Mounika
Author- NTV Telugu-
Rajinikanth : నా భార్య ప్రయత్నం ఫలించాలని కోరుకుంటున్నా..
సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ .. ఆయన స్టైలిష్ లుక్ తో ఇప్పటికి కూడా యంగ్ అండ్ సీనియర్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కూలీ’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బంగారం స్మగ్లింగ్ అంశం తో ముడిపడి ఉన్న యాక్షన్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో నాగార్జున, ఉపేంద్ర, శృతిహాసన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక నటనలోనే కాదు.. […] -
Bollywood : చరణ్ హీరోయిన్‌కి ట్విన్స్ ఆ.. ఇందులో నిజం ఎంత?
స్టార్ బ్యూటీ కియారా అద్వానీ గురించి పరిచయం అక్కర్లేదు.. ‘భరత్ అనే నేను’ సినిమా ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ‘వినయ విధేయ రామ’ అనే చిత్రంలో రామ్ చరణ్‌తో కలిసి నటించే అవకాశాన్ని పొందింది..ఈ చిత్రం కూడా మంచి హిట్ అవ్వడంతో వరుస అవకాశాలు అందుకుంది. అలా బాలీవుడ్లో ‘కబీర్ సింగ్’ వంటి బ్లాక్ బాస్టర్ హిట్స్ తో తన క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో ప్రజంట్ ఇప్పుడు […] -
Chiranjeevi : వారి నుండి చాలా విషయాలు నేర్చుకున్నా..
దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో జియో వరల్డ్ సెంటర్లో ప్రపంచ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (WAVES) 2025 ప్రారంభమైంది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, మహారాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సమ్మిట్ ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు జరుగనుంది. అయితే ఇప్పటికే ఈ ఈవెంట్‌కు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ నటులు ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్ తదితరులు చేరుకున్నారు. వీరికి నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. […] -
Sharukhan : షారుఖ్ కోసం.. దీపిక ఒప్పుకోవాల్సి వచ్చింది..!
బాలీవుడ్ హిట్ కాంబీనేషన్ లో షారుఖ్, దీపికా పడుకోన్ జంట ఒకటి. హిట్‌పెయిర్‌గా వారికి మంచి గుర్తింపు సంపాదించుకుని ఇప్పటివరకు ఐదు చిత్రాల్లో నటించగా..అవన్నీ సూపర్‌హిట్స్‌గా నిలిచాయి. ఇక తాజాగా ఈ జోడీ ‘కింగ్’ సినిమాలో నటించనుందట. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో షారుఖ్‌ఖాన్ తనయ సుహానా ఖాన్ ప్రధాన పాత్ర లో నటిస్తుండగా, ఈ చిత్రంతో సుహానాఖాన్కు గురువు పాత్రలో షారుఖ్‌ఖాన్ కనిపించబోతున్నాడు. కాగా ఈ సినిమాలో దీపికా పడుకోన్ అతిథి పాత్రలో […] -
Rakul : ఆస్తులన్ని తాకట్టు పెట్టిన ఫలితం లేకుండా పోయింది.. అంటున్న రకుల్ భర్త
ఒకప్పుడు టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. అనతి కాలంలోనే తన అందం నటనతో మంచి గుర్తింపు సంపాదించుకుని దాదాపు అందరు స్టార్ హీరోలతో జతకటి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. కానీ ఎక్కువ కాలం మాత్రం నిలుపుకోలేక పొయింది. అనంతరం తెలుగులో అవకాశాలు తగ్గాక బాలీవుడ్ చెక్కేసింది. ఇక అక్కడ ఆడపాదడపా సినిమాలు చేస్తూ.. తన స్నేహితుడు జాకీ భగ్నానిని వివాహం చేసుకుంది. పెళ్లయ్యాక కూడా వీరి లైఫ్‌లో […] -
Payal : షెల్టర్ కోసం సోషళ్ మీడియాలో ఫోన్ నెంబర్ షేర్ చేసిన హీరోయిన్..
