Mounika
Author- NTV Telugu-
Sreeleela: ‘అది దా సర్ప్రైజ్’.. స్టెప్ పై శ్రీలీల కామెంట్స్
ప్రజంట్ టాలీవుడ్ నుండి విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాల్లో ‘రాబిన్ హుడ్’ ఒక్కటి. నితిన్, శ్రీ లీల జంటగా, వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 28న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది.ఇక విడుదల సమయం దగ్గర పడుతుండడంతో మూవీ టీం ప్రమోషన్స్ జోరుగా చేస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు విడుదలైన ప్రతి ఒక్క అప్డేట్ ఎంతో ఆకట్టుకోగా.. ముఖ్యంగా ‘అది దా సర్ప్రైజ్’ పాట సోషల్ మీడియా మొత్తం మారుమ్రోగిపోతోంది. […] -
Plants : వేసవిలో ఇంట్లో మొక్కలు వాడిపోకుండా ఉండాలంటే ఇలా చేయండి..!
వేసవి కాలం వచ్చేసింది. మే నెల ఇంకా రానేలేదు అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. ఈ కాలంలో ఎంత జాగ్రతలు తీసుకున్న మనల్ని మనం కాపాడుకోవడం కొంచెం కష్టమని చెప్పాలి. అందుకే ఈ వేసవిలో ప్రతి ఒక్కరు ఎంతో జాగ్రతగా ఉండాలి అని డాక్టర్లు చెబుతున్నారు. ఇక మొక్కల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. చెట్ల ను ఇష్టపడనివారంటూ ఉండరు. చాలా మంది ఇండ్లల్లో మొక్కలు బాగా పెంచుతారు. చెప్పాలంటే ఇంకొంత మంది ప్రాణంగా కాపాడుకుంటారు. ఇంట్లో […] -
Naga Chaitanya : ‘మ్యాడ్’ కామెడీ సీన్స్ చూస్తూ నా ఒత్తిడిని దూరం చేసుకుంటా
ఎలాంటి అంచనాలు లేకుండా 2023లో చిన్న సినిమాగా వచ్చిన ‘మ్యాడ్’ ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్‌గా ‘మ్యాడ్ స్క్వేర్’ వస్తోంది. ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వైభవంగా జరిగింది. కాగా ఈ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా […] -
Aishwarya Rai : ఐశ్వర్యరాయ్ కారుని ఢీకొట్టిన బస్సు..!
ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. రోజుకో వార్త వింటున్నాం.. ప్రజలకు నిర్లక్ష్యంగా బండ్లు నడుపుతున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలు ఎక్కువ రోడ్డు ప్రమాదాలతో హాస్పటల్లో చేరుతున్నారు. ఇటివల సోనూసూద్ సతీమణి సోనాలి రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆమె ప్రయాణిస్తున్న వాహనం నాగపూర్‌లో ఓ ట్రక్కును ఢీకొట్టగా, అదృష్టవశాత్తు గాయాలతో బయటపడింది. ఇక ఇప్పుడు తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ కారు రోడ్డు ప్రమాదానికి గురైందన్న వార్త ఒక్కసారిగా హడలెత్తించింది. ఐష్ కారును […] -
VT15 : సూపర్ ఫన్ ప్రోమోతో అదరగొట్టిన మేకర్స్..!
మెగా హీరో వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ కాంబినేషన్ లో కొరియన్ హారర్ కామెడీ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘మట్కా’ మూవీ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న వరుణ్ ఈసారి డిఫరెంట్ జానర్లో రాబోతున్నాడు. తెలుగు తెరపై ఇప్పటి వరకు చూడని విధంగా కొరియా బ్యాక్‌డ్రాప్‌లో, హారర్ కామెడీతో ఈ మూవీని తీస్తున్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీలో, వరుణ్‌కు జంటగా రితికా నాయక్ నటిస్తోంది. ఇక ఈ […] -
Nani : ‘ది ప్యారడైజ్’ నుండి మరో పోస్టర్ రిలీజ్..
