Mounika
Author- NTV Telugu-
Rashmika : ఆ విషయంలో హీరోల బాటలో నడుస్తున్న రష్మిక..
ప్రజంట్ ఇండస్ట్రీలో మారుమోగుతున్న పేరు రష్మిక మందన్న. ‘పుష్ప’ చిత్రంలో శ్రీవల్లి పాత్రలో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత నుంచి రష్మిక తిరిగి చూసుకోలేదు. బ్యాక్ టూ బ్యాక్ ‘యానిమల్’, ‘పుష్ప 2: ది రూల్’ ,రీసెంట్గా ‘ఛావా’ ఈ మూడు చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది రష్మిక. ముఖ్యంగా ‘ఛావా’ తో ఏకంగా బాక్సాఫీస్ వద్ద హ్యాట్రిక్ అందుకుంది. ఫలితంగా రష్మిక మందన్న బాలీవుడ్ లోనూ మోస్ట్ వాంటెడ్ […] -
Niharika : మరో సినిమా నిర్మిస్తోన్న నిహారిక కొణిదెల.. హీరోగా సంగీత్ శోభన్
నిహారిక కొణిదెల గురించి పరిచయం అక్కర్లేదు. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చినప్పటికి అనుకునంతగా గుర్తింపు సంపాదించుకోలేకపోయింది. దీంతో నిర్మాతగా మారిన ఆమె తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై 2024లో ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుని, తెలుగు చిత్రపరిశ్రమలో సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్‌గా తన మార్క్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాలో నటించిన నటీనటుల్లో ఎక్కువ మంది కొత్త వారే కావటం విశేషం.. అయినప్పటికి వారికి మంచి గుర్తింపు వచ్చింది. ఇక తాజాగా నిహారిక […] -
Divya Bharathi : నేను ఎవరితో డేటింగ్లో లేను.. కుండ బద్దలు కొట్టిన హీరోయిన్
ఇండస్ట్రీ ఏదైనప్పటికి నటినటుల మధ్య డెటింగ్,లవ్, విడాకులు అనేది కామన్. ఒకరిని ఇష్టపడటం వారితో కలిసి చెట్టపట్టాలు వేసుకుని తిరగడం, వర్కౌంట్ అవ్వలేదు అని విడిపోవడం, వేరొకరితో మింగిల్ అవ్వడం ఇలాంటి వార్తలు మనం రోజు వింటూనే ఉన్నాం. ఇందులో భాగంగా తమిళ మ్యాజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్, గాయని సైంధవి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే జీవీ విడాకులు తీసుకోవడానికి కారణం హీరోయిన్ దివ్య భారతి అనే వార్తలు చాలా రోజులుగా వైరల్ అవుతున్నాయి. […] -
Pawan Kalyan : ‘హరిహర వీరమల్లు’ నుండి మూడో పాటకి డేట్ లాక్ ?
అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న టాలీవుడ్ హీరోలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒక్కరు. తెరపై కనింపించి చాలా కాలం అవుతున్న పవన్ క్రేజ్ మాత్రం రవ్వంత కూడా తగ్గలేదు. ఇక రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆయన ఒప్పుకున్న సినిమాలు ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నారు. అందులో ‘హరిహర వీరమల్లు’ ఒకటి. దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్ర లో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఏప్రిల్ 14 లోపు తనకు […] -
Mirai : తేజ సజ్జ ‘మిరాయ్’ల్లో దగ్గుబాటి హీరో..
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ గురించి పరిచయం అక్కర్లేదు. బాలనటుడిగా ఎన్నో సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న తేజ ప్రజంట్ హీరోగా ఎంట్రీ ఇచ్చి, కెరీర్ ఆరంభంలోనే ‘హనుమాన్’ మూవీ తో పాన్ ఇండియా రెంజ్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ‘మిరాయ్’ మూవీతో రాబోతున్నాడు తేజ. మానవాళికి సవాల్‌గా మారిన ఒక అంతుచిక్కని రహస్యం కోసం సాహస యాత్రలు చేసే యువకుడిగా ఆయన ఈ మూవీలో కనిపించనున్నట్టు వినికిడి. ఇక మార్కెట్ ఎంతనేది […] -
Chiranjeevi : చిరంజీవి-శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్టుపై నాని కామెంట్స్ వైరల్ ..
