Mounika
Author- NTV Telugu-
khushi kapoor: ఆ విషయం చెప్పుకోడానికి నేను అసలు సిగ్గుపడను: ఖుషి కపూర్
ప్లాస్టిక్ సర్జరీ.. ఎక్కువగా దీని సెలబ్రెటిలు చేయించుకుంటు ఉంటారు. హీరోయిన్స్‌లో అందంగా ఉన్నా, ఇంకా అందంగా కనిపించడం కోసం.. మొహంలో బాడీలో మార్పుల కోసం చిన్న చిన్న సర్జరీలు చేయించుకోవడం ఈ మద్య కామన్ అయిపొయింది. సీనియర్ హీరోయిన్స్ మాత్రమే కాకుండా ప్రస్తుతం హీరోయిన్స్ కూడా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు. అయితే కొందరు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న విషయం బయటకు తెలియకుండా జాగ్రత్త పడితే కొందరు మాత్రం తెలిస్తే ఏమైంది అన్నట్లు ఉంటారు. ఈ విషయం పై […] -
Rakhi Sawant: మూడో పెళ్ళికి సిద్ధం అయిన బాలీవుడ్ హీరోయిన్..
బాలీవుడ్ హాట్ బ్యూటిగా పేరుగాంచిన రాఖీ సావంత్ గురించి పరిచయం అక్కనర్లేదు. మూవీస్ విషయం పక్కన పెడితే తన చేష్టలు, మాటలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. ముందుగానే ఒకరితో విడాకులు తీసుకున్న రాఖి.. కర్ణాటకకు చెందిన కార్ల వ్యాపారి అదిల్ ఖాన్ దురానీ ని రహస్యంగా మరో వివాహం చేసుకుంది.. ఆ తర్వాత కొన్ని రోజులకే అతడితో కూడా విడిపోయింది. ఇక తాజాగా రాఖీ సావంత్ మరో పెళ్లికి సిద్ధమైంది. ఈ మేరకు మూడో పెళ్లిపై సంచలన […] -
Neha Shetty: హాట్ పిక్స్ తో హీట్ పుట్టిస్తున్న టిల్లు హీరోయిన్
వినడానికి కష్టంగా ఉన్న ఇది మాత్రం నిజం.. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు డామినేషన్ అంతా కన్నడ బ్యూటీలదే. ఇప్పుడు అని కాదు.. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి నేటి వరకు శాండిల్‌వుడ్ హీరోయిన్లు టాలీవుడ్‌ని ఏలుతున్నారు. సౌందర్య, అనుష్క శెట్టి, కృతి శెట్టి, ఆషిక రంగనాథ్, శ్రీలీల వంటి వారి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక వీరి బాటలోనే తెలుగు ఇండస్ట్రీలో అనతి కాలంలోనే వెలిగిపోయింది నేహా శెట్టి. Also Read :NTR: […] -
NTR: జూనియర్ ఎన్టీఆర్ పై హాలీవుడ్ డైరెక్టర్ సంచలన కామెంట్స్..
‘ఆర్ ఆర్ ఆర్’ మూవీతో జూనియర్ ఎన్టీఆర్ లెవెల్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాన్ని సాధించింది. ముఖ్యంగా, ఈ సినిమాలో ‘నాటు నాటు’ పాట ఆస్కార్ గెలుచుకుని, భారతీయ చలనచిత్ర చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించింది. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఆనందంలో మునిగి పోయారు. ఈ సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరికి ఇద్దరు తమ అద్భుతమైన నటనతో అంతర్జాతీయంగా గుర్తింపు సంపాదించుకున్నారు. దీంతో ఇద్దరి హీరోల తదుపరి చిత్రలపై అభిమానులు […] -
Pisasu 2: న్యూడ్‌గా నటించేందుకు ఒప్పుకున్న స్టార్ హీరోయిన్..
సింగర్ గా పరిచయమై నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తమిళ హాట్ బ్యూటి ఆండ్రియా. పెక్యులర్ వాయిస్‌తో ఆమె పాడిన కొన్ని పాటలు కోలివుడ్లో మంచి సెన్సేషన్ క్రియేట్ చేశాయి.ఇక తన వాయిస్‌తో పాటుగా చూడాటినికి కూడా మంచి లుక్స్‌లోనూ ఉండడంతో ఆమె నటిగానూ ఛాన్సులు అందుకుంది. ‘యుగానికి ఒక్కడు’ మూవీతో కెరీర్ మొదలు పెడితే తొలి పరిచయం లోనే మంచి ఫేమ్ సంపాదించుకుంది. Also Read:Madha Gaja Raja: లైవ్ లో రెమ్యునరేషన్ ఫిక్స్ చేసుకున్న […] -
Madha Gaja Raja: లైవ్ లో రెమ్యునరేషన్ ఫిక్స్ చేసుకున్న హీరోయిన్ లు..
