Ishan Kishan T20 Rankings: 64 నుంచి 2కు.. ఇషాన్ కిషన్ సూపర్ కంబ్యాక్!
- ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ 2026 విడుదల
- బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఇషాన్ కిషన్ కంబ్యాక్
- 64 నుంచి 2కు ఇషాన్ కిషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టీ20 ర్యాంకింగ్స్ తాజాగా విడుదల చేసింది. భారత యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అద్భుతమైన కంబ్యాక్‌తో అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. కొద్ది కాలం క్రితం వరకూ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 64వ స్థానంలో ఉన్న కిషన్.. ఇప్పుడు ఏకంగా రెండో స్థానానికి (871 పాయింట్లు) ఎగబాకి తన ప్రతిభను నిరూపించాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 ముందు న్యూజీలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు ముందు ఇషాన్ కిషన్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 64వ స్థానంలో ఉన్నాడు. అయితే ఆ సిరీస్‌లో అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. 5వ టీ20లో కివీస్‌పై 43 బంతుల్లో 103 పరుగులు చేశాడు. సిరీస్ ముగిసే సరికి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 32వ స్థానానికి చేరుకున్నాడు. టీ20 ప్రపంచ కప్ 2026లో కిషన్ రెచ్చిపోయాడు. ప్రపంచ కప్‌లో 35.22 సగటుతో 317 పరుగులు చేశాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 25 బంతుల్లో 54 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శనతో తాజాగా విడుదలైన ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో నిలిచాడు.
Also Read
- Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
- WI Vs IND: రేపే వెస్టిండీస్‌తో తొలి టీ20.. భారత్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారంటే..?
- Virat Kohli - Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
- First Time In Cricket History: క్రికెట్ హిస్టరీలోనే మొదటి సారి.. బాల్ సిక్స్ వెళ్లినా 5 రన్స్ మాత్రమే..
Also Read: AP Ministers Ratings: మంత్రులకు సీఎం చంద్రబాబు రేటింగ్స్.. అచ్చెన్నాయుడు ఫస్ట్, అనిత లాస్ట్!
64వ స్థానం నుంచి రెండో స్థానానికి రావడం ఇషాన్ కిషన్ కెరీర్‌లో గొప్ప కంబ్యాక్‌గా నిలిచింది. కిషన్ దూకుడు బ్యాటింగ్, భారీ షాట్లతో టీమ్ ఇండియాకు కీలక ఆటగాడిగా మారాడు. ముఖ్యంగా పవర్‌ప్లేలో వేగంగా పరుగులు చేయడం అతని ప్రత్యేకత. ఈ ప్రదర్శనతో ప్రపంచ క్రికెట్‌లో అతని స్థానం మరింత బలపడింది. ఇదే ఫామ్ కొనసాగిస్తే రాబోయే మ్యాచ్‌ల్లో కిషన్ ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానాన్ని కూడా అందుకునే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!