ప్రజెంట్ ఇప్పుడు అంత సీనియర్ హీరోల హవా నడుస్తోంది.. యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా రాజకీయాల నుంచి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి 8 ఏళ్లు గడిచిపోయింది. కానీ చిరు నుంచి అంతటి భారీ హిట్ అయితే స్క్రీన్ మీద కనిపించలేదు. ఆయన రెంజ్‌కి తగ్గా మాస్ సినిమా అయితే రాలేదు. గతేడాది ‘భోళా శంకర్’ కూడా ఫ్యాన్స్ చాలా నిరాశపరిచింది. ఇక ఎప్పుడైతే చిరంజీవి ‘దసరా’ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, […] -
Shalini Pandey : నన్ను అలియాతో పోల్చడం నచ్చలేదు..
కొంతమంది హీరోయన్లు వంద సినిమాలు చేసిన కూడా గుర్తింపు మాత్రం రాదు. కానీ ఇంకొంత మంది హీరోయిన్లు మాత్రం మొదటి చిత్రం తోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోతారు అందులో షాలినీ పాండే ఒక్కరు. హీరోయిన్ అవ్వాలి అనే తన కల నెరవేర్చుకోవడం కోసం ఇంటి నుంచి వచ్చేసిన ఈ అమ్మడు 2017లో విడుదలైన ‘అర్జున్ రెడ్డి’ మూవీతో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే గుర్తింపు తెచ్చుకున్న షాలినీ ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు, సిరీస్‌లు […] -
Akhil : సాలిడ్ అప్డెట్ సిద్ధం చేస్తున్న అఖిల్
అక్కినేని అఖిల్.. హీరోగా ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతున్న మంచి హిట్ మాత్రం అందుకోలేకపోయాడు. డిఫరెంట్ కథలు ఎంచుకుంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పటికి అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయాయి. చివరగా ‘ఏజెంట్’ మూవీ వచ్చి రెండేళ్లు కావస్తున్నా ఇప్పటివరకు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అప్డేట్ ఇవ్వలేదు అఖిల్. దీంతో అక్కినేని అఖిల్ కొత్త సినిమా అప్డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే అఫీషియల్‌గా అఖిల్ కొత్త ప్రజెక్ట్ #Akhil 6 అనౌన్స్ చేయకుండానే సైలెంట్‌గా పూజా […] -
‘Mad Square’ : ‘మ్యాడ్ స్క్వేర్’ 4 డే కలేక్షన్ పై లేటెస్ట్ అప్డేట్..
టాలీవుడ్ నుంచి భారీ అంచనాల నడుమ విడుదలైన చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. మార్చి 28న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ రిలీజ్ అయిన ఈ మూవీ కామెడీ, లవ్, ఫ్రెండ్షిప్ అంశాలతో యూత్ ను ఆకట్టుకుంటోంది. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ కీలక పాత్రల్లో కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా మొదటి షో నుంచి బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం తెలుగులో కొత్తగా రిలీజ్ అయిన చిత్రాల్లో ‘మ్యాడ్ స్క్వేర్’ […] -
Mad Square : దమ్ముంటే నా సినిమాలను బ్యాన్ చేయండి
తాజాగా విడుదలైన చిత్రాలు ‘ మ్యాడ్ స్క్వేర్’, ‘రాబిన్ హుడ్’, ‘లూసిఫర్ 2’, ‘వీరధీరశూర’ ఈ నాలుగు సినిమాలు ఒక్కో చోట ఒక్కో టాక్ తెచ్చుకున్నాయి. అయితే వీటిలో అన్నిటికంటే బాగా బజ్ ఉన్న మూవీ ‘ మ్యాడ్ స్క్వేర్’. గతంలో వచ్చిన ‘మ్యాడ్’ సినిమా హిట్ కావడంతో సిక్వెల్ గా ‘ మ్యాడ్ స్క్వేర్’ కూడా తీశారు. డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ తీసిన ఈ చిత్రంలో నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన […]
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..