Mounika
Author- NTV Telugu-
Puri Jagannadh : పూరి-విజయ్ సినిమాలో నిహారిక..?
టాలీవుడ్ క్రేజీ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కెరీర్ ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ డిజాస్టర్స్ తో డీలా పడిపోయింది. దీంతో ఎలా అయిన మంచి కమ్ బ్యాక్ ఇవ్వాలి అని, తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం.. చాలా మంది హీరోల చుట్టూ తిరిగి చివరికి మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో మూవీని ఓకే చేయించుకున్నాడు. ఈ చిత్రాన్ని ఇటీవల అధికారికంగా అనౌన్స్ చేయగా, తెలుగులో కాకుండా పాన్ ఇండియా లెవెల్ చేసేందుకు ఓ బిగ్ […] -
Amber Heard : కవల పిల్లలకు జన్మనిచ్చిన నటి..
తాజాగా హాలీవుడ్ యాక్టర్ అంబర్ హర్డ్ 2025 మదర్స్ డే సందర్భంగా కవల పిల్లలకు జన్మనిచ్చింది. కుమార్తె అగ్నెస్, కుమారుడు ఓషన్లకు జన్మనిచ్చినట్లు పిల్లల పాదాల ఫోటోను షేర్ చేస్తూ..తన ఇన్స్టాగ్రామ్ లో ఈ శుభవార్తను తెలిపింది. Also Read : kajal : ఆ హీరోతో ఛాన్స్ మిస్ చేసుకున్న కాజల్..? ‘2025 మదర్స్ డే నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎన్నో ఏళ్లుగా నేను నా కుటుంబం కంటున్న కలలు ఈ ఏడాది పూర్తయినందుకు, మాటల్లో చెప్పలేనంత […] -
Anurag Kashyap : కొత్త వివాదానికి తెరలేపినా అనురాగ్ కశ్యప్..
ప్రముఖ బాలీవుడ్ అగ్ర దర్శకుడు అనురాగ్ కశ్యప్ గురించి పరిచయం అక్కర్లేదు. మూవీస్ విషయం పక్కన పెడితే ఎప్పుడూ, ఏదో ఒక విషయం ఇష్టం వచ్చిన స్టెట్మెంట్ ఇస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. తాజాగా మరోసారి తన వ్యాఖ్యలతో కొత్త వివాదానికి తెరలేపాడు. తాజాగా ఓ మీడియా తో ఈ పాన్ ఇండియా చిత్రాల పై తీవ్ర విమర్శలు చేశాడు. వాటి కోసం కేటాయిస్తున్న భారీ బడ్జెట్లు, నిర్మాణానికి తీసుకుంటున్న ఎక్కువ సమయం పట్ల ఆందోళన వ్యక్తం […] -
kajal : ఆ హీరోతో ఛాన్స్ మిస్ చేసుకున్న కాజల్..?
టాలీవుడ్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటీమణులలో కాజల్ అగర్వాల్ ఒకరు. ఇప్పటి వరకు ఎన్నో సినిమాలతో, అద్భుతమైన విజయాలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా ఇతర భాషలోను దాదాపు అందరు స్టార్ హీరోలతో జతకట్టింది. తన నటన అందంతో ఇండియా వ్యాప్తంగా మంచి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది. ఇక పోతే కాజల్ కేవలం హీరోయిన్ పాత్రలు మాత్రమే కాకుండా స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది. అయితే తాజాగా ఈ అమ్మడు, […] -
Ilayaraja : భారత రక్షణ శాఖకు విరాళం అందించిన ఇళయరాజా..
ఏప్రిల్ 22, 2025న కాశ్మీర్లో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడి తర్వాత.. భారత్ పాక్ మధ్య పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆపరేషన్ సిందూర్ పేరిట పాక్ గుండెల్లో గుబులు పుట్టిస్తుంది భారత్. ఇప్పటికే వందల సంఖ్యలో ఉగ్రవాదులను మట్టుబెట్టింది భారత్. అయినప్పటికి భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో దేశం మొత్తం హై అలర్ట్ ప్రకటించింది. అయితే, తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో ఇరు దేశాల సరిహద్దుల్లో శాంతి నెలకొంది. అయితే ఈ విషయం పై ఇప్పటికే […] -
Puri : పూరీ-విజయ్ సేతుపతి మూవీలో విద్యా బాలన్ పాత్ర ఎంటో తెలుసా..
