Mounika
Author- NTV Telugu-
Samantha : ఓటీటీ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న సమంత..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత..తెలుగు తెరమీద కనిపించి చాలా కాలం అవుతుంది. అయినప్పటికి ప్రేక్షకుల్లో ఈ అమ్మడు క్రేజ్ మాత్రం తగ్గలేదు. పరిస్థితులు అనుకూలించక ప్రజంట్ కొంచెం వినపడింది కానీ.. అనతి కాలంలోనే టాలీవుడ్, కోలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోలతో జతకట్టి కావల్సినంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. అందుకే సామ్ సినిమాలకు కొంత దూరంగా ఉన్న అభిమానులు ఇంకా ఆమెను అంతే ప్రేమగా ఆరాధిస్తున్నారు. ఇక ఈ మధ్య కోలుకుంటున్న సమంత తన దృష్టి […] -
Prudhvi Raj : వారు ఇచ్చిన నమ్మకమే నన్ను నడిపించింది..
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన భారీ చిత్రం ‘L2E: ఎంపురాన్’. ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లపై ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ ఆ చిత్రాని నిర్మించారు. మురళీ గోపి కథను అందించగా ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా మార్చి 27న మలయాళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలో గురువారం ఈ సినిమా ట్రైలర్‌ను ఐమ్యాక్స్ ఫార్మేట్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా […] -
Mohanlal : ‘L2E: ఎంపురాన్’ మరచిపోలేని జర్నీ..
మాలివుడ్ నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రం ‘L2E: ఎంపురాన్’. ప్రముఖ నిర్మాణ సంస్థలు ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లపై ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ నిర్మించిన ఈ మూవీ. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, స్టార్ యాక్టర్ అండ్ డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కింది. ఈ చిత్రంలో టోవినో థామస్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ జెరోమ్ ఫ్లిన్, అభిమన్యు సింగ్, ఆండ్రియా తివాదర్, సూరజ్ వెంజరమూడు, ఇంద్రజిత్ సుకుమారన్, మంజు వారియర్ […] -
Mahesh Babu: మరో సూపర్ హిట్ యాడ్ చేసిన మహేశ్ బాబు.. సితార
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకే కాదు.. సోషల్ మీడియాలో ఆయన ముద్దుల కూతురు సితారకు కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె తన వీడియోలతో పాటు, ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ మరింత పాపులారిటీ సంపాదించుకుంది. అలా సితారకు ఇన్‌స్టాగ్రామ్‌లో 12లక్షలకు పైగానే ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే సితార ప్రతిష్టాత్మక జ్యువెలరీ బ్రాండ్ PMJ జ్యువెలరీకి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన విషయం తెలిసిందే. ఇంత చిన్న ఏజ్‌లోనే అతిపెద్ద యాడ్ కాంట్రాక్ట్‌పై సంతకం చేసిన […] -
Yellamma : చివరి నిమిషంలో సాయి పల్లవి హ్యాండ్ ఇచ్చిందా..!
లేడి పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నేచురల్ బ్యూటి సాయి పల్లవి ప్రజంట్ వరుస హిట్ లతో ధూసుకుపోతుంది. ఇక ఈ అమ్మడు సినిమాల ఎంపిక విషయంలో ఎంత క్లారిటిగా ఉంటుందో మనకు తెలిసిందే. ఆమె ఒక సినిమా ఒప్పుకుంటే కచ్చితంగా ఆ మూవీలో ఎదో బలమైన కథ ఉందని అందరూ నమ్ముతారు. అందుకే సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటే ఈ సినిమా సగం సూపర్ హిట్ అయిపోయినట్టే. ఇలాంటి పాజిటివ్ వైబ్రేషన్స్ […] -
Nani : ‘ది ప్యారడైజ్’ మూవీకి ఊహించని బ్రేక్..?
