Mounika
Author- NTV Telugu-
Ram Gopal Varma: సిల్క్ స్మిత ఏఐ వీడియో షేర్ చేసిన రామ్ గోపాల్ వర్మ..
సిల్క్ స్మిత ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ నటి అయినప్పటికీ తన అందంతో, మత్తు కళ్ళతో అని బాషలోను మంచి పాపులారిటీ సంపాదించుకుంది. తను చేసే స్పెషల్ సాంగ్స్ తో సినిమా హిట్ అయిన హిస్టరీ కూడా ఉంది. అలా కొన్నేళ్ల పాటు సిల్క్ స్మిత తనదైన స్టైల్ లో ముద్ర వేసుకున్నప్పటికీ.. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని చివరికి ఆత్మహత్య చేసుకుంది. ఆమె చనిపోయినప్పుడు చూడటానికి నటినటులు ఒక కూడా రాలేదు అని అప్పట్లో టాక్.కానీ […] -
Pawan Kalyan : షాకింగ్.. ‘OG’ కి నో చెప్పిన పవన్ కళ్యాణ్..
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న వరుస చిత్రాలో ‘OG’ ఒకటి. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో, భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. సుజిత్ డైరెక్షన్ లో పవర్ స్టార్ మార్క్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా నుంచి.. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ గ్లింప్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కలకత్తా బ్యాక్ డ్రాప్ లో […] -
Apple cider vinegar : ఈ రెమిడీ తో డాండ్రఫ్ సమస్యకు గుడ్ బై చెప్పండి..
ఈ మధ్యకాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు జుట్టుకు సంబంధించిన ఏదో ఒక సమస్యతో బాధ పగుతున్నారు. ఒకరికి జుట్టు రాలడం సమస్య అయితే, మరొకరికి జుట్టు పెరగక పోవడం ప్రాబ్లం. ఇది మాత్రమే కాకుండా.. డాండ్రఫ్ సమస్యతో బాధపడేవారు మరెందరో. దీని తగ్గించడానికి ఖరీదైన షాంపూలు వాడుతుంటారు. కానీ కొంత మందికి ఎన్ని వాడినా డాండ్రఫ్ మాత్రం పూర్తిగా పోవడం కష్టం. ఇక అలాంటి వారు ఈ రెమిడీ ఒక సారి […] -
Vijay Deverakonda : విజయ్ దేవరకొండ VD12 లో బాలీవుడ్ బిగ్ బీ.. ?
ప్రజంట్ ఒక మంచి హిట్ కోసం చూస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోలో విజయ్ దేవరకొండ ఒకరు. ‘లైగర్’ మూవీ రిజల్ట్ విజయ్ కెరిర్‌ని మాములుగా దెబ్బ కొట్టలేదు. పాన్ ఇండియా రేంజ్లో హిట్టు కొట్టాలనుకున్న కల.. కలగానే మిగిలిపోయింది. ఆ తర్వాత రిలీజైన ‘ఖుషీ’ యావరేజ్ హిట్టు కొట్టగా.. ‘ఫ్యామిలీ స్టార్’ డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో ఈ సారి ‘VD12’ మూవీ ఎలా అయిన హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు రౌడీ హీరో. ‘శ్యామ్ సింగ రాయ్’ […] -
RC16 : రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాలో.. బాలీవుడ్ హీరో?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రీసెంట్గా ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో ఫ్యాన్స్ ను పలకరించిన సంగతి తెలిసిందే. సంక్రాంతికి భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. కలెక్షన్స్ పరంగా ఓకే అనిపించిన..అందుకోవాల్సిన టార్గెట్‌ని మాత్రం అందుకోలేక పొయింది. దాదాపు ఆరేళ్ళ తరువాత సోలో హీరోగా వచ్చిన రామ్ చరణ్‌కు పెద్ద నిరాశ ఎదురయ్యింది.. దీంతో తన తదుపరి సినిమా ‘ఆర్ సి […] -
Roba engagement : పెళ్లి పీటలెక్కబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. ఎంగేజ్మెంట్ ఫోటోస్ వైరల్..
ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి ఎన్ని సినిమాలు తీసాం అన్నది ముఖ్యం కాదు. ఒక పాత్ర ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంది అనేది ముఖ్యం. అలా ఫేమ్ అందుకున్న చిన్న హీరోయిన్లు చాలా మంది ఉన్నారు అందులో ‘ఆరెంజ్’ మూవీ హీరోయిన్ షాజన్ పదంసీ ఒక్కరు. ఈ మూవీలో రుబా పాత్రలో నటించింది. రామ్ చరణ్ హీరోగా భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, అందమైన ప్రేమకథగా వచ్చి బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ మ్యూజిక్ పరంగా హరీశ్ […] -
Toxic: ‘టాక్సిక్’ సినిమాలో యష్‌కి జోడీగా స్టార్ హీరోయిన్..?
‘కేజీఎఫ్’, ‘కేజీఎఫ్-2’ ఈ రెండు కన్నడ సినిమాలు భాషతో సంబంధం లేకుండా ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయో చెప్పక్కర్లేదు. ఈ మూవీతో హీరో యష్ తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుని పెద్ద స్టార్ అయ్యాడు. గట్టిగా చెప్పాలి అంటే ప్రభాస్ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో భారీగా మార్కెట్ సంపాదించుకున్న సౌత్ హీరోల్లో యష్ ఒకడు. దీంతో యష్ తర్వాతి చిత్రంపై అభిమానులు భారీ అంచనాలతో ఉన్నారు. అది దృష్టిలో పెట్టుకుని యశ్ ఆచితూచి అడుగులు […] -
Ravi Teja : రవితేజ ‘మాస్ జాతర’ గ్లింప్స్ కి టైం ఫిక్స్..
టాలీవుడ్ మాస్ రాజ రవితేజ గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నాడు. కాని గట్టి హిట్ మాత్రం పడటం లేదు. గతేడాది ‘మిస్టర్ బచ్చన్’ తో పలకరించినప్పటికి ఆశించినంతగా ఫలితం దక్కలేదు. ఈ నేపథ్యంలో ఈ సారి ఎలాగైనా సక్సెస్ సాధించాలనే సంకల్పంతో భాను బోగవరపు దర్శకత్వంలో ‘మాస్ జాతర’ సినిమాతో వస్తున్నాడు. బడా నిర్మాణ సంస్థలు సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యా ఈ మూవిని నిర్మిస్తున్నారు. తెలంగాణ నేపథ్యం […] -
Nidhhi Agerwal: నేను హాటా.. అంతా మారిపోద్ది.. నిధి అగర్వాల్ కామెంట్స్ వైరల్
చేతినిండా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న బ్యూటీ నిధి అగర్వాల్. పవన్ సరసన ‘హరిహర వీరమల్లు’, ప్రభాస్ తో ‘రాజా సాబ్’ సినిమాలో నటిస్తుంది. ప్రజంట్ ఈ రెండు సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇందులో మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాజా సాబ్’ మూవీలో, ప్రభాస్ మొదటిసారి హారర్ నేపథ్యంలో ఉన్న కథలో నటిస్తుండటంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. Also Red: Triphala: త్రిఫల నీటిని తాగడం వల్ల […] -
Mani Ratnam:న్యూ జనరేషక్ లవ్ స్టోరీ ప్లాన్ చేస్తున్న లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం.. !
దక్షిణాదిలో లెజెండరీ డైరెక్టర్‌గా పిలుపందుకున్న వాళ్లలో ముందుండే పేరు మణిరత్నం. సౌత్ సినిమా దశ దిశను మార్చేలా ఆయన తీసిన గీతాంజలి, నాయకుడు, అంజలి, రోజా, బొంబాయి, సఖి, వంటి చిత్రాలు ఇప్పటికీ క్లాసిక్స్ లవ్ స్టోరీస్. అందుకే యూత్‌లో మణి సినిమాలకు అంత క్రేజ్. కానీ ఆ మధ్య కొంత కాలంలో ఆయన ఫామ్ తగ్గిపోయింది ఎక్కువ ఫ్లాపులు చవి చూశారు. తిరిగి దుల్కర్ సల్మాన్ తో ‘ఓకే బంగారం’ మూవీతో ఫామ్ లోకి వచ్చినట్టే […]
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?