Mounika
Author- NTV Telugu-
SSMB 29 : మహేశ్ ఎంట్రీ సీక్వెన్స్ పై రాజమౌళి గ్రాండ్ ప్లాన్!
దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ ప్రాజెక్ట్‌పై, రోజులు గడుస్తున్న కొద్దీ కొత్త కొత్త రూమర్లు హల్చల్ చేస్తున్నాయి. హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ పాన్ వరల్డ్ సినిమా కోసం ఇప్పటికే భారీ ప్రిపరేషన్స్ జరుగుతుండగా. తాజా సమాచారం ప్రకారం, వచ్చే షెడ్యూల్లో మహేష్ ఎంట్రీ సీక్వెన్స్‌ను చిత్రీకరించేందుకు రాజమౌళి ప్లాన్ చేశారు. Also Read : Ghee Benefits : నెయ్యి తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందా ? డాక్టర్స్ ఏమంటున్నారంటే.. ఈ […] -
Healthy Kidney: కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడే 6 సులభమైన టిప్స్!
మన శరీరంలో కిడ్నీలు కీలకమైన పాత్ర పోషిస్తాయి. అవి రక్తాన్ని ఫిల్టర్ చేసి, వ్యర్థాలను మూత్రం ద్వారా బయటకు పంపుతూ శరీరాన్ని శుభ్రంగా ఉంచుతాయి. అయితే మన ఆధునిక జీవనశైలి, ఆహార అలవాట్లు, ఒత్తిడితో కూడిన శరీర సంబంధమైన పద్ధతుల వల్ల కిడ్నీ ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. అయితే ఈ చిన్న చిన్న అలవాట్ల ద్వారా కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. 1. తగినంత నీరు తాగండి రోజూ కనీసం 6 నుంచి 8 గ్లాసుల నీరు తాగడం […] -
Ghee Benefits : నెయ్యి తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందా ? డాక్టర్స్ ఏమంటున్నారంటే..
తెలుగువారి భోజనంలో నెయ్యికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. దాని వాసన, రుచి ఎవరైనా ఫిదా అయిపోతారు. కానీ నేటి ఆరోగ్యవంతమైన జీవనశైలి లో, నెయ్యిని కొలెస్ట్రాల్ పెంచే పదార్థం గా భావిస్తూ దానికి చాలామంది దూరంగా ఉంటున్నారు . నెయ్యి నిజంగా హానికరమేన? డాక్టర్లు ఏం అంటున్నారు అంటే.. శుద్ధ నెయ్యి మితంగా తీసుకుంటే అది ఆరోగ్యానికి హానికరం కాదు. పాత కాలంలో పశుపాలన ఆధారంగా తయారు చేసిన నెయ్యి వల్ల – జీర్ణశక్తి, రోగనిరోధక […] -
Surya : సూర్య – వెంకీ అట్లూరి మూవీ పై క్రేజీ అప్ డేట్..
తమిళ స్టార్ హీరో సూర్య, క్లాస్ మేకర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్‌పై అంచనాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. హార్ట్‌ఫుల్ ఎమోషన్లకు పేరుగాంచిన వెంకీ, ఈసారి పూర్తిగా కొత్త కోణంలో, మాస్ యాంగిల్‌తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ను రూపొందిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం చిత్రీకరణ దశ వేగంగా కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం, వచ్చే వారం నుంచి హైదరాబాద్‌లోని ప్రముఖ స్టూడియోలో ఓ భారీ సెట్ వేసి, సూర్యపై కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ఈ సీన్స్ […] -
Kaalidhar Laapata : ఎమోషనల్‌గా ఆకటుకుంటున్న అభిషేక్ బచ్చన్ ‘కాళిధర్ లపతా’ ట్రైలర్
బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘కాళిధర్ లపతా’. మధుమిత దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దైవిక్ భగేలా, జీషన్ అయూబ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం థియేటర్లకు కాకుండా జూలై 4న జీ5 ఓటీటీ వేదిక పై నేరుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు మెకర్స్. Also Read : Predarshi : ‘మిత్ర మండలి’ నుండి మొదటి […] -
Predarshi : ‘మిత్ర మండలి’ నుండి మొదటి సింగిల్ విడుదల.. !
