Mounika
Author- NTV Telugu-
Surya: నా తండ్రిని చూసి గర్వపడుతున్నా అంటూ సూర్య ఎమోషనల్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రజంట్ హిట్ ఫట్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ పోతున్నారు. ఇటీవల ‘కంగువ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూర్య ఆశించిన ఫలితాలను దక్కించుకోలేక పోయ్యాడు. దాదాపు 10 కి పైగా భాషల్లో 3డి టెక్నాలజీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కానీ ఫలితం మాత్రం దక్కలేదు. ఇక ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ‘రెట్రో’ సినిమా చేస్తున్నాడు. అలాగే ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య 45 సినిమాలోనూ నటిస్తున్నారు. […] -
Mahesh Babu: SSMB 29 లో మరో బాలీవుడ్ నటుడు..!
మహేష్ బాబు హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో మొదలుపెట్టిన SSMB 29 మూవీ పై ప్రేక్షకుల అంచనాలు మాములుగా లేవు. ఇటివల పాస్ పోర్ట్ పటుకుని జక్కన్న వదిలిన ఒక చిన్న వీడియోతో ఎంత మార్కెటింగ్ చేసుకుందో చూశాం. అంతేకాదు వర్క్ షాప్స్, ఫోటో షూట్స్, ఓపెనింగ్ పూజా ఇలా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఏ కార్యక్రమం జరిగినా ఒక్క ఫోటో బయటికి రాలేదు. అంటే దీని బట్టి సెక్యూరిటీ ఎంత గట్టిగా ఉందో అర్థం చేసుకోవచ్చు. Also […] -
Upasana: మా కుటుంబానికి ఆమెనే బలం, ధైర్యం : ఉపాసన
మెగా కోడలు ఉపాసన కొణిదెల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఫ్యామిలీ తగ్గట్టుగానే ఎంతో భాద్యతగా ఉంటుంది. ఒకపక్క రామ్ చరణ్ కు భార్యగా.. ఫ్యామిలీకి కోడలుగా తన బాధ్యతలు నిర్వహిస్తూనే.. మరోపక్క అపోలో హాస్పిటల్ వైస్ చైర్మన్ గా , సోషల్ యాక్టివిటీగా ఆమె సేవలు అందిస్తుంది. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. తరచూ తన పర్సనల్ అలాగే ప్రొఫెషనల్ లైఫ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంటూ ఉంటుంది.ఇదిలా ఉంటే ఈ […] -
Shah Rukh Khan: సౌత్ స్టార్లు ఆ విషయంలో కొంచెం తగ్గితే మంచిది : షారుఖ్ ఖాన్
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ టాప్ పొజిషన్ లో ఉంది. దీంతో బాలీవుడ్ లో సౌత్ సినిమాల డామినేషన్ ఎక్కువైపోయింది. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం. ఈ స్టేట్ మెంట్ చాలా మంది పాస్ చేయడంతో బాలీవుడ్ స్టార్లు కొంత ఆగ్రహించారు. అయినప్పటికీ కూడా వాళ్ళు వేరే చోట ఈవెంట్ కి వెళ్ళినప్పుడు, కావలనే సౌత్ హీరోల ప్రస్తావన తెచ్చి హైలెట్ అవ్వాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా షారుఖ్ ఖాన్ కూడా అదే చేశాడు. ఇంతకీ విషయం […] -
Raashi Khanna: హిందీలో సినిమా చేస్తే ఎలాంటి ఎగ్జైయిట్‌మెంట్ ఉండదు: రాశి ఖన్నా
టాలీవుడ్ హీరోయిన్ లు చాలా మంది ఇక్కడ అవకాశాలు తగ్గిన వెంటనే బాలీవుడ్ వైపు మొగ్గు చూపుతున్నారు. అలా వెళ్లి బోల్తా పడిన వారు కొంత మంది అయితే, సక్సెస్ అందుకున్న వారు కొంత మంది. అలాంటి వారిలో రాశిఖన్నా ఒకరు.‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బబ్లీ బ్యూటీ తెలుగులో వరుసగా సినిమాలు చేసింది. యంగ్ హీరోలకు జోడీగా నటిస్తూ దూసుకుపోయింది ఈ అమ్మడు. అలాగే తమిళ్ లోనూ ఛాన్స్‌లు అందుకుంది. […] -
Danush: 12 ఏళ్ల తర్వాత రిపీట్ కానున్న ఆ కాంబో
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా ‘రాయన్’ మూవీతో మంచి హిట్ అందుకున్నాడు ధనుష్.. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అన్నదమ్ముల సంబంధం నేపథ్యంలో కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ధనుష్ ఈ సినిమాను తెరకెక్కించాడు. తెలుగులోనూ ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ధనుష్ బాలీవుడ్ లో ఓ మంచి లవ్ స్టోరితో రాబోతున్నాడు. […] -
Pragya Jaiswal: బాలకృష్ణతో వరుస ఆఫర్లపై ప్రగ్యా జైస్వాల్ వైరల్ కామెంట్స్..
