Mounika
Author- NTV Telugu-
Surya : ఆ విషయంలో ఇప్పటికి బాధపడుతున్న..
తమిళ స్టార్ హీరో సూర్య కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో చెప్పక్కర్లేదు. ఒక తమిళ్ లో మాత్రమే కాదు తెలుగులో కూడా సూర్య సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. చివరిగా ‘కంగువా’ చిత్రంతో రాగా కమర్షియల్‌గా ఫెయిల్ అయ్యింది. ఫ్యాన్స్, ఆడియెన్స్‌కు కూడా అంతగా ఆకట్టుకోలేకపొయింది. ఇక తాజాగా ‘రెట్రో’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు సూర్య. మే1న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేశారు. మొదటి షోల్లో పాజిటివ్ టాక్ ను […] -
Chiranjeevi : అనిల్ రావిపూడి చిరు మూవీలో మరో మెగా హీరో..!
చిరంజీవి అనిల్ రావిపూడి కాంబోలో మంచి ఎంటర్టైనింగ్ మూవీ తెరకెక్కుతున్నా విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో ఎంతటి ఆసక్తి నెలకొన్నదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనిల్ ఇప్పటివరకు చేసిన ఎనిమిది సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించడంతో హీరోలకు నిర్మాతలకు అనిల్ పై గట్టి నమ్మకం ఏర్పడింది. అందులోను ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. దీంతో చిరంజీవి ప్రాజెక్ట్‌పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. కానీ చిరు ఫ్యాన్స్ […] -
jackfruit seeds : పనస తొనలు తింటున్నారా.. అయితే జాగ్రత్త
ప్రపంచంలోనే అతిపెద్ద పండుగా పిలువబడే పనసలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. విటమిన్ ఎ, విటమిన్ సి వంటి విటమిన్లతో పాటూ, పనసపండులో ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, రిబోఫ్లేవిన్, రాగి , మాంగనీస్ వంటి ఆరోగ్యకరమైన పోషకాలు కూడా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ముఖ్యంగా వేసవిలో ఎక్కువగా పనస కాయలు దొరుకుతాయి. మార్కెట్లలో, రోడ్ల మీద పనస తొనలు అమ్మడం చూస్తుంటాం. చాలా మంది ఇష్టంగా తింటుంటారు. అయితే కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు […] -
Sharukhan : ప్రతి ఊరిలో చీప్ థియేటర్లు ఉండాలి..
ప్రస్తుతం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికి నటినటులు నానా తంటాలు పడుతున్న విషయం తెలిసిందే. దీనికి కారణం క్వాలిటీ కంటెంట్ లేకపోవడమే కావొచ్చు కానీ, అంతకన్నా పెద్ద సమస్య మరొకటి ఉంది. అదే టికెట్ రేట్లు, స్నాక్స్ ధరలు. గత కొన్నేళ్లుగా థియేటర్ లో సినిమా చూడాలి అంటే చాలా ఖర్చు అవుతుంది. ముఖ్యంగా మల్టీప్లెక్సులు వచ్చాక వీటి వ్యయం తట్టుకోలేక మధ్య తరగతి జనాలు ఓటీటీ, పైరసీకి అలవాటు పడ్డారు. ఇది కాస్త బాలీవుడ్ వ్యాపారాన్ని తీవ్రంగా […] -
Hit3 : 24 గంటల్లో బీభత్సం.. నాని కెరీర్ లోనే రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్
నాని హీరోగా, శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘హిట్ 3’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంచానాలకు మించి మంచి విజయం సాధించింది. నాని మరోసారి తన పర్ఫార్మెన్స్తో అదరగొట్టేశాడు. ఓ వైపు సీరియస్ ట్రాక్ నడుస్తున్నప్పుడే.. మధ్య మధ్యలో నాని, శ్రీనిథి మధ్య సీన్స్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాయి. సెకండాఫ్ అంతా ట్విస్టులు, టర్నులతో అదిరిపోగా.. చివరి 40 నిమిషాలు అయితే నెక్స్ట్ లెవల్ అని చెప్పాలి. హిట్ 1, 2 […] -
Dil Raju : ‘హిట్ 3’ దయ వల్ల తెలుగు ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకుంది..
