Mounika
Author- NTV Telugu-
NTR: ఎన్టీఆర్ ఇంట్లో ఆ దర్శకుడి కోసం ప్రత్యేక కుర్చీ !
ఎన్టీ రామారావు.. ఈ పేరుకు ఓ చరిత్ర ఉంది.. కాదు కాదు ఈ పేరుతోనే ఓ చరిత్ర రాయొచ్చు. తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ అపురూపమైన గ్రంథాన్ని లిఖించుకున్న మహానటుడు ఎన్టీఆర్. ఆయన పేరు చెబితే పులకించని తెలుగువాడు ఉండడేమో..? ఇప్పటికీ ఆయన గుర్తు చేసుకోని వారంటూ ఉండరు. 1951లో విడుదలైన పాతాళ భైరవి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోయిన తొలి తెలుగు సినిమా. అప్పట్లో “వంద రోజులు” పూర్తి చేసుకున్న సినిమా. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే […] -
Sonu Nigam: సోనూనిగమ్పై కేసు నమోదు చేసిన పోలీసులు!
ఒక్కోసారి అభిమానులు సెలబ్రెటీలను చాలా విసిగిస్తారు. వారిని ఇబ్బందులు పెడుతుంటారు. ఇటీవల బెంగళూరులో నిర్వహించిన ఓ సంగీత కచేరీలో ప్రముఖ గాయకుడు సోనూనిగమ్ పై తన అభిమాని చేసిన రచ్చ అంత ఇంత కాదు. దీంతో భాషా విద్వేషాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడారంటూ సోనూనిగమ్ పై కన్నడ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ‘కర్ణాటక రక్షణ వేదిక – బెంగళూరు సిటీ యూనిట్’ అధ్యక్షుడు ధర్మరాజ్ ఫిర్యాదు చేయడంతో సోనూనిగమ్పై కేసు నమోదైంది. ఈ ఘటనపై […] -
Tollywood : నేషనల్ క్రష్.. నేచురల్ స్టార్ ని మూడు సార్లు రిజెక్ట్ చేసిందా..!
హీరోల కెరీర్ విషయంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. దానికి బిగ్ ఎగ్జాంపుల్ హీరో నాని.. ముందు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసి ‘అష్టాచమ్మా’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కానీ నాని హీరోగా ట్రై చేస్తున్నా సమయంలో చాలా అవమానాలు ఎదుర్కొన్నారట . నువ్వు ఇండస్ట్రీలోకి సెట్ కావు.. నీ ఫేస్ కి అంత సీన్ లేదు ..ఇలా రకరకాలుగా మాట్లాడారట. అంతేకాదు నాని ఇండస్ట్రీలో హీరోగా సెటిల్ […] -
Ramayana : బాలీవుడ్ రామాయణ పై సీఎం ప్రశంసలు.. !
బాలీవుడ్లో తెరకెక్కుతున్నా బారీ చిత్రాలో ‘రామాయణ’ ఒకటి. నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో రాముడి పాత్రలో రణబీర్ కపూర్, సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తోంది. రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం మొదటి భాగాన్ని 2026 దీపావళికి గ్రాండ్ గా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అలాగే రెండవ భాగం 2027 దీపావళి సందర్భంగా థియేటర్లలో విడుదల అవుతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో కన్నడ స్టార్ యష్ రావణుడిగా, సన్నీ డియోల్ […] -
HIT 3 : హిట్ 3 కలెక్షన్ల సునామీ.. రూ.100 కోట్ల మార్క్ దాటింది గా
నేచురల్ స్టార్ నాని నటించిన ‘హిట్ 3’ సినిమా, వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు క్రియేట్ చేస్తూ దూసుకెళ్తుంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు . మే 1న రిలీజైన ఈ సినిమా అన్ని ప్రాంతాల్లో రికార్డు కలెక్షన్లను రాబడుతోంది. ఈ క్రమంలో హిట్ 3 చిత్రం నాలుగు రోజుల్లోనే మేజర్ మైల్ స్టోన్ దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా నాలుగు రోజుల్లో ఈ మూవీ రూ.101 గ్రాస్ వసూళ్లను […] -
Samantha : సమంతకు స్టేజ్ పైనే ఐ లవ్ యూ చెప్పిన యంగ్ హీరో..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి ‘శుభం’ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఇందులో సామ్ అతిథి పాత్ర కూడా పోషించారు. ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ మూవీలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరి, శ్రియ కొణతం, శ్రావణి లక్ష్మి, షాలిని కొండేపూడి, వంశీధర్ గౌడ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇక మే 9న విడుదల కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ కూడా జోరుగా చేస్తున్నారు. […] -
Babil Khan : బాబిల్ ఖాన్ పోస్ట్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన టాలీవుడ్ డైరెక్టర్..