హాట్ బ్యూటి ప్రజ్ఞా జైస్వాల్ గురించి పరిచయం అక్కర్లేదు. అనతి కాలంలోనే తక్కువ సినిమాలు చేసినప్పటికి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా పెద్ద హీరోలతో నటించడంతో ఫేమ్ పెరిగిపోయింది. తాజాగా ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’ అంటూ ప్రేక్షకులను పలకరించిన బాలకృష్ణ భారీ హిట్ అందుకున్నాడు. ఈ చిత్రంలో కావేరిగా తన పాత్రతో అందరినీ ఆకట్టుకున్నారు నటి ప్రగ్యా జైస్వాల్. గతంలో బాలకృష్ణతో కలిసి ఆమె నటించిన ‘అఖండ’ కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు […] -
Rashmika: రిలేషన్షిప్ ను కన్ఫామ్ చేసిన రష్మిక ?
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న బాలీవుడ్ లో నటించిన తాజా చిత్రం ‘చావా’. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చారిత్రాత్మక చిత్రం ఫిబ్రవరి 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ కోసం రష్మిక మందన్న వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటుంది.. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ చిన్నది తన రిలేషన్ షిప్ గురించి ఓపెన్ అయింది. Also Read:Priyamani: ఆయన సినిమాలో నటించడానికి అదృష్టం ఉండాలి : ప్రియమణి […] -
Priyamani: ఆయన సినిమాలో నటించడానికి అదృష్టం ఉండాలి : ప్రియమణి
టాలీవుడ్ లో అనతి కాలంలోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రియమణి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా టాలీవుడ్ ,కోలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించింది ఈ ముద్దుగుమ్మ. ఇటివల ‘పరుత్తివీరన్’ సినిమాకు జాతీయ ఉత్తమ నటిగా అవార్డు కూడా సొంతం చేసుకుంది. ప్రజంట్ గుర్తింపు ఉన్న పాత్రలు ఎంచుకుంటూ అటు వెండితెర, ఇటు బుల్లితెరపై దూసుకుపోతోన్న ప్రియమణి..సినిమాలు, టీవీ షోలు, వెబ్ సిరీస్‌లతో బిజీ బిజీగా ఉంటోంది. తెలుగు, తమిళ సినిమాలతో […] -
Chhaava: అలా మొదలైన, ఇలా ముగిసిన ‘చావా’ మూవీ వివాదం..
బాలీవుడ్ నుండి విడుదలకు సిద్ధంగా ఉన్న భారీ చిత్రం ‘చావా’. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహరాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. ఇందులో విక్కీ కౌశల్ టైటిల్ రోల్ పోషిస్తుండగా, రష్మిక కథానాయికగా నటించింది. ఫిబ్రవరి 14న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా వరుస్ అప్డేట్లను ప్రకటిస్తున్నారు మేకర్స్. ఇప్పటికే శంభాజీ మహరాజ్ పాత్రలో విక్కీ కౌశల్ ఫస్ట్ లుక్‌తో పాటు అతడి […]
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?