AIR: ఇంట్రెస్టింగ్‌గా ‘ఏఐఆర్’ ట్రైలర్ రిలీజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విద్యార్థుల జీవితం గురించి ఓ కొత్త కోణాన్ని పరిచయం చేస్తూ రూపొందిన వెబ్ సిరీస్ ‘ఏఐఆర్ (ఆల్ ఇండియా ర్యాంకర్స్)’. జోసెఫ్ క్లింటన్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సిరీస్‌లో హర్ష రోషన్, భాను ప్రకాష్, జయతీర్థ వంటి యువ నటులు ప్రధాన పాత్రల్లో నటించగా, దీనికి సందీప్ రాజ్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సిరీస్ జూలై 3వ తేదీ నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
Also Read : Kannappa : ‘కన్నప్ప’ వేడుకలలో.. హీరోయిన్ ప్రీతి మిస్.. కారణం ఇదేనా?
Also Read
- Jailer 2 Telugu Trailer: 'జైలర్ 2' ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
- Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
ఇక తాజాగా ఈ సిరీస్‌కు సంబంధించి మరో ట్రైలర్‌ను విడుదల చేశారు మెకర్స్. ఇది పదో తరగతి అనంతరం ఇంటర్‌లోకి అడుగుపెట్టిన విద్యార్థులపై, వారి తల్లిదండ్రులు చూపించే అతి ఆశ లతో పాటు, ఆల్ ఇండియా ర్యాంకులు సాధించాలని చేసే ఒత్తిడి, మానసిక భారాన్ని ఈ సిరీస్ చక్కగా చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు తమ కలల కోసం పరుగులు చేయాల్సిన విద్యార్థులు.. మరోవైపు తల్లిదండ్రుల కలలను నెరవేర్చేందుకు చదువు పేరుతో పడే మానసిక కష్టాలు.. క్లిష్టమైన దశల్లో వారు తీసుకునే నిర్ణయాలు.. ఈ వెబ్‌సిరీస్ ప్రధాన థీమ్‌గా నిలుస్తున్నాయి. చదువులో ర్యాంకులు మాత్రమే కాదు, వారి వ్యక్తిత్వం, మనోభావాలు కూడా ఈ సిరీస్ లో స్పష్టంగా చూపించబోతున్నారు. మొత్తానికి, అక్కడక్కడ ఫన్నీగా సాగుతూ.. లోతైన సందేశాన్ని ఇచ్చేలా ఉన్న ‘ఏఐఆర్’ ట్రైలర్ ప్రేక్షకుల అంచనాలను పెంచేసింది. ఇప్పుడు పూర్తిస్థాయి సిరీస్‌ను చూసే ఆసక్తిని కలిగిస్తోంది. జూలై 3న ఈ సిరీస్ ఓటీటీలో ఎలా అలరిస్తుందో చూడాలి..!
Presenting the TRAILER of AIR – All India Rankers 💥
A raw and relatable take on the student life we’ve all seen, lived, or feared.
📚 Pressure. 🧠 Expectations. ❤️ Emotions.
This is not just a story… it's every ranker's reality.📅 Premieres July 3
📍Only on @etvwin
First… pic.twitter.com/qLA94Hr6BQ— ETV Win (@etvwin) June 28, 2025
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!