Mounika
Author- NTV Telugu-
Prashanth Varma : ప్రశాంత్ వర్మ ‘మహాకాళీ’ లో ‘ఛావా’ విలన్ ?
‘హనుమాన్’ మూవీతో పాన్ ఇండియా స్థాయిలో తన ప్రత్యేకతను చాటుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ . బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ మూవీ మంచి కలెక్షన్లు రాబట్టింది. దేశవ్యాప్తంగా ప్రేక్షకులను కనీవినీ ఎరుగని రీతిలో ఆకట్టుకుంది. అయితే హను మాన్ కు కొనసాగింపుగా ‘జై హనుమాన్’ మూవీ రాబోతుంది. ఈ మూవీలో కేవలం హనుమంతుని కథతో మాత్రమే కాకుండా అందులో ఏడుగురు చిరంజీవులైన అశ్వత్థామ, విభీషణుడు, బలి చక్రవర్తి, కృపాచార్య, పరశురాముడు, వ్యాసుడు […] -
Vishnu Priya : నేను అఖిల్‌కు భక్తురాలిని..
ప్రజంట్ హీరోయిన్లు, టీవీ యాంకర్స్ వారికి సంబంధించిన ప్రతి విషయం ఓపెన్‌గా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ప్రేమ, పెళ్లి, క్రష్.. ఇలా ఏ విషయాన్నైనా చెప్పడానికి మొహమాట పడటం లేదు. ఇందులో భాగంగానే రీసెంట్గా యంగ్ యాంకర్ విష్ణు ప్రియ తన మనసులో మాట బయటపెడుతూ యువ హీరోపై బోల్డ్ కామెంట్స్ చేసింది. బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే పలు షార్ట్ ఫిలిమ్స్, యాంకర్‌గా పాపులారిటీ సంపాదించుకుంది విష్ణు. ప్రజంట్ కొన్ని షోస్, స్పెషల్ ఈవెంట్లలో మాత్రమే […] -
Rashmika : రష్మిక మందన్న బర్త్ డే సెలబ్రేషన్స్.. ఎవరెవరు అటెండ్ అయ్యారు?
ప్రజంట్ వరుస విజయాలతో దూసుకుపోతోంది కన్నడ భామ రష్మిక. ‘పుష్ప’ ఫ్రాంఛైజీ, యానిమల్, ‘ఛావా’ ఈ మూడు చిత్రాలు ఆమెకు దేశవ్యాప్తంగా తిరుగులేని పాపులారిటీని తెచ్చిపెట్టాయి. ఓ దక్షిణాది కథానాయిక అనతికాలంలోనే ఈ స్థాయి పేరుప్రఖ్యాతులు దక్కించుకోవడం అరుదైన విషయం. ఇక రీసెంట్ గా బాలీవుడ్లో ‘సికంర్’ మూవీతో రాగా.. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘గర్ల్‌ఫ్రెండ్’, ధనుష్ తో కలిసి ‘కుబేర’, ‘తమా’ అనే హిందీ సినిమాలో రష్మిక లీడ్ రోల్ పోషిస్తోంది. అలాగే లేడీ ఓరియెంట్ […] -
Hebah Patel : నేను ఎక్కువగా జైల్ లోనే ఉంటాను..
అందం, టాలెంట్ రెండు ఉన్న హీరోయిన్స్ దొరకడం చాలా అరుదు. అలాంటి హీరోయిన్స్‌లో హెబ్బా పటేల్ ఒకరు. ‘కుమారి 21F’ మూవీ ద్వారా టాలీవుడ్ హీరోయిన్గా పరిచయమై, తొలి సినిమాతోనే అందంతో, నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది హెబ్బా. తన క్యూట్ నెస్‌ను చూసి భవిష్యత్తులో చాలా పెద్ద రేంజ్‌కి వెళ్తుందని అనుకున్నారు కానీ, కనీసం మీడియం రేంజ్ హీరోయిన్గా కూడా అవ్వలేకపోయింది. ఇప్పటికీ ఆమె రెగ్యులర్‌గా సినిమాలు చేస్తూనే ఉన్న, ఏ ఒక్క మూవీ కూడా […] -
Tollywood : అల్లు అర్జున్ – అట్లీ సినిమాలో హాలీవుడ్ హీరోయిన్?
