Harihara Veeramallu : హరిహర వీరమల్లు ఫైనల్ రన్‌టైం ఇదేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన హిస్టారికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’. దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని జూలై 24న పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. అయితే, ఈ సినిమా రన్ టైం గురించి ఇప్పుడు ఆసక్తికర అప్‌డేట్ బయటకు వచ్చింది. గతంలో మేకర్స్ ఈ చిత్రాన్ని 2 గంటల 40 నిమిషాల నిడివితో థియేటర్స్‌లోకి తీసుకురావాలనుకున్నప్పటికీ, తాజా సమాచారం ప్రకారం సినిమా నిడివి 2 గంటల 42 నిమిషాలుగా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం సెన్సార్‌కు వెళ్లనుండగా, అక్కడి నుండి ఇంకా స్పష్టమైన సమాచారం రానుంది.
Also Read : Alia Bhatt : అలియా భట్‌కి రూ.76 లక్షల మోసం – మాజీ పీఏ వేదిక శెట్టి అరెస్ట్!
Also Read
ఇక ఈ భారీ ప్రాజెక్ట్‌కు మ్యూజిక్ మాస్ట్రో ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో పాటు పాటలపై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడాయి. ఇప్పటి వరకు రిలీజ్ అయిన టీజర్, మేకింగ్ వీడియోలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. అలాగే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌కు జోడిగా నిధి అగర్వాల్ నటిస్తోంది. ఈ జంట స్క్రీన్ పై ఎలా కన్పిస్తారో అనే విషయంపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. కాగా మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో జూలై 24న థియేటర్లలో విడుదల కాబోతుంది. సినిమా విడుదల తేదీ సమీపించనుండటంతో త్వరలోనే ప్రమోషన్ల వేగం పెరిగే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Bank Strike 2026: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. నేటి నుంచి వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్..
-
Indian 3: కమల్ హాసన్ ‘ఇండియన్ 3’ని శంకర్ మళ్లీ మొదలు పెట్టబోతున్నారా ?
-
Tragedy: ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న చర్చి పైకప్పు కూలి ముగ్గురు మృతి, 11 మందికి గాయాలు
-
AP Collectors Conference Day 2: కలెక్టర్ల సదస్సు రెండో రోజు.. ఈ-గవర్నెన్స్ నుంచి భూ పరిపాలన వరకు కీలక చర్చలు
-
Ganesh Chaturthi 2026: వినాయక చవితి సెప్టెంబర్ 14నా? 15నా? పండితులు చెప్పిన ముహూర్తం, పూజా విధానం ఇదే..
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!