మనకు తెలిసి సరైన చిత్రాలు రాక ప్రేక్షకులు థియేటర్లకు దూరమయ్యారు. ఏదో ఒక్క మూవీ హిట్ వస్తున్న క్రమంలో తప్పితే, మిగతా టైం లో అసలు తెలుగు చిత్రాలు ఏవి కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతున్నాయి. దీంతో గత నెల రోజులుగా డిస్ట్రిబ్యూషన్ వర్గం చూస్తున్న నరకం అంతా ఇంతా కాదు. కొన్ని చోట్ల సింగల్ స్క్రీన్లు మూసేసే పరిస్థితి. కనీసం జీతాలు ఇచ్చేంత కలెక్షన్ రాకపోతే వాటి యాజమాన్యం అంతకన్నా ఏం చేస్తుంది. ఇలాంటి సమయంలో […] -
MaheshBabu : SSMB29 కి లాంగ్ బ్రేక్..?
సూపర్ స్టార్ మహేష్ బాబు , రాజమౌళి కాంబోలో భారీ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇది భారతీయ సినిమా స్థాయిని కొత్త ఎత్తులకు తీసుకెళ్లే ప్రాజెక్ట్ అవుతుందని అభిమానులు పూర్తి నమ్మకంతో ఉన్నారు. ప్రస్తుతానికి ‘SSMB 29’ అనే వర్కింగ్ టైటిల్‌తో పిలుచుకుంటున్న ఈ చిత్రం ‘బాహుబలి’ ‘RRR’ సినిమాలకు మించి ఉంటుందని భావిస్తున్నారు. ఇక సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ షూటింగ్ కు సంబంధించి, . తాజాగా ఓ న్యూస్ సోషల్ […] -
Nani : ‘హిట్3’ వైబ్ అదిరిపోయింది.. మీ సపోర్ట్ వలనే ఇది సాధ్యమైంది
నేచురల్ స్టార్ నాని హీరోగా దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రం ‘హిట్ 3’. ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం ఇపుడు యూనానిమస్‌గా సాలిడ్ పాజిటివ్ టాక్ని సొంతం చేసుకుంది. అటు రివ్యూస్ సహా ఆడియెన్స్ నుంచి కూడా పాజిటివ్ టాక్ రావడంతో.. హిట్ 3 మాస్ మేనియా చూపిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు నాని. ఇక అందరినీ ఆకట్టుకొని ఈ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్‌ని అందుకున్న […] -
AlluArjun : మామ చిరంజీవి ఫ్యాన్స్ సపోర్ట్‌తోనే ఈ స్థాయికి వచ్చా..
ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్లో ప్రపంచ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (WAVES) 2025 చాలా ఘనంగా మొదలైంది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, మహారాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సమ్మిట్ ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు సాగనున్న ఈ ఈవెంట్లో 90కి పైగా దేశాల నుంచి, పదివేల మందికి పైగా ప్రతినిధులు, 300కి పైగా కంపెనీలు, 350కి పైగా స్టార్టప్‌లు పాల్గోంటున్నారు. అలాగే బాలీవుడ్, […] -
Meenakshi: భారీ ఆఫర్లు రాకపోవడానికి కారణాం ఇదే..!
టాలీవుడ్లో ఇప్పుడిప్పుడే స్టార్ హీరోయిన్గా మారడానికి ట్రై చేస్తున్న వారిలో మీనాక్షి చౌదరి ఒకరు. అప్పటి వరకు నార్మల్ హిట్లు అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో ఒక్కసారిగా రూ.100 కోట్ల హిట్‌ని తన ఖాతాలో వేసుకుంది. కానీ ఏం లాభం ఆమె అనుకున్న రోల్స్ ఆమెకు రావడం లేదు. వరుస పెట్టి అని తూతూ మంత్రం పాత్రలే వస్తున్నాయి. సాధారణంగా హీరోయిన్స్ తాము అనుకున్న రోల్స్ రాకపోతే వచ్చిన రోల్స్ తో కాంప్రమైజ్ అయిపోతూ […]
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!