నేచురల్ స్టార్ నాని ప్రజంట్ హీరోగా, నిర్మాతగా ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. చివరగా ‘దసరా’ మూవీతో వచ్చిన నాని ప్రజంట్ వరుస సినిమాలు లైన్ పెట్టాడు. అందులో ‘ది ప్యారడైజ్’ మూవీ ఒకటి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి, ఇటీవల విడుదలైన టైటిల్ గ్లింప్స్ లో నాని తన లుక్ తో షాక్ ఇచ్చాడు. రెండు జడలతో రా అండ్ రస్టిక్ లుక్‌లో కనిపించిన తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘చరిత్రలో అందరూ […] -
Star directors : బాలీవుడ్‌ని మోతమోగిస్తున్న సౌత్ డైరెక్టర్స్
ప్రజంట్ బాలీవుడ్ నుండి విడుదలకు సిధ్ధంగా ఉన్న చిత్రాలు ‘జాట్’, ‘సికిందర్’. ఈ రెండు చిత్రాలను సౌత్ డైరెక్టర్ లే తెరకెక్కించడం విషేశం. తాజాగా విడుదలైన ఈ రెండు మూవీస్ ట్రైలర్స్ చూస్తుంటే..యక్షన్తో నింపేశారు. దీంతో ఇప్పుడు బాలీవుడ్ లో వీరి పేర్లే బాగా వినిపిస్తున్నాయి. బాలయ్యతో వీరసింహారెడ్డి తీసిన గోపీచంద్ మలినేని ‘జాట్’తో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నాడు. అయితే ఈ సినిమాను రవితేజ తో తీద్దామనుకుంటే.. బడ్జెట్ రూ.100 కోట్లు దాటింది. వర్కవుట్ కాదని.. సన్నీ డియోల్‌తో […] -
Sonu Sood : సోనూసూద్ భార్యకు తృటిలో తప్పిన ప్రమాదం
ఆపద వచ్చింది అంటే ఆదుకోవడంలో ముందుండే నటుడు సోనూ సూద్. సినిమాల విషయం పక్కన పెడితే, సాయం చేయడంలో ఆయన చేయి ఎప్పుడు పైనే ఉంటుంది. ఇప్పటికే ఎంతో మందికి జీవితం ఇచ్చిన సోనూసూద్ ఇంట్లో చెడు జరిగింది. తాజాగా ఆయన భార్య సోనాలి ప్రయాణిస్తున్న కారు హైవేపై యాక్సిడెంట్‌కు గురైంది. మంగళవారం జరిగిన ఈ ప్రమాదంలో సోనాలి తీవ్రంగా గాయాలు అయ్యాయి. ఆమెతో పాటు ఆమె అక్క కొడుకు కూడా కార్ లోనే ఉన్నాడు.అతనికి కూడా […] -
Jr. NTR : నందమూరి తారక ‘రాముడు’ తో ఉన్న ‘లక్ష్మణుడు’ ఎవరంటే.?
ప్రజంట్ జపాన్ లో తెలుగు చిత్రాలకు ఎంత డిమాండ్ ఉందో మనకు తెలిసిందే. కథను బట్టి అక్కడ కూడా మన సినిమాలు బ్లక్బాస్టర్ అవుతున్నాయి. ఇక తాజాగా తారక్ ‘దేవర’ పార్ట్ 1 ను జపనీస్ భాషలో డబ్బింగ్ చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ తో ఆల్రెడీ తన నటనతో జపాన్ ప్రేక్షకులో గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ నేపథ్యంలో ‘దేవర’ను సైతం అక్కడ విడుదల చేస్తున్నారు మెకర్స్. ఈ నెల 28న ఈ సినిమా జపాన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. […] -
Suhasini : నాకు ఆరేళ్ల నుంచే ఆ జబ్బు ఉంది.. నటి షాకింగ్ కామెంట్స్
ఒకప్పటి స్టార్ హీరోయిన్ సుహాసిని గురించి, ఆమె నటన గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. 1980లో తమిళ చిత్రం ‘నెంజతై కిల్లతే’ తో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఆమె.. 90వ దశకంలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగి ఏకంగా.. నాలుగు భాషల్లో ఎన్నో విజయాలు అందుకుంది. దాదాపు అందరు హీరోలతో జత కట్టి తన కంటూ ఒక గ్రాఫ్ సంపాదించుకుంది. ఇక 1988లో ఆమె ప్రముఖ దర్శకుడు మణిరత్నంను వివాహం చేసుకున్న సుహాసిని, ప్రజంట్ […]
తాజావార్తలు
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
-
OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..