానేంద్ర కుమార్ అదృశ్యం.. పోలీసుల గాలింపు
-
Allu Arjun: అల్లు ఆర్మీకి షాకింగ్ న్యూస్! బన్నీతో సినిమా ఉంటుందా? ఉండదా? సందీప్ బ్రదర్ కామెంట్స్ వైరల్!
-
Cheque Book New Rules 2026: చెక్‌బుక్ కొత్త రూల్స్.. మీ చెక్‌పై ఈ సెక్యూరిటీ కోడ్ ఉందా? చెక్ చేసుకోండి!
-
Super EL Nino: ముంచుకొస్తున్న సూపర్ ఎల్‌నినో ముప్పు.. 100 ఏళ్ల రికార్డ్ బద్దలవుతోందా?
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!