Samantha : సమంత.. రాజ్ ప్రేమ ఒప్పుకున్నట్టేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ బ్యూటీ సమంత గురించి ఏ చిన్న వార్త వచ్చినా నెట్టింట్లో వైరల్ అవ్వడం కొత్తకాదు. తాజాగా ఆమె బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడుమోరుతో డేటింగ్‌లో ఉన్నారనే ప్రచారం మరోసారి జోరుగా కొనసాగుతోంది. ఈసారి మాత్రం ఈ ప్రచారానికి బలమైన ఆధారాలు కూడా లభించాయి.
Also Read : Rashmika : సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న రష్మిక బోల్డ్ లుక్..
Also Read
రాజ్ నిడుమోరు (ఫ్యామిలీ మ్యాన్ ఫేం) దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ ‘ఫ్యామిలీ మ్యాన్ 2’లో సమంత బోల్డ్ రోల్‌తో హైప్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో వీరిద్దరి మధ్య సన్నిహితత పెరిగిందని ఇండస్ట్రీలో టాక్. ఆ తరువాత ఆమె నటించిన ‘సిటాడెల్ ఇండియా’ ప్రాజెక్ట్‌లో కూడా రాజ్ డైరెక్షన్ వ్యవహరించడంతో మళ్లీ ప్రేమ గాసిప్స్ ఊపందుకున్నాయి. ముఖ్యంగా ఫ్లైట్ రాజు భుజంపై తాను వాలిన ఫొటోను సమంత పోస్ట్ చేసి.. ఈ రూమర్ కు మరింత ఆజ్యం పోసింది. కాగా ఇప్పుడు మరోసారి సమంత , రాజు కలిసి మరోసారి దర్శనం ఇచ్చారు.
తాజాగా సమంత వెకేషన్‌ను ఆస్వాదిస్తున్నారు. అక్కడి అందమైన లొకేషన్స్‌లో ఫొటోలకు ఫోజులిస్తూ, ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే సమంత షేర్ చేసిన ఫొటోలలో రాజ్ సైతం దర్శనం ఇచ్చారు. రాజ్.. సమంత భుజంపై చేయి వేసి దిగిన ఫొటోను షేర్ చేసింది. దీంతో ఈ జంట మరోసారి తమ బంధాన్ని బయటపెట్టినట్లు అయింది. ఇక ఫోటోలు చూసిన నెటిజన్లు..‘రాజ్ – సమంత క్యూట్ కపుల్ లా ఉన్నారు, కంగ్రాట్స్’,‘డేటింగ్ ఓకే, మరి పెళ్లి ఎప్పుడో?’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రజంట్ ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్‌తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్‌లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్‌కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్‌కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!