Mounika
Author- NTV Telugu-
Robin Hood : థియెటర్లో ‘అదిదా సర్ప్రైజు’ పాటలో హుక్ స్టెప్ మాయం..
టాలీవుడ్ హీరో నితిన్ ఒక మంచి హిట్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు. అతని మూవీస్‌పై మార్కెట్ క్రేజ్ స్థిరంగా కొనసాగుతున్నప్పటికీ, ఇటీవల కాలంలో ఫలితాల పరంగా నిరాశలే ఎదురయ్యాయి. దీంతో ఇప్పుడు ఎంతో నమ్మకంతో ‘రాబిన్ హుడ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నితిన్. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా, వెన్నెల కిషోర్, రాజేంద్రపస్రాద్, దేవదత్త నాగె, టామ్ చాకో, శుభలేఖ సుధాకర్, బ్రహ్మాజీ లు కీలక పాత్రలు […] -
Vikram : ప్రేక్షకులకు క్షమాపన చెప్పిన ‘వీర ధీర శూరన్ పార్ట్ 2’ నిర్మాత
తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన తాజా చిత్రం ‘వీర ధీర సూరన్: పార్ట్ 2’. ప్రముఖ నిర్మాణ సంస్థ హెచ్ఆర్ పిక్చర్స్ బ్యానర్‌పై రియా షిబు నిర్మించిన ఈ సినిమాకు ఎస్‌యూ అరుణ్ కుమార్ దర్శకత్వం వహించగా, దుషారా విజయన్, సిద్దిఖీ, ఎస్జే సూర్య, సూరజ్ వెంజరమూడు తదితరులు నటించారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించిన ఈ మూవీ, ఎన్నో అంచనాల నడుమ మార్చి 27న గ్రాండ్‌గా ప్రపంచవ్యాప్తంగా […] -
Samantha : ఆ కోరికను.. దేవుడు ఇప్పుడు తీర్చాడు
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఫ్యాన్స్ బేస్ గురించి చెప్పక్కర్లేదు. మొదటి సినిమాతోనే మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ అమ్మడు.. బాషతో సంబంధం లేకుండా స్టార్ హీరోలతో జతకట్టింది. కానీ కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే పెళ్లి, తర్వాత విడాకులు, అనారోగ్యసమస్యలు ఇలా ఊహించని విధంగా సమంత లైఫ్ టర్న్ అయ్యింది. మయోసైటీస్ తర్వాత సామ్ చాలా రోజుల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇక రీసెంట్గా సెకండ్ ఇన్నింగ్ స్టార్ చేసి, వరుసగా తనకు ఓపిక […] -
Regina : ఆయనను చూస్తేనే భయమేసేది…
ఎలాంటి పాత్రలో అయినా తనదైన ట్యాలెంట్‌తో అదరగోడుతుంది టాలీవుడ్ హీరోయిన్ రెజీనా. తెలుగులో యంగ్ హీరోలతో జోడీ కట్టి మెప్పించిన ఈ అమ్మడు, లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో నటిగా మంచి మార్కులు కొట్టేస్తోంది. బ్యాక్ టూ బ్యాక్ వరుస సినిమాలతో అలరిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న రెజీనా తాజాగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి ‘జాట్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సన్నీడియోల్ కథానాయకుడిగా టాలీవుడ్ డైరెక్టర్ మలినేని గోపీచంద్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏప్రిల్ 10న విడుదల […] -
Jatadhara : ‘జటాధర’ షూటింగ్‌పై సోనాక్షి అప్డేట్
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు గురించి పరిచయం అక్కర్లేదు. సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ బిగినింగ్‌లో చిన్న పాత్రల్లో మెరిసిన సుధీర్ బాబు, ఆ తర్వాత హీరోగా మారి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నా ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోతున్నాడు. అయినప్పటికి ఎక్కడ తగ్గకుండా కమర్షియల్ సినిమాలు చేస్తూనే వైవిధ్యతకు పెద్ద పీట వేస్తుంటాడు. ఇక తాజాగా ‘జటాధర’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు సుధీర్ […] -
Shruti Hassan : ఆయన్ని చూసి చాలా విషయాలు నేర్చుకున్న
స్టార్ హీరోయిన్ శృతి హాసన్ గురించి పరిచయం అక్కర్లేదు. లోకనాయకుడు కమల్ హాసన్ కూతురు గా ఇండస్ట్రీకి పరిచయమై.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. సింగర్‌గా కూడా శృతి హాసన్‌కు మంచి గుర్తింపు ఉంది. తన తండ్రి పేరు ఎక్కడ కూడా వాడకుండా తన సొంత ట్యాలెంట్ తో స్టార్ హీరోయిన్గా కొనసాగుతుంది. ప్రజంట్ భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు నేషనల్ స్థాయిలో […] -
Salman Khan : చావు ని ఎవ్వరు ఆపలేరు..
