Mounika
Author- NTV Telugu-
Venkatesh : వెంకీ – త్రివిక్రమ్ సినిమాకి ముహూర్తం ఫిక్స్..!
టాలీవుడ్ క్లాసిక్ కాంబోగా పేరు తెచ్చుకున్న విక్టరీ వెంకటేష్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ .. మరోసారి స్క్రీన్‌పై మ్యాజిక్ రిపీట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. వీరి కాంబినేషన్లో ఇప్పటికే వచ్చిన సినిమాలు ‘నువ్వునాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి టైమ్‌లెస్ హిట్లుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ముచ్చటగా మూడోసారి వీరిద్దరూ కలిసి పని చేయబోతున్నారని చేస్తుండటంతో, ఈ ప్రాజెక్ట్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. Also Read : Show Time Trailer : నవీన్ […] -
Show Time Trailer : నవీన్ చంద్ర ‘షో టైమ్’ ట్రైలర్ రిలీజ్..
టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ చంద్ర గురించి పరిచయం అక్కర్లేదు. మంచి లవర్ బాయ్ గా ఎంట్రీ ఇచ్చి ప్రజంట్ త్రిల్లింగ్ మూవీస్ తో ఆకట్టుకుంటున్నాడు. వరుసగా క్రైమ్ సినిమాలే సెలెక్ట్ చేసుకుంటూ తనకంటూ మరో ఇమేజ్ను సంపాదించుకుంటున్నాడు. ఇందులో భాగంగానే తాజాగా ‘షో టైం’ అనే మరో క్రైమ్ మూవీతో రాబోతున్నారు. అనిల్ సుంకర ప్రౌడ్లీ ప్రజెంట్.. స్కై లైన్ మూవీస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై, కిషోర్ గరికిపాటి నిర్మాతగా ,మదన్ దక్షిణామూర్తి దర్శకత్వంలో తెరకెక్కుతున్న […] -
Thammudu : ‘తమ్ముడు’ నుండి సెకండ్ సింగిల్ రిలీజ్..
నితిన్ హీరోగా, దర్శకుడు శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘తమ్ముడు’. దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ వంటి ప్రముఖ తారలు కీలక పాత్రలు పోషిస్తుండగా. ఈ సినిమా జూలై 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఇక చిత్ర బృందం విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో బ్యాక్-టు-బ్యాక్ అప్డేట్స్ను ప్రకటిస్తూ సినిమాపై ఆసక్తిని అంతకంతకూ పెంచుతోంది. ఇప్పటినే ఫస్ట్ సింగిల్ ఇంకా ట్రైలర్ […] -
Danush : ధనుష్ టాలీవుడ్ టార్గెట్ క్లియర్.. మరోసారి హిట్ మేకర్‌కు గ్రీన్ సిగ్నల్ !
నాగార్జున , ధనుష్ , రష్మిక కాంబోలో జీనియస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కుబేరా’. గతవారం థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ మొదటి షో నుండి పాజిటివ్ టాక్‌తో రన్ అవుతూ అంచనాలను మించి వసూళ్ళను సాధిస్తోంది. విడుదల కాగానే మూవీ అదిరిపోయిందని, అసలు ఇలాంటి సినిమాను ఎక్స్పర్ట్ చేయలేదంటూ ప్రేక్షకులు ధనుష్, నాగార్జున, శేఖర్ కమ్ములను ఆకాశానికెత్తేస్తున్నారు. వర్కింగ్ డేస్‌లోనూ తన దూకుడును కొనసాగిస్తూ సినీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఒక మెగా […] -
Raw Garlic : ఈ సమస్యలతో బాధపడేవారు.. ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లి తింటే డాక్టర్‌తో పని లేదు !
ప్రతి ఇంటి వంటగదిలో సహజంగా దొరికే పచ్చి వెల్లుల్లి లో ఆరోగ్యాన్ని కాపాడే అద్భుత శక్తి దాగి ఉంది. ఆయుర్వేదంలోనే కాకుండా ఆధునిక వైద్య శాస్త్రంలో కూడా వెల్లుల్లికి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా ఖాళీ కడుపుతో తీసుకుంటే ఇది శరీరానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. ఎముకల బలానికి, గుండె ఆరోగ్యానికి, పేగుల శుద్ధికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎముకల వ్యాధికి చెక్ : ఉదయం ఖాళీ కడుపుతో వెల్లుల్లి […] -
Thammudu : ‘తమ్ముడు’ మూవీలో నితిన్ మేనకోడలిగా నటించిన చిన్నారి ఎవరో తెలుసా..!
