Mounika
Author- NTV Telugu-
CM Pellam : ‘సీఎం పెళ్లాం’ మూవీ సాంగ్ లాంచ్ ఈవెంట్
ఇంద్రజ, అజయ్ , జయసుధ , సుమన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సీఎం పెళ్లాం’. రమణా రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ఆర్.కే సినిమాస్ బ్యానర్ పై బొల్లా రామకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ప్రమోషనల్లో భాగంగా సాంగ్ లాంఛ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్మాత బొల్లా రామకృష్ణ మాట్లాడుతూ.. ‘ రాజకీయ నేపథ్యంలో సాగే మంచి సందేశాత్మక చిత్రమిది. దర్శకుడు గడ్డం రమణా […] -
Vikram : టాలీవుడ్ ఇండస్ట్రీని చూస్తే అసూయగా ఉంది
ప్రస్తుతం టాలీవుడ్ రేంజ్ ఎలా ఉందో మనకు తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా మన చిత్రాలు మారుమ్రోగి పోతున్నాయి. దీంతో తెలుగులో ఒక ఛాన్స్ వస్తే చాలు అని మిగతా ఇండస్ట్రీ వారు కోరుకుంటున్నారు. కానీ ఒకప్పుడు కోలివుడ్ ఇండస్ట్రీ స్థాయి కూడా వేరుగా ఉండేది. అక్కడి సినిమాలు కచ్చితంగా తెలుగులోనూ రిలీజ్ అయ్యేవి. వాటి రీచ్ చూసి మన దగ్గర ఇలాంటి చిత్రాలు రావేంటి అని ఫీలయ్యేవాళ్లు మన తెలుగు ప్రేక్షకులు. తమిళ సినిమాలతో పోలిస్తే తెలుగు […] -
SYG : శ్రీకాంత్ పవర్ఫుల్ లుక్ రిలీజ్..
మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వారిలో సాయి దుర్గా తేజ్ కూడా ఒకరు. చివరగా ‘విరూపాక్ష’, ‘బ్రో’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాగా. అందులో ‘విరూపాక్ష’ బాగా ఆడింది. ‘బ్రో’ అంతగా ఆడలేదు. ఇక ప్రస్తుతం రోహిత్ దర్శకత్వంలో తేజు ‘సంబరాల ఏటిగట్టు’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘హనుమాన్’ ఫేమ్ నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. దీనికోసం ఏకంగా రూ.120 కోట్లు బడ్జెట్ పెడుతున్నారని వినికిడి. పాన్ ఇండియా సినిమా […] -
Pooja Hegde : క్యారెక్టర్ కోసం ఎంతో కష్టపడతాం.. కానీ మా పేర్లు ఉండవు
టాలీవేడ్ లో అనతి కాలంలోనే వరుస విజయాలతో సౌత్, నార్త్‌లలో తన హవా చూపించింది పూజా హెగ్డే. కానీ కొంత కాలంగా తను నటించిన సినిమాలు వరుసపెట్టి ఫ్లాప్ కావడంతో అవకాశాలు ముఖం చాటేశాయి. కథల ఎంపికలో పొరపాట్లు కూడా ఇందుకు కారణమని చెప్పవచ్చు. ఈ కష్టాలను అధిగమించి పూజా హెగ్డే ఇప్పుడు క్రేజీ ఆఫర్లు అందుకుంటుంది. హిందీ, తమిళంలో ఏకంగా అరడజను సినిమాలు లైన్ లో పెట్టింది. ఈ చిత్రాలతో మరోసారి బలంగా బౌన్స్ బ్యాక్ […] -
Sekhar Kammula : ప్రేక్షకులకు కొత్తగా ఏదైనా చూపించాలి అనేది నా ప్రయత్నం..