ఎలాంటి సపోర్ట్ లేకుండా, ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుడా తన సొంత ట్యాలెంట్‌తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు హీరో నాని. కష్టాన్ని నమ్ముకొని తన ట్యాలెంట్ తో అద్భుతం అయిన నటనతో టాప్ హీరోగా ఎదిగాడు. అసిస్టెంట్ డైరెక్టర్‌తో అతని కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు స్టార్ హీరోలలో ఒకరిగా, సక్సెస్ ఫుల్ నిర్మాతగా ధూసుకుపోతున్నాడు. నాని నటించిన కొని సినిమాలు సూపర్ హిట్ కాకపోయిన ఫ్లాప్ మాత్రం కాలేదు. కనీసం ఎబోవ్ యావరేజ్ టాక్‌తో అయిన […] -
Beetting Apps Case : బెట్టింగ్ యాప్స్ కేసుపై స్పందించిన ఫిల్మ్‌ఛాంబర్
ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ వల్ల యువత ఎన్నో సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. దీనికి కారణం ఈ బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేస్తున్న యూట్యూబర్లు, సెలబ్రిటీలు.. బాధితులను ఆకర్షించడానికి బెట్టింగ్ యాప్‌లను పెద్ద ఎత్తున ప్రకటనలు ఇస్తు మోసం చేస్తున్నారు. వీరి కారణంగా బెట్టింగ్ యాప్‌ల బారినపడుతున్న బాధితులు అప్పులపాలై ఆత్మహత్మలు చేసుకుంటున్నారు. Also Read: Jyothika : ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు.. ఇక వారు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం వీరే అని పోలీసులు భావించి. వీటిని […] -
Jyothika : ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు..
స్టార్ కపుల్స్‌లో జ్యోతిక – సూర్య ఒకరు. ఇద్దరికి ఇద్దరు కెరీర్ పరంగా , క్యారెక్టర్ పరంగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ప్రేమ పెళ్లి చేసుకున్న ఈ జంట ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. అయితే సూర్యను పెళ్లి చేసుకున్న తర్వాత జ్యోతిక కొంత కాలం పాటూ సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తూ తల్లిగా తన బాధ్యతలు తాను నిర్వర్తిస్తూ వస్తుంది. కానీ అందరూ సూర్య అతని ఫ్యామిలీ జ్యోతికను […] -
Deepika Padukone : తల్లి బాధ్యత నిర్వర్తించడం చాలా కష్టం..
ప్రజంట్ బాలీవుడ్ టు టాలీవుడ్ పరిస్థితులు మారిపోయాయి. ఒకప్పుడు మన సౌత్ సినిమా నుంచి హీరోయిన్స్, నార్త్ ఇండియా సినిమాకి వెళ్లి సెటిల్ అవ్వాలని కోరుకునేవారు. కానీ ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్లే మన వైపు వస్తున్నారు. అలా ఇప్పటికే తెలుగులో ఆల్రెడీ బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ ఆలియా భట్, దీపికా పదుకొనే అలాగే దిశా పటాని సహా ఇపుడు జాన్వీ కపూర్ తమ టాలెంట్ అండ్ గ్లామర్‌షో తో అదరగొడుతున్నారు. Also Read: Keerthy Suresh : మరో […] -
Keerthy Suresh : మరో బాలీవుడ్ ప్రాజెక్ట్‌కి సిద్ధమవుతున్న మహానటి !
కీర్తి సురేష్ అనతి కాలంలోనే టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ‘మహానటి’ మూవీలో తన నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసి, ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగలదనే గుర్తింపు దక్కించుకుంది. అలా తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పింది కీర్తి సురేష్. అయితే ‘మహానటి’ లో సావిత్రి గా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ ఇప్పుడు ఒక్కసారిగా మారిపోయింది. కెరీర్ ఆరంభం నుండి ఎలాంటి ఎక్స్పోజింగ్ , రొమాంటిక్ […]
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్‌పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!