Mounika
Author- NTV Telugu-
Prabhas : ‘స్పిరిట్’ కోసం దీపిక రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!
ప్రభాస్ లైన్లో పెట్టి వరుస పాన్ ఇండియా చిత్రాల్లో ‘స్పిరిట్’ ఒకటి. ఇంకా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ కాలే కానీ.. ఈ మూవీ గురించి ఓ రేంజ్లో చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సందీప్ రెడ్డి దర్శకత్వం వహించనుడంతో ఏ రేంజ్లో సినిమా ఉండబోతుందా అని అంచనాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే ‘యానిమల్’ మూవీ ఇందుకు కారణం. ఈ మూవీలో సందీప్ డైరెక్షన్ కి వందకి వంద మార్కులు పడ్డాయి. రణ్ బీర్ చూపించిన విధానం కి […] -
Jayam Ravi : జయం రవి వైఫ్‌కి.. గట్టి వార్నింగ్ ఇచ్చిన సింగర్ కెనీషా
ప్రజంట్ హీరో జయం రవి ఇంటి గురించి రోజుకో వార్త వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ముందు నుంచి సింగర్ కెనీషా ఫ్రాన్సిస్ కి జయం రవి కి మధ్య రిలేషన్ ఉన్నట్లు రూమర్స్ నడుస్తున్నప్పటికి. రీసెంట్గా ఓ పెళ్లికి వీరిద్దరు జంటగా హాజరవడంతో మరోసారి కోలీవుడ్ లో పుకార్లు మరింత పుంజుకున్నాయి. ఈ ఫోటో క్షణాల్లోనే సోషల్ మీడియా మొత్తం వైరల్ అవ్వడంతో ఇది చూసిన జయం రవి భార్య ఆర్తి సోషల్ మీడియాలో సంచలన […] -
Sri Vidya : స్నానానికి కూడా.. బిస్లరీ వాటర్ తెప్పించుకున్న హీరోయిన్
కొంత మంది హీరోయిన్లు చాలా డిమాండింగ్‌గా ఉంటారు. నిర్మాతలను నానా రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇందులో భాగంగా తాజాగా ఓ హీరోయిన్ సంబంధించిన వార్త ఒకటి వైరల్ అవుతుంది. ఆమె స్నానానికి కూడా బిస్లరీ వాటర్ కావాలని డిమాండ్ చేసిందట. ఇంతకీ ఎవరా హీరోయిన్ అంటే.. Also Read : Arya : ‘సార్పట్ట 2’ మూవీ షూట్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ! నటి శ్రీవిద్య.. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలుగొందిన ఆమె తన యాక్టింగ్ […] -
Arya : ‘సార్పట్ట 2’ మూవీ షూట్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ !
తమిళ్ స్టార్ హీరో ఆర్య గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. కరోనా ముందు ఆర్య నటించిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్స్ అవుతూ వచ్చాయి. కానీ కరోనా రెండో లాక్ డౌన్ సమయంలో, 2021 జూన్ లో ఆర్య నటించిన ‘సార్పట్ట పరంబరై’ సినిమా మంచి విజయాన్ని తెచ్చిపెట్టింది. పా రంజిత్ కి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డైరెక్ట్ అమెజాన్ ఓటీటీలో రిలీజ్ అయింది. దుశారా విజయన్ హీరోయిన్గా నటించగా, పశుపతి ముఖ్య పాత్రలో నటించాడు. […] -
Alia Bhatt : ప్రతి సైనికుడి వెనుక ఒక తల్లి కడుపుకోత ఉంటుంది..
భారత్ – పాకిస్తాన్ మధ్య యుద్దం సద్దుమణిగిన నేపథ్యంలో ఒక్కోక్కరిగా సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు. మన భారత్ సైనికుల మీద ప్రశంసల వర్షం కురిపిస్తూ, ప్రాణాలు అర్పించిన వారి పై భావోద్వేగానికి గురవుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా బాలీవుడ్ నటి అలియా భట్ ఇండియన్ ఆర్మీని ఉద్దేశించి ప్రత్యేక పోస్ట్ పెట్టారు. Also Read : Jaat : ‘జాట్’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ ? ‘గత కొన్ని రాత్రులు తలుచుకుంటే తెలియని భయం. […] -
Jaat : ‘జాట్’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ ?
బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ చాలా కాలం తర్వాత మళ్లీ పుంజుకున్న విషయం తెలిసిందే. ‘గదర్ 2’ చిత్రంతో మంచి కమ్ బ్యాక్ ఇచ్చి తన సత్తా ఏంటో బాలీవుడ్‌కి చూపించారు. ఈ మూవీ భారీ వసూళ్లను రాబట్టింది. ఆ తర్వాత ఇటీవల తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘జాట్’ మూవీ చేశారు. ఈ మూవీ విడుదలైన రెండు మూడు రోజులు డల్‌గా ప్రారంభమైంది. కానీ తర్వాత టాక్ ప్రకారం మాస్ ఆడియెన్స్‌కి ఫుల్ […] -
Sharukhan : ‘కింగ్’ మూవీలో మరో హీరో..
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్’. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో షారుక్‌తో పాటు ఆయన కుమార్తె సుహానా ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో రాబోతున్న ఈ మూవీ లో ఇప్పటికే బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె నటించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఓ స్పెషల్ రోల్ కోసం మూవీ టీమ్ దీపికను సంప్రదించిందట. ఆమె షారుక్ కుమార్తె సుహానా కు ఆన్‌స్క్రీన్‌లో తల్లిగా కనిపించనున్నారని […] -
Kantara 2 : ‘కాంతార2’ టీమ్‌లో మరొకరు మృతి..
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ హిట్ అందుకున్న చిత్రం ‘కాంతార’. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వలో నటించిన ఈ మూవీకి ప్రీక్వెల్‌గా ‘కాంతార 2’ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ‘కాంతార 2’ మొదలైనప్పటి నుండి ఆ మూవీకి సంబంధించి ఏదో ఒక విషాద వార్త వింటున్నే ఉన్నాము. ఆ మధ్య బస్సు ప్రమాదం, రీసెంట్గా జూనియర్ ఆర్టిస్ట్ కపిల్ ప్రమాదవశాత్తు నీటిలో మునిగి […] -
Prashant : పూజా కార్యక్రమాలతో ‘మహాకాళి’ షూటింగ్ మొదలుపెట్టిన ప్రశాంత్ వర్మ
టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకులో ప్రశాంత్ వర్శ ఒకరు. ‘హనుమాన్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్ని తాజాగా తన నూతన చిత్రం ‘మహాకాళి’ ను ప్రారంభించారు. PVCU (ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్) నుంచి వస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ఇవాళ అధికారికంగా షూటింగ్ ప్రారంభమైంది. ఈ విషయాన్ని దర్శకుడు తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ ద్వారా తెలియజేశారు. “విశ్వంలో అత్యంత క్రూరమైన సూపర్ హీరో” అంటూ పోస్టర్‌ను విడుదల చేశారు. […] -
Ram Charan : ‘పెద్ది’ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన రామ్ చరణ్
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్ సానా బుచ్చిబాబు కాంబినేషన్‌ల్లో వస్తోన్న చిత్రం ‘పెద్ది’. భారీ బడ్జెట్‌తో వ్రిద్ది సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో, బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తోంది. కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, ఇక ఇప్పటికే విడుదలైన ‘పెద్ది’ ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్ అనౌన్స్ చేయగా […]
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!