ఎన్ని సార్లు చూసిన మళ్ళి మళ్ళి చూడాలి అనిపించే చిత్రాలు కొన్ని ఉంటాయి. ఇందులో దర్శకుడు శేకర్ కమ్ముల మూవీస్ అధిక సంఖ్యలో ఉంటాయి. ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, హ్యాపీడేస్, ఆవకాయ బిర్యాని, ఫిదా .. ఇలా మంచి మంచి కథలు అందించాడు శేకర్ కమ్ముల. అయితే ఈ మూవీస్ లో ‘హ్యాపీడేస్’ మూవీ చూస్తే ఇప్పటికీ ఫ్రెష్‌గా అనిపిస్తుంది. దాదాపు 17 ఏళ్ల క్రితం ఆయన దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా […] -
VT15 Movie : వర్క్ మోడ్‌లోకి షిఫ్ట్ అవుతున్న వరుణ్ తేజ్
మంచి హిట్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్న యంగ్ హీరోలో వరుణ్ తేజ్ ఒకరు. ఎంత పెద్ద బ్యాగ్రౌండ్ నుండి వచ్చినప్పటకి హిట్ మాత్రం పడటం లేదు. నటన పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వరుస సినిమాలు తీసుకున్నప్పటికి అనుకున్న స్థాయిలో విజయం అందుకోలేక పోతున్నాడు. కాగా ప్రస్తుతం వరుణ్ హీరోగా యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. హీరోగా వరుణ్ తేజ్ కు 15వ చిత్రమిది. […] -
Tamannaah : ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా.. కెరీర్ ఆరంభంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు. వరుస అవకాశాలు అందుకున్ని దాదాపు స్టార్ హీరోలందరితో జత కట్టింది. తన నటన అందంతో తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతున్న కూడా ఎక్కడ తన గ్రాఫ్ పడిపోకుండా దూసుకుపోతుంది తమన్నా. మధ్యలో కొంత టాలీవుడ్లో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు, ఊహించని విధంగా హాట్ షోకి తెరలేపి […] -
Nidhi Agarwal : హీరోతో ‘ఆ పని చేయొద్దు’ అంటూ అగ్రిమెంట్
నిధి అగర్వాల్.. చిన్న హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. బాలీవుడ్ నుంచి ‘సవ్యసాచి’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది నిధి. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత అక్కినేని అఖిల్ తో ‘మజ్ను’ మూవీ చేసింది. ఈ సినిమా కూడా నిరాశపరిచింది. ఆ తర్వాత డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో హిట్ అందుకున్న నిధి, ఈ సినిమాలో […] -
Spirit : ‘స్పిరిట్’లో ప్రభాస్ అన్నగా ఆ స్టార్ హీరో..!
ప్రజంట్ ఇండస్ట్రీలో కొంత మంది దర్శకులు హీరోలతో సమానంగా గుర్తింపు.. క్రేజ్ సంపాదించుకుంటున్నారు. అందులో సందీప్ రెడ్డివంగ ఒక్కరు. మొదటి సినిమా ‘అర్జున్ రెడ్డి’ తో తెలుగు ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసి, ఇదే మూవీని హిందీలో కూడా తీసి అక్కడ కూడా సూపర్ హిట్ అందుకున్నాడు సందీప్. ఇక రన్బీర్ కపూర్ తో చేసిన ‘అనిమల్’ సినిమా వెరే లెవల్ అని చెప్పాలి. ఈ మూవీ భారీ విజయాంతో ఆయనకు పాన్ ఇండియా స్థాయిలో ఉహించని […] -
Abhishek Bachchan : ఐశ్వర్య ఫోన్ కాల్స్ నన్ను ఒత్తిడికి గురి చేస్తాయి..!
బాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ జంటగా గుర్తింపు తెచ్చుకున్న అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరి వివాహం జరిగి దాదాపు దశాబ్ద కాలానికి పైగానే అవుతున్నా ఇప్పటికీ అంతే సంతోషంగా ఉంటూ, ఎంతో అన్యోన్యంగా జీవిస్తూ, విమర్శలకు తావు ఇవ్వకుండా మంచి పేరు సొంతం చేసుకున్నారు. అలాంటిది తాజాగా అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య గురించి చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. Also Read: Odela 2 : ‘ఓదెల 2’ మూవీ రిలీజ్ […]
తాజావార్తలు
-
Dil Raju: రాకింగ్ స్టార్ యశ్‌తో దిల్ రాజు సినిమా కన్ఫర్మ్.. కానీ!
-
Pawan Kalyan Ayurvedic Treatment: కుడి భుజానికి ప్రత్యేక ఆయుర్వేద థెరపీ.. కేరళం చేరుకున్న పవన్ కల్యాణ్..
-
AI Robot: మునిగిపోతున్న వారిని రక్షించే ఏఐ రోబోట్ ప్రయోగం విజయవంతం
-
OTR: ఆ ముగ్గురు నేతలపై కాంగ్రెస్ చర్యలు తీసుకుంటుందా..?
-
Off The Record: నోటిఫికేషన్ రాకముందే కూటమిలో కుంపటి.. మేయర్ పదవులపై టీడీపీ-జనసేన మధ్య రచ్చ?
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!