తమిళ స్టార్ హీరో విశాల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మదగజరాజ’.సుందర్ సీ దర్శకత్వం వహించిన ఈ సినిమా నిజానికి 2012లో షూటింగ్ కంప్లీట్ చేసుకున్నప్పటికి, 12 ఏండ్ల తర్వాత రీసెంట్గా తమిళంలో విడుదలైంది. ఊహించని విదంగా తమిళంలో హౌజ్‌ఫుల్ కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలోనే తెలుగులో కూడా ఈ జనవరి 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. ఇందులో భాగంగా విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా ఈ […] -
THEATRE : రాత్రి 11 గంటల తర్వాత థియేటర్లలో వారికి నో ఎంట్రీ..
రాష్ట్ర వ్యాప్తంగా 16 ఏళ్ల లోపు పిల్లలు రాత్రి 11 గంటల తర్వాత థియేటర్లు లేదా మల్టీప్లెక్స్‌లలో సినిమాలు చూడకూడదని తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. చైల్డ్ సైకాలజిస్ట్‌లను సంప్రదించిన తరువాతనే.. 16 ఏళ్లలోపు పిల్లలను థియేటర్లు, మల్టీప్లెక్స్ లలోకి ఉదయం 11 గంటలలోపు, అలాగే రాత్రి 11 గంటల తర్వాత ప్రవేశ నియంత్రణ పై రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అన్ని పార్టీలకు ఆదేశాలు ఇవ్వాలని కోర్టు సిఫార్సు చేసింది. దీంతో సినిమా […] -
Samantha: సినిమాలు తగ్గించడానికి కారణం ఇదే.. మొత్తానికి బయట పడిన సమంత
అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది సమంత. టాలీవుడ్, కోలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోలతో జతకట్టి తనకంటి మంచి స్టాండమ్ ఏర్పర్చుకుంది. సమంత ఊ అనాలేగానీ ఇప్పటికీ చేతినిండా సినిమాలే సినిమాలు. కానీ ఆమె మాత్రం నో అంటున్నారు. ఒకప్పటిలా సమంత సినిమాలు చేయట్లేదు..? వరుసగా అవకాశాలు ఇచ్చే దర్శక నిర్మాతలు ఉన్నా కూడా. కావాలనే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది. మరి ఇది తనకు తానుగా తీసుకున్న నిర్ణయమా..? లేదంటే ఇంకేమైనా […] -
Meenakshi :పెళ్లి గురించి ఓపెన్ అయిన మీనాక్షి చౌదరి
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల వరుస విజయాలు అందుకుంటు ఫుల్ ఫామ్ లో ఉన్న హీరోయిన్ మీనాక్షి చౌదరి. గత ఏడాది కాలంగా ఆమె నటించిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయ్యాయి. ముక్యంగా సంక్రాంతి కానుకగా విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ థియేటర్స్‌లో సత్తా చాటుతోంది. జనవరి 14 న విడుదలైన ఈ సినిమా థియేటర్లలో భారీ వసూళ్లను రాబడుతోంది. అనిల్ రావిపూడి రూపొందించిన ఈ చిత్రంలో వెంకటేష్ హీరోగా నటించగా.. వెంకీ భార్యగా ఐశ్వర్య […] -
Puri Jagannadh: మల్టీ స్టారర్ సినిమా ప్లాన్ చేస్తున్న పూరి జగన్నాథ్..!
టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుల్లో పూరి జగన్నాథ్ ఒకరు. ఒకప్పుడు మంచి గుర్తింపు సంపాదించుకున్న పూరి దాదాపు ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి టాప్ హీరోలకు మంచి హిట్ కం బ్యాక్ ఇచ్చాడు. అంతే కాదు వాళ్ళ అందరితో కూడా పూరి జగన్నాధ్ రెండు రెండు సినిమాలు చేయడం విశేషం. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏలిన పూరి జగన్నాథ్ ఇప్పుడు […]
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?