రీసెంట్ గా బాలీవుడ్ ఓ ఫేక్ ఇండస్ట్రీ పని చేయడానికి ఇది సరైన ప్లేస్ కాదు.. అంటూ నటుడు ఇర్ఫాన్ ఖాన్ తనయుడు, బాబిల్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఎంత చర్చ జరుగుతోందో తెలిసిందే. ఈ వీడియో పెట్టిన కొద్ది నిమిషాల్లోనే బాబిల్ దీన్ని డిలీట్ చేశారు. అప్పటికే ఇది వైరల్‌గా మారడంతో చర్చ మొదలైంది. ఇక బాలీవుడ్ తీరును ఎండగడుతూ బాబిల్ చేసిన వీడియో వైరల్ గా మారడంతో అతని టీమ్ క్లారిటీ […] -
Rajinikanth : రజనీకాంత్ రిటైర్మెంట్ పై.. తలైవా భార్య ఇండ్రస్టింగ్ కామెంట్స్
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న వరుస చిత్రలో ‘కూలీ’ ఒకటి. ప్రజంట్ ఈ చిత్రం కోసం తమిళ ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తి కావచ్చింది. ఇప్పటికే రజనీకాంత్ కూడా తన షూటింగ్ పార్ట్‌ను ముగించేశారు. బ్యాలెన్స్ వార్క్ కూడా లోకేష్ కనగరాజ్ త్వరగా పూర్తి చేసే పనిలో నిమగ్నం అయ్యే ఉన్నారు. ఇక ఈ మూవీతో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్ […] -
Pahalgam : పాకిస్థాన్ యాక్టర్స్‌పై ప్రకాష్ రాజ్ సానుబూతి.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
ఇటీవల కశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ప్రతి ఒక్కరినీ కలిచివేసింది. ఏకంగా 26 మంది ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. బైసరన్ లోయలో జరిగిన ఈ మారణహోమానికి కచ్చితంగా ప్రతీకారం నేర్చుకోవాల్సిందే అంటూ భారతీయులు రగిలిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ దాడిని చాలా సీరియస్‌గా తీసుకుంది. ఇప్పటికే దాడిని ప్రేరేపించిన పాకిస్థాన్‌పై పలు ఆంక్షలు కూడా విధించింది. పాకిస్థాన్నీ అన్ని రకాలుగా బ్యాన్ చేసి.. ఇండియా నుండి జరుగుతున్న ఎగుమతులు, దిగుమతులు ఆపేయడం తో పాటు, […] -
Allu Arjun : అల్లు అర్జున్- అట్లీ సినిమాలో మరో హీరో ?
ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు హీరోలు తీసుకొస్తున్న సినిమాలు చూస్తుంటే ఒకొక్కరికి మతి పోతున్నాయి. లార్జర్ థన్ లైఫ్ సినిమాలు అలాగే హాలీవుడ్ లెవెల్ యాక్షన్ హంగులు ఉన్న భారీ సెట్టింగ్స్, ఇలా ఎన్నెన్నో సినిమాలు ఇండియన్ సినిమా దగ్గర నుంచి వస్తున్నాయి. ఇక అలా ఇండియన్ సినిమా నుంచి రీసెంట్గా ఇంటర్నేషనల్ లెవెల్లో అనౌన్స్ అయిన సినిమా ఏదైనా ఉంది అంటే.. అది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్లో వస్తున్న […]
తాజావార్తలు
-
Tirupati Drugs Case : తిరుపతి డ్రగ్స్ కేసులో టీటీడీ ఉద్యోగి అరెస్ట్..
-
Success story: గ్రామీణ నేపథ్యం, IIT చదువు లేదు.. కానీ, రూ. 2.6 కోట్ల ప్యాకేజీ సాధించిన కుర్రాడు..
-
Bangladesh: మార్షల్ ఆర్ట్స్ పేరుతో ఉగ్రవాదం..
-
AP CM Chandrababu: ముంబైలో పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు..
-
Shabad Murders : షాబాద్ హంతకుడు రాజ్‌కుమార్ వేటలో విస్తుపోయే నిజాలు
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..