హీరోలకు స్టార్డమ్తో పాటు..బెదిరింపులు కూడా వస్తాయి. ఇలాంటి వార్తలు ఎక్కువగా బాలీవుడ్ నుంచి వింటుంటాము. ఎన్సీపీ నేత బాబా సిద్ధీఖి హత్య తర్వాత హీరోలపై బెదిరింపులు మరింత ఎక్కువయ్యాయి. ఇలాంటి బెదిరింపులు ఎదుర్కొంటున్న వారిలో సల్మాన్ ఖాన్ ఒకరు. సల్మాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి వరుస హత్య బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. దీంతో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి సల్మాన్‌కు ప్రాణహాని ఉన్న నేపథ్యంలో, ముంబయి పోలీసులు ఆయనకు వైప్లస్ భద్రతను సమకూర్చారు. అంతే […] -
Sara Ali Khan : అలియాకు నేషనల్ అవార్డు రావడం.. అసూయగా అనిపించింది
బాలీవుడ్ అమృత సింగ్, సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ గురించి పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలోనే నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. కెరీర్ బిగినింగ్‌లో అపజయాలు ఎదురుకున్నప్పటికి.. తన నటన, అందంతో తనకంటూ ఫేమ్.. ఫాలోయింగ్ మాత్రం దక్కించుకుంది. ప్రజంట్ ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్గా చేస్తోన్న సారా అలీఖాన్, మరోవైపు లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌లోనూ నటిస్తోంది. అయితే తాజాగా ఓ మీడియాతో ముచ్చటించిన సారా, అలియాకు […] -
Vidya Ballon : హీరోయిన్స్‌ని అమ్మమలుగా చూపిస్తూ.. హీరోలు మాత్రం హీరోలాగే ఉంటున్నారు..
ఇండస్ట్రీ ఏదైనప్పటికి సీనియర్ స్టార్ హీరోలు యంగ్ హీరోయిన్స్‌తో కలిసి నటిస్తారని తెలిసిందే. కానీ సినిమాని సినిమాలా చూడకుండా కొంతమంది మాత్రం హీరో – హీరోయిన్స్ మధ్య చాలా ఏజ్ గ్యాప్ ఉంది అంటూ కామెంట్స్ చేస్తూ విమర్శిస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి విమర్శలు మన సీనియర్ హీరోలకు చాలా ఎదురుకున్నారు. తాజాగా రష్మిక ఇంకా సల్మాన్ ఖాన్ మీద కూడా ఇదే విమర్శలు వస్తున్నాయి. వీరిద్దరు జంటగా ‘సికందర్’ మూవీలో నటించారు. ఇక సల్మాన్ ఖాన్‌కి రష్మిక […] -
Kushboo : నటించేంత టాలెంట్, అందం నా దగ్గర లేదు.. ఖుష్బూ కూతురు
అలనాటి అందాల తార ఖుష్బూ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.తమిళ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా, తెలుగులో కూడా అద్భుతమైన నటనతో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న కుష్బూ. హీరోయిన్గా ఎన్నో సినిమాలలో తన సత్తా చాటిన కుష్బూ, గత కొంతకాలంగా సపోర్టింగ్ క్యారెక్టర్లు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రస్తుతం నటిగా, నిర్మాతగా, పొలిటీషియన్‌గా వివిధ రంగాల్లో సత్తా చాటుతుంది. అయితే ఖుష్బూ కూతురు అవంతిక సుందర్ త్వరలో నటిగా మారనున్నట్టు తెలిపింది. ఆల్రెడీ తన […]
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..