మొదటి చిత్రంతోనే గుర్తింపు సంపాదించుకోవడం అంటే అంత చిన్న విషయం కాదు. కానీ కొంత మంది హీరోయిన్లు మాత్రం ఊహించని విధంగా ఫస్ట్ మూవీతోనే మంచి పాపులారిటీ దక్కించుకుంటారు. అలాంటి వారిలో హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ఒకరు. ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయం అయ్యిన ఈ అమ్మడు.. మొదటి మూవీతోనే భారీ విజయాన్ని అందుకున్ని.. ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా మారిపోయింది. అజయ్ భూపతి దర్శకత్వంలో.. కార్తికేయ హీరోగా వచ్చిన ఈ చిత్రంతో […] -
Taapsee : ఇలాంటి ఓ రోజు వస్తుందని నాకు ముందే తెలుసు..
టాలీవుడ్ లో ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకున్న బ్యూటీ తాప్సీ. ఈ సొట్టబుగ్గల సుందరి మోడల్‌గా కెరియర్ ప్రారంభించి తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తొలి సినిమా ‘ఝుమ్మంది నాదం’ తో హీరోయిన్గా పరిచయమైన తాప్సీ అందరిని మెప్పించి తన అంద చందాలతో ప్రేక్షకులన్ని ఎంతో ఆకట్టుకుంది. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఆ పాపులర్టీతో బాలీవుడ్లో అడుగుపెట్టిన ఈ అమ్మడు ‘పింక్’, ‘ముల్క్’, ‘బద్లా’, ‘మన్మర్జియన్’ వంటి […] -
Paresh Rawal : గాయం మానడం కోసం.. తన మూత్రం తానే తాగిన స్టార్ యాక్టర్
భాషతో సంబంధం లేకుండా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు పరేశ్ రావల్.. ప్రజంట్ అక్షయ్ కుమార్, టాబూ కలిసి నటిస్తున్న ‘భూత్ బంగ్లా’ అనే హారర్ కామిడీ చిత్రంలో నటిస్తూ. అలాగే అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి కలిసి తీస్తున్న ‘హీరా పేరీ-3’లోనూ పరేశ్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఇక మూవీస్ విషయం పక్కన పెడితే తాజాగా తనకు సంబంధించిన షాకింగ్ విషయం ఒకటి తన అభిమానులతో పంచుకున్నాడు పరేశ్ రావల్.. […] -
Chiranjeevi : ‘ఠాగూర్’ మూవీ జోడి రిపీట్ చేస్తున్న అనిల్ రావిపుడి..!
టాలీవుడ్ లో వరుస విజయాలు అందుకున్న దర్శకులో అనిల్ రావిపూడి ఒకరు. రీసెంట్ గా ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆయన.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కోసం ఓ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. ఇప్పటికే వీరి మధ్య కథా చర్చలు కూడా పూర్తయ్యాయి. వైజాగ్ లో అనిల్ రావిపూడి తన టీమ్ తో కలిసి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా కథ గురించి మాట్లాడుకుంటే.. ఇది పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రమని, […] -
Sai Srinivas : ‘కిష్కింధపురి’ ఫస్ట్ లుక్ రిలీజ్.. గ్లింప్స్ కి డెట్ కూడా ఫిక్స్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. ప్రజంట్ వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రాల్లో ‘భైరవం’ ఇంకా ‘టైసన్ నాయుడు’ చిత్రాల షూటింగ్ దాదాపు ఫినిషింగ్‌కి రాగా. ఇక ఈ సినిమాలు కాకుండా సాయి శ్రీనివాస్ కెరీర్ తన 11వ సినిమా కూడా రాబోతుంది. దర్శకుడు కౌశిక్ పగళ్ళపాటి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంతో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తుండగా, ఈ ‘#BSS11’ ను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై నిర్మాత సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. […]
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!