సీనియర్ హీరోయిన్ ప్రియాంక చోప్రా గురించి పరిచయం అక్కర్లుదు. ప్రజంట్ బాలీవుడ్, హాలివుడ్ విషయం పక్కన పెడితే.. ఈ అమ్మడు పేరు ఇలా హఠాత్తుగా టాలీవుడ్లో వినిపిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ముందు మహేష్ బాబు – రాజమౌళి ప్యాన్ వరల్డ్ మూవీలో ఛాన్స్ కొట్టేసింది. అందులో ఆమె హీరోయినా లేక ప్రాధాన్యం ఉన్న పాత్ర చేస్తోందా లాంటి క్లారిటీ ఇప్పటిదాకా రాలేదు. కానీ లీక్స్ అయితే మహేష్ జోడి కాదని అంటున్నాయి. దీని గురించి రాజమౌళి చెబితే […] -
N.T.R : యాక్టర్ అవుతానంటే నా బామ్మర్దికి సపోర్ట్ చేయనన్నాను
ఈ వేసవికి ప్రేక్షకులకు వినోదాల విందుని అందిస్తూ, సంచలన విజయం సాధించిన చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం, కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ మార్చి 28 న ప్రేక్షకుల ముందుకు వచ్చి, థియేటర్లో నవ్వుల జల్లు కురిపిస్తుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ మూవీని ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నిన్న […] -
NTR : అదుర్స్ 2 అంటే భయం వేస్తుంది..
ఎన్టీఆర్ కెరీర్లో ఆయన చేసిన ‘అదుర్స్’ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో మనకు తెలిసిందే. 2010లో వి వి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో తారక్ ద్విపాత్రాభినయం చేశారు. ఒకటి కామెడీ రోల్, మరోటి సీరియస్ రోల్. చారిగా ఆయన చేసిన రచ్చ వేరే లెవల్ అని చేప్పోచ్చు. ముఖ్యంగా బట్టుగా బ్రహ్మానందం చేసిన కామోడి ఈ మూవీని మరింత విజయవంతం చేసింది. ఇప్పటికి కూడా ‘అదుర్స్’ వస్తుంది అంటే కొత్త మూవీ గా […] -
Coolie Movie : విడుదలకు ముందే చరిత్ర సృష్టించిన రజినీకాంత్ ‘కూలీ’
సూపర్ స్టార్ రజినీకాంత్.. 7 పదుల వయస్సు దాటిన ఇప్పటికి సౌత్ ఇండియా లోని అందరు హీరోలకు గట్టిపోటీ ఇస్తున్నారు. ఇక తాజాగా ఆయన ‘కూలీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నిన్న గాక మొన్న షూటింగ్ ప్రారంభం అనే వార్త రాగా, అప్పుడే షూటింగ్ కార్యక్రమాలు కూడా పూర్తయిపోయాయి. దీంతో ఈ మూవీ కోసం కేవలం రజనీకాంత్ అభిమానులు మాత్రమే కాదు, కోలీవుడ్,టాలీవుడ్ మొత్తం ఎంతో ఆతృతగా […] -
Manoj Kumar : ప్రముఖ హిందీ నటుడు కన్నుమూత ..
బాలీవుడ్ సుప్రసిద్ధ నటుడు, దర్శకుడు, నిర్మాత, మనోజ్‌కుమార్ (87) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబయి కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. దీంతో బాలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మనోజ్‌కుమార్ 1937లో అభివక్త భారత్‌కు చెందిన అబోటాబాద్‌లో పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించారు. ఆయన అసలు పేరు హరికృష్ణ గోస్వామి. 1957లో ‘ప్యాషన్’ సినిమాతో నటుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, హీరోగా ‘కాంచ్ కి గుడియా’ […] -
Prabhas : ‘స్పిరిట్’ లో వర్మ.. అలా అనేశాడు ఏంటి
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో ‘స్పిరిట్’ అనే భారీ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా ? అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. అయితే రీసెంట్ గా ఉగాది పండుగా వేడుకలలో పాల్గోన్న సందీప్ మాట్లాడుతూ.. ప్రభాస్ స్పిరిట్ సినిమా షూటింగ్‌ను మెక్సికోలో జరుపబోతున్నట్లు ప్రకటించాడు. ఇంతకంటే ఏం అప్డేట్ ఇవ్వలేమని తెలిపాడు. ఇదిలా ఉంటే ఈ మూవీలో […]
తాజావార్తలు
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
-
IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
-
Off The Record: జగన్‌కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా…!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!