Mounika
Author- NTV Telugu-
Tammudu : నితిన్ ‘తమ్ముడు’ మూవీ నుంచి సెకండ్ సింగిల్ అప్డేట్!
యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తమ్ముడు’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నితిన్ సరసన లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రల్లో కనిపించనుండగా, నితిన్ పాత్రలో ఓ డిఫరెంట్ షేడ్స్ తో పాటుగా అతని నటనలో కొత్త కోణాలను చూపించనున్నాడట. ఇక తాజాగా మ్యూజికల్ ప్రమోషన్ పరంగా మరో కీలక […] -
ENE 2 update : ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్‌కు ముహూర్తం ఫిక్స్!
‘పెళ్ళిచూపులు’ సినిమాతో టాలీవుడ్‌ల్లో సెన్సేషన్ క్రియేట్ చేసి, ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు తరుణ్ భాస్కర్. తన రెండో చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది’ థియేటర్లలో అనుకున్నంతగా ఆడినప్పటికి.. ఓటీటీలో, టీవీలో ఈ సినిమాను జనం బాగానే చూశారు. కాల క్రమంలో దానికి కల్ట్ స్టేటస్ వచ్చింది. గత ఏడాది ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తే తెలుగు ప్రేక్షకులు ఎగబడి చూశారు. థియేటర్లలో సెలబ్రేషన్స్ చూసి అందరూ షాకయ్యారు. విశ్వక్ సేన్, సాయి సుశాంత్ రెడ్డి, […] -
Yami Gautam: పాత్ర బలంగా ఉంటే.. స్క్రిప్ట్ కూడా పట్టించుకోను..
ఈ ఏడాది ‘ఆర్టికల్ 370’ లాంటి శక్తివంతమైన సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న బాలీవుడ్ నటి యామీ గౌతమ్. గత కొన్నేళ్లుగా వైవిధ్యమైన కథాంశాలతో ఆకట్టుకుంటోంది. మాస్ అండ్ కమర్షియల్ చిత్రాల కన్నా, కంటెంట్ ప్రధానమైన సినిమాలకే ప్రాధాన్యత ఇస్తూ తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తోంది. ఇక ఇక ప్రస్తుతం ‘దురందర్’ అనే చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్న యామీ, తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో సినిమాలు ఎంపిక చేసే విధానం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. […] -
Chiranjeevi : ఓటిటి ఎంట్రీపై మెగాస్టార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి పేరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన ఎనర్జీ, స్టైల్, డ్యాన్స్‌తో యేతరానికి అయినా ప్రేరణగా నిలుస్తున్నారు.. ఇక ప్రస్తుతం ఆయన దర్శకుడు వశిష్ఠతో కలిసి ‘విశ్వంభర’ అనే భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో నటిస్తున్నారు. దీంతో పాటు దర్శకుడు అనిల్ రావిపూడి తో ఓ మాస్ అండ్ ఎంటర్టైనింగ్ మూవీ కోసం కూడా తీస్తున్నారు. ఇదిలా ఉంటే ఓటీటీ వేదికలపై ఇప్పటికే నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ లాంటి సీనియర్ […] -
Malavika Mohanan : హీరోయిన్ అవ్వకపోయింటే డైరెక్టర్ అయ్యేదాని..
మాళవిక మోహనన్ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ KV గుహన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, తన అందం, యాక్టింగ్ తో అలరించింది. కానీ సొంతగడ్డపై విజయాన్ని మాత్రం అందుకోలేకపోయిన మాళవిక, తమిళ్లో విజయ్ సరసన ‘మాస్టర్’ సినిమాతో ..ఎంట్రీ ఇచ్చి ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా మారింది. ఆ తర్వాత ధనుష్, విక్రమ్ సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు ‘ది రాజాసాబ్’ సినిమాతో మాళవిక తెలుగుకు పరిచయం కానుంది. […] -
Eega : ఈగ సినిమాకు కాపీ..? ‘లవ్లీ’ మూవీ టీమ్‌కి లీగల్ నోటీసులు !
