Mounika
Author- NTV Telugu-
NTR : జపాన్‌లో భార్య ప్రణతి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపిన ఎన్టీఆర్
టాలీవుడ్ క్యూట్ కపుల్స్‌లో ఎన్టీఆర్-ప్రణతి ఒక్కరు. ప్రణతి అందరిలా కాదు. మనకు తెలిసి మిగతా స్టార్ హీరోల వైఫ్లు అని రంగాల్లో ముందుంటున్నారు. కానీ ప్రణతి అలా కాదు. ఇంటికే పరిమితం అనేలా ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా కనిపించదు. బయటకు రావడం కూడా చాలా తక్కువ. సందర్భాలను బట్టి అటెండ్ అవుతూ ఉంటుంది. అయితే తాజాగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ జపాన్‌లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 28న జపనీస్‌లో […] -
Bollywood : OTT లోకి ‘ఛోరీ 2’.. వెన్నులో వణుకుపుట్టిస్తున్న టీజర్
ఈ మధ్యకాలంలో హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా బ్లాక్ మ్యాజిక్ మీద వచ్చే కథల పై ప్రేక్షకులు మరింత ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే OTT సంస్థలు కూడా అలాంటి కంటెంట్ ఉన్న సినిమా లు, సిరీస్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇందులో భాగంగా బాలీవుడ్ నటి నుస్రత్ భరూచా ప్రధాన పాత్రలో నటించిన హారర్ మూవీ ‘ఛోరీ 2’ రాబోతుంది. అతీంద్రియ శక్తులు.. సామాజిక దురాచారాల నుంచి.. తన కూతురిని కాపాడుకునేందుకు, […] -
Sreelela : ‘ రాబిన్ హుడ్’ లో నా పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది..
‘పెళ్లిసందD’ మూవీ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ శ్రీ లీల. మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో ఆకట్టుకుని వరుస ఆఫర్లు కొట్టేసింది. ‘ధమాకా’ తో మొదలు ఆదికేశవ, గుంటూరు కారం, స్కంద, భగవంత్ కేసరి, ఎక్స్టాఆర్టినరీ మ్యాన్ ఇలా వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేసేదింది. ఈ క్రమంలోనే రెండు మూడు ప్లాపులు తగిలేసరికి సైలెంట్ అయిపోయింది. తర్వాత ‘పుష్ప2’లో కిస్సిక్ సాంగ్‌తో ఒక్కసారిగా పడిలేచిన ఈ ముద్దుగుమ్మ, ప్రజంట్ […] -
Pooja Hegde : డబ్బు తీసుకొని మరి నన్ను ట్రోల్ చేస్తున్నారు..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఒక్కప్పుడు చక్రం తిప్పింది పూజా హెగ్డె. కెరీర్ బిగినింగ్ లోనే తన అందం,నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. దాదాపు అందరు స్టార్ హీరోలతో జత కట్టింది ఈ చిన్నది. మధ్యలో ఇక్కడ అవకాశాలు తగ్గడం వరుస అపజయాలు ఎదురవ్వడంతో బాలీవుడ్ లోకి జంప్ అయిన ఈ ముద్దుగుమ్మ. అక్కడ కూడా కొంత నిరాశే చవి చూసింది. కానీ ప్రజంట్ తమిళ, హింది భాషలో వరుస ప్రజెక్ట్లు లైన్ లో పెట్టించి పూజ. ఇదిలా […] -
Majaka : ‘మజాకా’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్..
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ చాలా గ్యాప్ తర్వాత తెలుగులో నటించిన చిత్రం ‘మజాకా’. రీతూ వర్మ హీరోయిన్గా త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన చిత్రంలో రావు రమేష్, అన్షు ప్రధాన పాత్రలను పోషించారు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీ లో అజయ్, మురళీ శర్మ, హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, శ్రీనివాసరెడ్డి, రఘుబాబు, సుప్రీత్ రెడ్డి, గగన్ విహారి తదితరులు కీలక పాత్రలు పోషించారు. హాస్య ఎంటర్టైన్మెంట్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ […] -
Feet Healthcare : మీ పాదాలలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త !