టాలీవుడ్ యంగ్ నటుడు ప్రియదర్శి, విష్ణు, రాగ్ మయూర్ కీలక పాత్రల్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘మిత్ర మండలి’. విజయేందర్ స్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా తెరకక్కిన ఈ సినిమాలో వెనెల్లా కిషోర్, సత్య, విటివీ గణేష్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన టీజర్ మంచి క్రేజ్ సంపాదించుకుంది. తనదైన కామెడీ టైమింగ్, పంచులతో అలరించే ప్రియదర్శి ఈ మూవీలోనూ మరోసారి కామెడీతో ఎంటర్టైన్మెంట్ అందించబోతున్నారు. […] -
Nani : ఆ విషయంలో.. సెంటిమెంట్‌ను పక్కన పెట్టిన న్యాచురల్ స్టార్ !
టాలీవుడ్లో తనదైన ముద్ర వేసుకుంటూ వరుస హిట్ లతో ధూసుకుపోతున్నారు న్యాచురల్ స్టార్ నాని. అందరిలా కాకుండా కెరీర్‌ను ఓ పద్దతి, ఓ ప్లాన్ ప్రకారం సెట్ చేస్తున్నారు నాని. లవర్ బాయ్ ఇమేజ్ నుంచి ఇప్పుడు ఊర మాస్ యాంగిల్ లో తనను తాను కొత్తగా ప్రజెంట్ చేసుకుంటున్నాడు. బహుశా ఇదే అతని సక్సెస్ సీక్రెట్ కాబోలు. అంతేకాదు ఓ సెంటిమెంట్ పక్కన పెట్టి మరీ డైరెక్టర్లకు చాన్సులిస్తున్నాడట నాని. Also Read : Krithi Shetty […] -
Krithi Shetty : టాలీవుడ్‌కు గుడ్ బై చెప్పిన కృతి శెట్టి..?
‘ఉప్పెన’ మూవీతో సినీ ఇండస్ట్రీలోకి ఉప్పెనలా దూసుకొచ్చింది కృతి శెట్టి. మొదటి చిత్రంతోనే తన అందంతో ఆకట్టుకున్నా ఈ ముద్దుగుమ్మ.. బ్యాక్ టూ బ్యాక్, శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకుని, తక్కువ టైమ్‌లో స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. కానీ ఆ తర్వాత ఆమె కెరీర్ ఊహించని విధంగా డౌన్ ట్రాక్‌కి వెళ్లిపోయింది. మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, మనమే వంటి సినిమాలు వరుస ఫ్లాప్‌లు పడ్డాయి. దీంతో తెలుగులో […] -
Shivathmika : సినిమా ఛాన్స్‌లు రావాలంటే అది తప్పనిసరి..
తెలుగు సినీ పరిశ్రమలో రాజశేఖర్ – జీవిత దంపతుల గురించి పరిచయం అక్కర్లేదు. ఇక ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ సినీ రంగంలో అడుగుపెట్టారు వారి ఇద్దరు కుమార్తెలు.. శివానీ, శివాత్మిక. కాగా ఇందులో 2019లో విడుదలైన ‘దొరసాని’ చిత్రంతో హీరోయిన్గా తెరంగేట్రం చేసింది శివాత్మిక . తన తొలి సినిమాలోనే మంచి అభినయం చూపించి, సైమా ఉత్తమ నూతన నటి అవార్డును గెలుచుకుంది. ఈ సినిమా కమర్షియల్‌గా పెద్ద హిట్ కాకపోయినా.. శివాత్మిక నటనకు మంచి ప్రశంసలు […] -
Rashmika : ఈ ప్రశంసలన్నీ శేఖర్ కమ్ముల వల్లే..రష్మిక ఎమోషనల్ పోస్ట్
తాజాగా విడుదలైన ‘కుబేర’ చిత్రం ఎలాంటి హిట్ అందుకుందో తెలిసిందే. చాన్నాళ్ల తర్వాత మళ్లీ థియేటర్ల ముందు హౌస్ ఫుల్ బోర్డులు కనిపించాయి.అంచనాలను మించి ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చింది. రివ్యూలు అదిరిపోయాయి. ధనుష్ యాక్టింగ్ కి వందకు వంద మార్కులు పడినప్పటికి.. నాగార్జున పాత్ర ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయిపోయింది. ఇక సమీరా పాత్రను పోషించిన రష్మిక మందన్నా అయితే ఆ పాత్రలో ఒదిగిపోయి నటించింది. దీంతో రష్మిక యాక్టింగ్ కు తెలుగు […]
తాజావార్తలు
-
Onion Price Hike: కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి ధరలు.. కిలో రూ.70 వరకు విక్రయం!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Japan Earthquake: జపాన్‌లో 5.9 తీవ్రతతో భూకంపం.. 20 మందికి గాయాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం
-
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ..
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్నీ శుభ వార్తలే.. నేడు డబ్బే డబ్బు!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!