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సెన్సేషనల్ హిట్ ‘ఈగ’ ( 2012 )చిత్రం మరోసారి వార్తల్లోకి నిలిచింది. అప్పట్లో తన వినూత్న కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసిన ఈ సినిమా, ఇప్పుడు మళ్లీ చర్చనీయాంశంగా మారింది. కారణం మలయాళ మూవీ ‘లవ్లీ’ పై కాపీరైట్ వివాదం. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై నిర్మితమైన ‘ఈగ’ చిత్ర నిర్మాతలు తాజాగా మలయాళ చిత్రం ‘లవ్లీ’ టీమ్‌కు లీగల్ నోటీసులు పంపారు. ఈ సినిమాలో కనిపించిన పలు అంశాలు, ముఖ్యంగా […] -
Shaktimaan : శక్తిమాన్‌లో అల్లు అర్జున్.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ బాసిల్ జోసెఫ్
దక్షిణాది టాలెంటెడ్ దర్శకుల్లో బాసిల్ జోసెఫ్ ఒకరు. ఆయన ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘శక్తిమాన్’ పై పనిచేస్తున్నారు. ఈ సినిమాను బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్‌తో కలిసి తెరకెక్కించనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇటీవల అల్లు అర్జున్ ఈ ప్రాజెక్ట్‌లో హీరోగా మారనున్నాడని వార్తలు సోషల్ మీడియా, ఫిలిం సర్కిల్స్‌లో హల్చల్ చేశాయి. అయితే తాజాగా ఈ విషయంపై స్పందించిన బాసిల్ జోసెఫ్.. Also Read : Bigg Boss 9 : […] -
Bigg Boss 9 : బిగ్ బాస్ 9 సెటప్ రెడీ..! ఈసారి హౌస్‌లో ఎంటర్ కాబోయే స్టార్లు వీళ్లేనా?
తెలుగు ప్రేక్షకుల్లో భారీ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న రియాలిటీ షో ‘బిగ్‌బాస్’. ఇప్పటికే ఎనిమిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకోగా ఇప్పుడు సీజన్ 9 కోసం మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇక ఈ సారి షో సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కానుందని, హోస్ట్‌గా మళ్లీ అక్కినేని నాగార్జున కనిపించనున్నట్లు సమాచారం. మరి ఈసారి హౌస్‌లోకి ఎంటర్ కాబోయే కంటెస్టెంట్స్ ఎవరంటూ ఇప్పుడే చర్చలు ఊపందుకున్నాయి. గత సీజన్ల మాదిరిగానే ఈసారి కూడా టీవీ సెలెబ్రిటీలు, […] -
Drishyam 3: ‘దృశ్యం 3’ పై అధికారికంగా ప్రకటన..
మోస్ట్ సక్సెస్ ఫుల్ ఫ్రాంఛైజీలలో దృశ్యం ఒకటి. మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్, సీనియర్ హీరోయిన్ మీనా ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రానికి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. ఇప్పటివరకు వచ్చిన రెండు భాగాలు సూపర్ హిట్ అయిన అవ్వగా, ఈ రెండు చిత్రాలు తెలుగుతో పాటు హిందీలో రీమేక్ చేశారు. తెలుగులో వెంకటేష్, మీనా జంటగా నటించగా.. హిందీలో అజయ్ దేవగన్, శ్రియ జంటగా నటించారు. మలయాళంతో పాటు తెలుగు, హిందీలో ఈ […] -
Salman khan : ఆరోగ్య సమస్యలపై తొలిసారి స్పందించిన సల్మాన్..
బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ ప్రజంట్ హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. వరుస చిత్రాలతో వస్తున్నప్పటికి ఆయన రెంజ్ తగ్గ హిట్ లు మాత్రం పడటం లేదు. ఇదిలా ఉంటే తాజాగా సల్మాన్ ఓ షో లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు తన వ్యక్తిగత జీవితం, ఆరోగ్య పరిస్థితి, సినీ జీవితం పై ఎవ్వరికి తెలియని చాలా విషయాలు పంచుకున్నారు. Also Read : SSMB 29 : మహేశ్ ఎంట్రీ సీక్వెన్స్ పై […]
తాజావార్తలు
-
Taapsee vs Kangana: ‘పెంపకం’ వ్యాఖ్యలతో మళ్లీ రాజుకున్న కంగనా-తాప్సీ వార్.. ఇన్‌స్టాలో ఫైర్ బ్రాండ్ కౌంటర్!
-
Onion Price Hike: కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి ధరలు.. కిలో రూ.70 వరకు విక్రయం!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Japan Earthquake: జపాన్‌లో 5.9 తీవ్రతతో భూకంపం.. 20 మందికి గాయాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం
-
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ..
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!