శరీరంలో అతి ముఖ్యమైనటువంటి భాగం పాదాలు. మన శరీర బరువును మోసి మనం కదలడానికి, నడవడానికి ఉపయోగపడే పాదాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, ప్రతి ఒక్కరు కచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా మందికి అప్పుడప్పుడు పాదాలు తిమ్మిరెక్కుతాయి. అది మామూలే కానీ తరచుగా పాదాలు తిమ్మిరి పట్టడం కొన్ని ఆరోగ్య సమస్యలను సూచిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాదాలు నిరంతరంగా లేదా తరచుగా తిమ్మిరిగా ఉండటం మధుమేహం, విటమిన్ లోపాలు, మల్టిపుల్ స్క్లెరోసిస్, పరిధీయ ధమని వ్యాధి, సయాటికా […] -
Thaman : ఉప్పల్ స్టేడియంలో తమన్ మ్యూజికల్ ఈవెంట్..
టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. వరుస పాన్ ఇండియా సినిమాలతో తెలుగు, తమిళం అనే తేడా లేకుండా తన మ్యూజిక్‌తో ఆడియన్స్‌ను అలరిస్తున్నారు. మెలోడీ, మాస్ బీట్స్‌తో శ్రోతలను ఉర్రూతలూగిస్తుంటారు. ఇప్పటికే తమన్ మ్యూజిక్ అందించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద బ్లాస్ట్ అవ్వగా.. త్వరలోనే పవన్ కళ్యాణ్ ‘ఓజీ’, ప్రభాస్ ‘రాజాసాబ్’, రవితేజ ‘RT4GM’, అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబో తెరకెక్కనున్న ‘AA22’ మూవీకి తమన్ సంగీతం అందించనున్నారు. వీటితోపాటు […] -
Betting Apps case : హైకోర్టును ఆశ్రయించిన విష్ణు ప్రియ..
తాజాగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన వారిపై, తెలంగాణ ప్రభుత్వం పంజాగుట్ట, మియాపూర్ పోలీస్ స్టేషన్లలో పలువురిపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలో బెట్టింగ్‌లపై నిషేధం ఉన్న సంగతి తెలిసినప్పటికి బెట్టింగ్ నిర్వాహకులు మాత్రం వేర్వేరు పేర్లతో ఎప్పటికప్పుడు రంగులు మార్చుతూ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నారు. వీరి మాటలు నమ్మి దాదాపు 980 మంది యాప్ ద్వారా మోసపోయి ప్రాణాలు తీసుకున్నారు. దీంతో ప్రభుత్వం సీరియస్‌గా రియాక్ట్ అయింది. ఇందులో పలువురు టాలీవుడ్ […] -
28°C : మరో కొత్త థ్రిల్లర్ కథతో రాబోతున్న నవిన్ చంద్ర
టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ చంద్ర గురించి పరిచయం అక్కర్లేదు. అందాల రాక్షసి’ మూవీతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్ని, అక్కడి నుంచి వరుస అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగుతున్నాడు నవీన్. హీరోగా మాత్రమే కాకుండా డిఫరెంట్ పాత్రలు కూడా ఎంచుకుంటూ, ఇటు విలన్‌గా కూడా తనని తను నిరూపించుకున్నాడు. ఇక మూవీస్‌తో పాటుగా వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తున్నా నవీన్ చంద్ర తాజాగా ‘28°C’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. షాలినీ వడ్నికట్టి హీరోయిన్గా,‘పొలిమేర’ మూవీ […] -
Chhaava : భారతదేశ పార్లమెంట్లో ‘ఛావా’ మూవి స్పెషల్ స్క్రీనింగ్ ?
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ఛావా’. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో విక్కీ కౌశల్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రలు పోషించగా, డయానా పెంటీ, అశుతోష్ రాణా, దివ్యా దత్తా, వినీత్ కుమార్ సింగ్, సంతోష్ జువేకర్, అలోక్ నాథ్, ప్రదీప్ రావత్ తదితర ప్రముఖులు ఈ సినిమాలో వివిధ పాత్రలు పోషించారు. ఇక ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం అందించిన ఈ […]
తాజావార్తలు
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
-
OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..