28°C : మరో కొత్త థ్రిల్లర్ కథతో రాబోతున్న నవిన్ చంద్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ చంద్ర గురించి పరిచయం అక్కర్లేదు. అందాల రాక్షసి’ మూవీతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్ని, అక్కడి నుంచి వరుస అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగుతున్నాడు నవీన్. హీరోగా మాత్రమే కాకుండా డిఫరెంట్ పాత్రలు కూడా ఎంచుకుంటూ, ఇటు విలన్‌గా కూడా తనని తను నిరూపించుకున్నాడు. ఇక మూవీస్‌తో పాటుగా వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తున్నా నవీన్ చంద్ర తాజాగా ‘28°C’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. షాలినీ వడ్నికట్టి హీరోయిన్‌గా,‘పొలిమేర’ మూవీ దర్శకుడు డా. అనిల్ విశ్వనాథ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీని, వీరాంజనేయ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ సాయి అభిషేక్ నిర్మిస్తున్నారు. ప్రియదర్శి, వైవా హర్ష, జయప్రకాష్, రాజా రవీంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ ఏప్రిల్ 4న థియేటర్లలో విడుదల కానుంది.
Also Read: Shihan Hussaini : పవన్ కల్యాణ్ గురువు షిహాన్ హుస్సేనీ అనారోగ్యంతో మృతి…
Also Read
- Chiru Leaks: 'కాకా'లో అసలు క్యారెక్టర్ పేరు చెప్పేసిన మెగాస్టార్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!
- Itlu Arjuna Teaser: మాటల్లేవ్... మాట్లాడుకోవడాలు లేవ్... డైలాగ్స్ లేకుండానే అనీష్ నటన అదుర్స్..
- Sangeet First Single: ఏఆర్ రెహమాన్ చేతుల మీదుగా ‘నీ వల్లే’ సాంగ్ రిలీజ్.. సిద్ శ్రీరామ్ మెలోడీకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
- BhagyashriBorse : ఫ్లాపుల్లో భాగ్యశ్రీ బోర్సేకు వరుస ఆఫర్స్..సక్సెస్ తర్వాత నో ఛాన్స్
ఇప్పటికే ప్రమోషన్ లో భాగంగా ఈ మూవీ నుండి ‘చెలియా చెలియా..’ అనే లిరికల్ సాంగ్ రిలీజ్ కాగా, ఈపాటను మ్యూజిక్ డైరెక్టర్ శ్రావణ్ భరద్వాజ్ బ్యూటిఫుల్‌గా కంపోజ్ చేశాడు. కిట్టు విస్సాప్రగడ మంచి లిరిక్స్ అందించాగా సింగర్ రేవంత్ ఆకట్టుకునేలా పాడారు. ఇక తాజాగా హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ఈవెంట్ పెట్టి ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను లాంచ్ చేసారు మేకర్స్. ట్రైలర్ తోనే మూవీ పై ఇంట్రెస్ట్ పెంచేశారు. హారర్ థ్రిల్లర్స్‌ని అద్భుతంగా తెరకెక్కించే అనిల్ విశ్వనాథ్ ఈ ‘28 డిగ్రీల సెల్సియస్’ కూడా కొత్త జానర్‌లో రూపొందించినట్లు తెలుస్తోంది. ఎక్కడ కూడా స్టోరీ లీక్ అవ్వకుండా కట్ చేసిన ట్రైలర్ ‘చనిపోయిన వాళ్ళు తిరిగొస్తారా’ అనే డైలాగ్ తో ఎండ్ అయింది. ప్రజంట్ ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అందుకుంటుంది.
తాజావార్తలు
-
Chiru Leaks: ‘కాకా’లో అసలు క్యారెక్టర్ పేరు చెప్పేసిన మెగాస్టార్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!
-
Dividend Stocks: బంపర్ ఆఫర్.. ఒక్కో షేరుపై రూ. 160 డివిడెండ్..
-
Best Selfie Camera Phones: సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునే టాప్ కెమెరా ఫోన్లు.. ధర, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్ ఇవే..
-
DJ Noise: వినాయకుడి పండుగలో ఈ భారీ శబ్దాలు ఎందుకు..? డీజే భక్తికి నేలకొరుగుతున్న ప్రాణాలు
-
Bank Holidays & Strike 2026: సెప్టెంబర్ 26 నుంచి వరుసగా బ్యాంకులకు సెలవులు.. 28 నుంచి 3 రోజుల సమ్మె
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!