Mounika
Author- NTV Telugu-
Janu : సూసైడ్ చేసుకుంటానంటూ డాన్సర్ జాను సెల్ఫీ వీడియో.. అసలు విషయం ఇదే..!
ప్రజంట్ సోషల్ మీడియా కారణంగా చాలా దారుణాలు జరుగుతున్నాయి. నటీనటులు సెలబ్రిటీల మీద పుకార్లు పుటిస్తూ అదే పనిగా వారి పై ఇష్టం వచ్చిన వీడియోలు మీమ్స్ ప్రచారం చేస్తున్నారు. ఇక తాజాగా తన వ్యక్తిగత జీవితం గురించి.. రెండో పెళ్లి గురించి మీడియా కథనాలు, సోషల్ మీడియా ట్రోలింగ్‌పై విసిగిపోయిన ఢీ డాన్సర్ జాను.. ఇక ఓపిక నశించింది బతకలేనంటూ సూసైడ్ చేసుకుంటానంటూ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది.. Also Read: Sonu Nigam : నోరుజారిన […] -
Vijaya Devarakonda: ట్రైబల్స్ వ్యాఖ్యల వివాదంపై స్పందించిన విజయ్ దేవరకొండ
సూర్య నటించిన రెట్రో సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ ఉగ్రవాదులను ఉద్దేశించి మాట్లాడుతూ ‘ట్రైబల్స్’ అనే పదం ఉపయోగించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే, ఆ వ్యాఖ్యలు ఆదివాసీలను ఉద్దేశించినవి కావని, అదే కమ్యూనిటీకి చెందిన ఒక లాయర్ ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తాజాగా విజయ్ దేవరకొండ ఈ విషయంపై స్పందించారు. Also Read: Sumanth : అక్కినేని ఇంట మోగనున్న మరో పెళ్లి బాజా.. ! “రెట్రో ఆడియో లాంచ్ […] -
Sumanth : అక్కినేని ఇంట మోగనున్న మరో పెళ్లి బాజా.. !
ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్ ఎక్కడ చూసినా మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్‌గా ఉన్న స్టార్స్ అంతా పెళ్లి పీటలెక్కుతున్నారు. గతేడాది చాలా టాలీవుడ్ సెలబ్రెటీలు వైవాహిక జీవితంలో అడుగుపెట్టారు. అయితే తాజాగా అక్కినేని హీరో విషయంలో ఓ గాసిప్ వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..తన చివరి శ్వాస వరకు నటించారు నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు. ఇక ఇప్పుడు ఆయన కుటుంబం నుంచి ఇండస్ట్రీలో మూడు తరాలుగా హీరోలుగా చలమని అవుతున్నారు. Also Read: Sonu Nigam […] -
Sonu Nigam : నోరుజారిన సింగర్ సోను నిగమ్.. మండి పడుతున్న కన్నడ ప్రజలు
ప్రజంట్ సినిమాలో పాటలు పడటం గురించి పక్కన పెడితే, పెద్ద పెద్ద సింగర్లు అంతా ప్రపంచ పర్యటనలో భాగంగా కాన్సర్ట్ చేస్తున్నారు. ఇక తాజాగా బెంగుళూర్ల్లో ప్రముఖ గాయకుడు సోనూ నిగమ్ కాన్సర్ట్ కూడా జోరుగా జరిగింది. అయితే ఈ ఈవెంట్ లో భాగంగా జరిగిన ఓ సంఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అక్కడ ఓ అభిమాని తనతో దురుసుగా ప్రవర్తించాడని ఆయన వెల్లడించారు.. అంతే కాదు ప్రజంట్ సోనూ మాటలు కూడా సోషల్ మీడియాలో వైరల్ […] -
Vijay : విజయ్ దేవరకొండ నెక్స్ట్ మూవీ లో రష్మిక కన్ఫర్మ్..
ప్రస్తుతం యంగ్ హీరోలు వారి ఐడియాలజీ మార్చుకుని మంచి మంచి కాన్సెప్ట్‌లు ఎంచుకుంటున్నారు. ఇక రౌడి హీరో విజయ్ దేవరకొండ అయితే ముందు నుండి కూడా దీనే ఫాలో అవుతున్నాడు. అందుకే ఆయన సినీ ప్రయాణం గురించి పొరుగు భాషలు సైతం ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో స్పై థ్రిల్లర్ చిత్రం “కింగ్డమ్” చేస్తున్నాడు విజయ్. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ సినిమా తర్వాత ఆయన చేయనున్న […] -
The Paradise: నాని కోసం రంగంలోకి మరో సంస్థ ?
నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘హిట్-3’ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం అందుకున్న విషయం తెలిసిందే. దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో నాని అర్జున్ సర్కార్ పాత్రలో రఫ్ఫాడిస్తున్నాడు. వైలెన్స్ పీక్స్ లో ఉండటంతో ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇక వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైనప్ చేశారు. ఇందులో ‘ది ప్యారడైజ్’ ఇకటి. Also Read […] -
WAVES 2025 : OTT ల పై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసిన అమీర్ ఖాన్..
కోవిడ్ ఎఫెక్ట్ సినీ రంగం పై భారీగానే పడింది. ఎందుకంటే OTT సంస్థలు విచ్చలవిడిగా చలామణి అవుతున్నాయి. ఇవ్వాల రేపు చేతిలో ఫోన్ లేని వారంటూ లేరు. ఇక ఎంతటి సినిమా అయిన విడుదలైన వారం రోజులకే ఫోన్లో వచేస్తున్నాయి. దీంతో జనాలు థియేటర్ లకు రావడం చాలా వరకు తగ్గించారు. పెద్ద, చిన్న సినిమాలతో సంబంధం లేకుండా జనాలతో కిక్కిరిసిపోయిన థియేటర్లు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. చాలా థియేటర్లు ఇప్పటికే మూతపడ్డాయి కూడా. కోవిడ్ నుంచి కోలుకున్న […] -
Nagarjuna : పాన్ ఇండియా చిత్రాల పై నాగార్జున కామెంట్స్ వైరల్..
ప్రజంట్ ముంబైలో ‘వేవ్స్’ సమ్మిట్ అట్టహాసంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించారు. భారతీయ చిత్ర పరిశ్రమలోని 24 విభాగాలకు చెందిన అతిరథ మహారథులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఇందులో భాగంగా అగ్ర నటుడు నాగార్జున అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘తెలంగాణ పెవిలియన్’ స్టాల్‌ను ఆవిష్కరించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ పాన్ ఇండియా చిత్రలపై.. దిగ్గజ దర్శకుడు రాజమౌళి పై ఇంట్రెస్టింగ్ […] -
Sudheer Babu : ‘జటాధర’ మూవీలో మహేష్ బాబు మరదలు..!
టాలీవుడ్ స్టార్ హీరో సుధీర్ బాబు నటిస్తున్న లేటెస్ట్ పాథలాజికల్, నేచురల్ థ్రిల్లర్ మూవీ ‘జటాధర’. వెంకట్ కల్యాణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రైన్ అంజలి, శిల్పా శిరోడ్కర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీ స్టూడియో సమర్పణలో కె.ఆర్.బన్సాల్, ప్రేరణ అరోరా సంయుక్తంగా మూవీ ని నిర్మిస్తున్నారు. అనంత పద్మనాభ స్వామి ఆలయం కథాంశంతో మైథలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్నా ఈ సినిమాతో.. బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ మూవీలో పవర్ […] -
Odela2 : రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్ లలో ఓదెల 2 .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే !
ఇటీవల విడుదలైన ‘ఓదెల 2’ మూవీ ఎంత మంచి సక్సెస్ అందుకుందో చెప్పక్కర్లేదు. తమన్నాతో పాటు హెబ్బాపటేల్, వశిష్ట ఎన్ సింహా, మురళీ శర్మ కీలక పాత్రలు పోషించిన ఈ మూవీకి డైరెక్టర్ సంపత్ నంది కథను అందించిన ఈ మూవీకి అశోక్ తేజ దర్శకత్వం వహించాడు. ప్రేతాత్మకు, నాగసాధువుకు మధ్య పోరాటం నేపథ్యంలో సంపత్ నంది ఈ కథను రాసుకున్నారు. ఈ నెల 17న రిలీజైన ఈ మూవీ లో ప్రతి ఒక సీన్ డైలాగ్.. […]
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!