టాలీవుడ్లో పూరి జగన్నాథ్ డైరెక్షన్‌కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో చెప్పకర్లేదు. దాదాపు ప్రజెంట్ ఉన్న స్టార్ హీరోల అందరి కెరీర్‌కు మంచి హిట్ ఇచ్చాడు దర్శకుడు పూరి. అలాంటి ఇప్పుడు ఆయన పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో గాడిన పడ్డట్లే పడి.. ఆ తర్వాత ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రాలతో ఎదురు దెబ్బలు తిన్నాడు. మామూలుగా చివరి చిత్రం ఫలితం ఎలా ఉన్నా.. వెంటనే తదుపరి చిత్రాన్ని మొదలుపెట్టే పూరి.. ఈసారి […] -
Taraka Rama Rao: పూజా కార్యక్రమాలతో మొదలైన తారక రామారావు సినిమా
నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ ఇచ్చారు. నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ కుమారుడు.. తారక రామారావు హీరోగా నటిస్తున్న మూవీ సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి నందమూరి ఫ్యామిలీతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. న్యూ టాలెంట్ రోర్స్ బ్యానర్‌పై డైరెక్టర్ వైవిఎస్ చౌదరి తెరకెక్కిస్తున్న ఈ మూవీకి ఆయన భార్య గీత నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన తెలుగమ్మాయి వీణారావు హీరోయిన్గా నటిస్తుండగా.. వీరిద్దరినీ తెలుగు తెరకు పరిచయం చేస్తున్నారు […] -
Rashmi : భారత్-పాక్ యుద్ధంపై యాంకర్ రష్మీ సంచలన కామెంట్స్!
బుల్లితెర యాంకర్ రష్మీ గురించి పరిచయం అక్కర్లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు దాదాపు చాలా సినిమాలు చేసింది. కానీ అనుకున్నంతగా గుర్తింపు రాలేదు. కానీ ‘జబర్దస్త్’ కామెడీ షోతో మాత్రం ఫుల్‌గా పాపులర్ అయ్యింది రష్మి గౌతమ్. ఈ షో పేరునే ఇంటి పేరుగా మార్చుకుంది. దాదాపు పదేళ్లుగా ఆమె ఈ షోకి యాంకర్‌గా చేస్తూనే ఉంది. అదే కమిట్మెంట్తో అలరిస్తూనే ఉంది. ఇదిలా ఉంటే తాజాగా జరుగుతున్న భారత్-పాక్ యుద్ధం యాంకర్ […] -
Rajinikanth : హీరోయిన్ కంటే తక్కువ రెమ్యునరేషన్ అందుకున్న రజినీకాంత్..
75 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోలకు ధీటుగా సినిమాలు లైన్ లో పెడుతున్నాడు అంటే అది సూపర్‌స్టార్ రజినీకాంత్‌కు మాత్రమే సాధ్యం. ప్రస్తుతం ‘కూలీ’ సినిమా కంప్లీట్ చేసిన తలైవా.. ‘జైలర్ 2’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. వయసు మీద పడిన కూడా తన స్టైల్, మేనరిజంలో ఊపు మాత్రం తగ్గడం లేదు. సినిమా సినిమాకి రెమ్యునరేషన్ పెంచుకుంటూ ఎవరికీ అందనంత ఎత్తులో నిలుస్తున్నాడు. ఈ క్రమంలోనే రజినీకాంత్ రెమ్యునరేషన్ మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. ‘కూలీ’ […] -
Naveen Chandra : సినిమా నచ్చకుంటే..మీ డబ్బు వెనక్కి ఇచ్చేస్తాం
టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ చంద్ర నటించిన థ్రిల్లర్ మూవీ ‘లెవెన్’. లోకేశ్ అజ్ల్స్ దర్శకత్వం వహించిన ఈ మూవీని AR ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై అజ్మల్ ఖాన్, రేయా హరి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేయగా, ఈ వేసవిలో అద్భుతమైన సినిమా ఎక్స్ పీరియన్స్‌ని అందించడానికి, మే 16న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. చాలా […]
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!