Gold Rates: మగువలకు గుడ్‌న్యూస్.. యుద్ధం వేళ భారీగా తగ్గిన బంగారం ధరలు
- హమ్మయ్య.. యుద్ధం వేళ మగువలకు గుడ్‌న్యూస్
- భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- కలిసొచ్చిన పశ్చిమాసియా యుద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హమ్మయ్య.. యుద్ధం వేళ మగువలకు గుడ్‌న్యూస్ అందింది. గురువారం బంగారం ధరలు దిగొచ్చాయి. చమురు, గ్యాస్ సంక్షోభం కారణంగా అన్ని ధరలు పెరిగిపోతున్నాయి. దీంతో బంగారం, వెండి ధరలు కూడా పెరిగిపోవచ్చని అంతా భావించారు. కానీ అందుకు భిన్నంగా దిగొస్తున్నాయి. ఈరోజు తులం గోల్డ్ ధరపై రూ.1,090 తగ్గగా.. కిలో వెండిపై రూ.10, 000 తగ్గింది.
ఇది కూడా చదవండి: Trump: మా డిమాండ్లు అంగీకరించకపోతే మోజ్తాబాను చంపేస్తాం.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్!
Also Read
- TRAI New Recharge Rules: TRAI కొత్త నిబంధనలు.. Jio, Airtel, Vi రీఛార్జ్ ప్లాన్లలో కీలక మార్పులు..
- Gold Silver Price Today: పడిపోతున్న పసిడి ధర.. వరుసగా రెండో రోజూ భారీగా డౌన్
- October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
- US Tariff: అమెరికా నుంచి భారత్‌కు భారీ ఊరట.. వాటిపై 0% టారిఫ్..!
తులం గోల్డ్‌పై రూ.1,090 తగ్గడంతో బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,62,220 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.1,000 తగ్గడంతో రూ.1,48,700 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.810 తగ్గడంతో రూ.1,21,670 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Iran: యుద్ధం ముగింపునకు ఇరాన్ 3 షరతులు.. రెస్పాన్స్ ఎలా ఉంటుందో..!?
ఈరోజు సిల్వర్ ధర భారీ ఊరట కలిగించింది. ఈరోజు కిలో వెండి ధరపై ఏకంగా రూ.10,000 తగ్గడంతో బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.2,80, 000 దగ్గర అమ్ముడవుతోంది. హైదరాబాద్, చెన్నైలో మాత్రం కిలో వెండి ధర రూ.2,90,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కిలో వెండి రూ.2,80, 000 దగ్గర అమ్ముడవుతోంది.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!