Mounika
Author- NTV Telugu-
Vijay Sethupathi : ‘తలైవన్ తలైవి’ టైటిల్ టీజర్ రిలీజ్..!
తమిళ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, ట్యాలెంటెడ్ హీరోయిన్ నిత్యా మీనన్ కలిసి జంటగా ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు మేకర్స్. తాజాగా ఈ సినిమాకు ‘తలైవన్ తలైవి’ అనే టైటిల్‌ను ప్రకటిస్తూ చిత్రబృందం ఓ టీజర్‌ను విడుదల చేసింది. తమిళంలో ‘తలైవన్’ అంటే నాయకుడు అని, ‘తలైవి’ అంటే నాయకురాలు అని అర్థం. Also Read : Chiranjeevi : […] -
Chiranjeevi : ‘విశ్వంభర’ నుంచి త్రిష లుక్ రివిల్.. !
చిరంజీవి నుంచి రాబోతున్న వరుస సినిమాల్లో ‘విశ్వంభర’ ఒకటి. దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సింది కానీ పలు కారణాల వల్ల వాయిదా పడింది. విజువల్ ఎఫెక్ట్స్ ఇతర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల వలనే బాగా ఆలస్యం అవుతున్నాయి అని తెలుస్తుంది. చాలా ఏళ్ల తర్వాత చిరంజీవి నటిస్తున్న ఫాంటసీ చిత్రం ఇది. అందుకని వీక్షించేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు . గతంలో చిరంజీవి ఇదే తరహాలో […] -
Vicky : రెండు సార్లు జైలుకు వెళ్లిన విక్కికౌశల్..కారణం ఇదే !
బాలీవుడ్ స్టార్ విక్కి కౌశల్ గురించి పరిచయం అక్కర్లేదు. సినిమా బ్యాగ్రౌండ్ నుండి వచ్చినప్పటికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించాడు. ఆ తర్వాత చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ, 2015ల మాసాన్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు. తర్వాత వరుస చిత్రాలో నటించిన విక్కీ రీసెంట్గా ‘ఛావా’ సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌కి ఎదిగాడు. ఛత్రపతి శివాజీ మహరాజ్ తనయుడు శంభాజీ మహరాజ్ జీవిత కథగా తెరకెక్కిన ఈ సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో వహించగా, […] -
Rashmika : మనిషిలో మార్పు సహజం.. ఎవరిని గుడ్డిగా నమ్మకండి
ప్రజంట్ ఫుల్ ఫామ్ లో ఉన్న స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న.. భాషతో సంబంధం లేకుండా వరుస విజయాలు అనుకుంటున్నా ఈ ముద్దుగుమ్మ నేషనల్ క్రష్ గా ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలో నటిస్తూ, కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. అయితే కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ, రష్మిక మందన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. […] -
Simbu : మణిరత్నం నన్ను పూర్తిగా మార్చేశాడు..
ఎప్పుడు ఏదో ఓ విషయంపై వార్తల్లో నిలిచే కోలీవుడ్ హీరోల్లో శింబు ఒకరు. తన ప్రవర్తన అనేకసార్లు వివాదాస్పదమైంది. హీరోయిన్లతో ఎఫైర్లు.. నిర్మాతలు, దర్శకులతో గొడవలు.. ఇలా నెగెటివ్ రీజన్లతో అతని మీద ఏదో ఓ వార్త వైరల్ అవుతూనే ఉండేది. షూటింగ్‌కు సరైన సమయానికి రాడని.. నిర్మాతలను ఇబ్బంది పెట్టే వాడని చాలాసార్లు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఒక దశలో అతడిపై నిషేధం విధించాలని ఫిర్యాదులు కూడా వెళ్లాయి. అయితే ఇలాంటి శింబును.. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం […] -
Sridevi : నా మూవీ థియేటర్లో చూడడానికి.. శ్రీదేవీ బుర్ఖాలో వెళ్ళింది
భారతీయ సినిమా చరిత్రలో గొప్ప నటి శ్రీదేవి. ఆమెతో జత కట్టని హీరో అంటూ లేడు, ఆమె నటించని భాష అంటూ లేదు. అందుకే ఆమెకు కొట్లలో ఫ్యాన్స్ ఉన్నారు. హీరోలతో సమానంగా స్టార్ డమ్ సంపాదించుకున్న మొదటి హీరోయిన్ కూడా శ్రీదేవి అనే చెప్పాలి. అందుకే ఆమె గురించి ఇప్పటికి కూడా చాలా ఆసక్తికరమైన సంఘటనలు ఎప్పటికప్పుడు వెలుగులోకి వస్తూనే ఉంటాయి. అలాంటి ఒక సంఘటన ఒకటి తాజాగా లోకనాయకుడు కమల్ హాసన్ బయటపెట్టారు. Alsio […] -
Sara Tendulkar : మరో స్టార్ యాక్టర్‌తో.. సారా టెండూల్కర్ డేటింగ్ !