మంచి హిట్ కోసం తాపత్రయ పడుతున్న హారోలో నితిన్ ఒకరు. ఒకప్పుడు మంచి విజయాలతో ప్రేక్షకులని ఎంతగానో థ్రిల్ చేసిన ఆయనకు ఈ మధ్య సరైన సక్సెస్‌లు కరువయ్యాయి. చివరిగా వచ్చిన ‘రాబిన్ హుడ్’ కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక ఇప్పుడు అనో ఆశలతో ‘తమ్ముడు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మాస్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా జులై 4 రిలీజ్ కాబోతుంది. Also Read : S.S Rajamouli : డెత్ […] -
S.S Rajamouli : డెత్ స్ట్రాండింగ్ 2లో.. ఎస్.ఎస్. రాజమౌళి
తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి చేర్చిన ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఇప్పుడు గేమింగ్ ప్రపంచంలోకి అడుగు పెట్టారు. ప్రసిద్ధ జపనీస్ గేమ్ క్రియేటర్ హిడియో కోజిమా రూపొందించిన, రాబోయే వీడియో గేమ్ ‘డెత్ స్ట్రాండింగ్ 2: ఆన్ ది బీచ్’ లో ,రాజమౌళి ఆయన కుమారుడు ఎస్.ఎస్. కార్తికేయ చిన్న అతిథి పాత్రల్లో కనిపిస్తున్నారు. అప్పటికే, 2022లో ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్ర ప్రమోషన్ కోసం, జపాన్ వెళ్లిన సమయంలో రాజమౌళి కోజిమాను కలిశారు. కోజిమా స్టూడియోలో […] -
Chicken : చికెన్ స్కిన్ తింటే ప్రమాదమే.. ఈ ఆరోగ్య సమస్యలున్నవారు జాగ్రత్త!
చికెన్ అంటే చాలామందికి నోరూరిపోతుంది. రుచికరంగా, క్రిస్పీగా ఉండే చికెన్ స్కిన్ అంటే మాత్రం మరింత ఇష్టపడేవాళ్లు ఉంటారు. అయితే ఈ చర్మం వెనుక కొన్ని ఆనారోగ్యపరమైన ప్రమాదాలు దాగున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రత్యేకంగా కొన్ని ఆరోగ్య పరిస్థితుల్లో ఉన్నవారు చికెన్ చర్మాన్ని పూర్తిగా నివారించాల్సిన అవసరం ఉంది. ఎవరు తినకూడదో, ఎందుకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.. ఎవరు చికెన్ స్కిన్ తినకూడదు? 1. గుండె జబ్బులతో బాధపడేవారు చికెన్ చర్మంలో అధికంగా ఉండే సాచురేటెడ్ […] -
Mahesh Babu : నవ్విస్తూ ఏడిపించేది ‘సితారే జమీన్ పర్’.. మహేశ్ బాబు రివ్యూ వైరల్
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ మరోసారి తన మార్క్ ఎమోషనల్ డ్రామాతో ప్రేక్షకులను అలరించనున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం ‘సితారే జమీన్ పర్’ ఈ నెల 20న విడుదలై మంచి పాజిటివ్ రెస్పాండ్ అందుకుంటుంది. ప్రముఖ చిత్రం ‘తారే జమీన్ పర్’ కి ఒక రకంగా సీక్వెల్‌గా రూపొందిన ఈ చిత్రం, మానసికంగా వెనుకబడ్డ పిల్లల నేపథ్యంలో ఓ హృద్యమైన సందేశాన్ని వినోదంతో కలిపి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆర్ ఎస్ ప్రసన్న దర్శకత్వంలో […] -
Mani Ratnam : అభిమానులకు క్షమాపణలు చెప్పిన మణిరత్నం..
దిగ్గజ దర్శకుడు మణిరత్నం, లోకనాయకుడు కమల్ హాసన్ కలయికలో దాదాపు 37 ఏళ్ల విరామం తర్వాత రూపుదిద్దుకున్న చిత్రం ‘థగ్ లైఫ్’. భారీ అంచనాలతో జూన్ 5న విడుదలై తీవ్రంగా నిరాశపరిచింది. ప్రేక్షకుల అంచనాలకు అందకుండా ఉండటమే కాదు, మొదటి వారం నుంచే డిజాస్టర్‌గా ముద్రపడింది.1987లో విడుదలైన ‘నాయకుడు’ వంటి చారిత్రాత్మక విజయానికి తర్వాత మళ్లీ కమల్ హాసన్–మణిరత్నం కాంబినేషన్ రావడంతో ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ట్రైలర్లు, టీజర్లు సినిమాపై అంచనాలను అమాంతం పెంచాయి. కానీ.. […]
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!