సెలబ్రెటీలకు రిలేషన్స్, డెటింగ్, బ్రెకప్ లు కామన్. చెప్పాలంటే ఎక్కువగా స్టార్ కిడ్స్ కొంతమంది ఎప్పుడూ ఎదో విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఎందుకంటే వారి పెంపకంలో ఎలాంటి కట్టుబాట్లు ఉండవు. ఇందులో భాగంగా తాజాగా సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. టీం ఇండియా స్టార్ బ్యాట్స్‌మెన్ శుభమాన్ గిల్ గత కొన్ని సంవత్సరాలుగా, సారా టెండూల్కర్ తో లవ్ లో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. కానీ, వీరిద్దరూ […] -
Lokesh : హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న మరో స్టార్ డైరెక్టర్..?
ప్రస్తుతం ఇండస్ట్రీతో సంబంధం లేకుండా మంచి క్రేజ్ సంపాదించుకున్న దర్శకులో లోకేష్ కనకరాజ్ ఒకరు. తక్కువ సినిమాలే తీసినప్పటికీ భారతీయ సినిమా పరిశ్రమలో గణనీయమైన ప్రభావం చూపారు. ఆయన సినిమాలు తమిళ సినిమాకు కొత్త ఒరవడిని తీసుకొచ్చాయి. ఆయన ఇప్పటి వరకు తెరకెక్కించిన ప్రతి ఒక మూవీ మానగరం, ఖైదీ,విక్రమ్, లియో,మాస్టర్.. వరుస పెట్టి ప్రతి ఒక్క చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించాయి. లోకేష్ తన సినిమాల్లో తీవ్రమైన యాక్షన్, స్టైలిష్ విజువల్స్, బలమైన […] -
kingdom : ‘కింగ్డమ్’ పై అనిరుధ్ ఫస్ట్ రివ్యూ..
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన రాబోయే చిత్రాలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. చివరిగా ‘ఖుషి’, ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రాలతో అలరించిన రౌడీ స్టార్ నెక్స్ట్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘కింగ్డమ్’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు విజయ్. ఇక మే30న విడుదల కానున్న ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదలైన టీజర్, సాంగ్స్‌తో మంచి రెస్పాన్స్ ను సొంతం […] -
Peddi : బంపర్ ఆఫర్ కొట్టేసిన శ్రీ లీల.. ఏకంగా మెగా హీరోతో !
ఒక్కప్పుడు ఐటమ్ సాంగ్స్ కోసం సెపరేట్ గా కొంత మంది హాట్ బ్యూటీలు ఉండే వారు. లేదు అంటే సెపరేట్‌గా కొంత మోడల్స్ అని ఐటెం గర్ల్స్ అని విదేశాల నుంచి తెల్ల తోలు బ్యూటీ లని దింపే వారు. ఎందుకంటే హీరోయిన్లు ఇలాంటి పాటలు చేయడానికి నిరకరించేవారు. కానీ ప్రజంట్ స్టార్ హీరోయిన్స్ మాత్రం ఐటెం సాంగ్స్ చేసేందుకు ఏ మాత్రం వెనకాడడం లేదు. క్రేజ్‌కి క్రేజ్, రెమ్యునరేషన్‌కి రెమ్యునరేషన్ వస్తుండడంతో అసలు వదులుకోవడం లేదు. […]
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!