Saikrishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కీలక పరిణామం.. మళ్లీ బెజవాడకు సీబీఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saikrishna Custodial Death Case: ఆంధ్రప్రదేశ్లో కలకలం సృష్టించిన సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. మరోసారి విచారణ చేపట్టేందుకు సీబీఐ బృందం బెజవాడకు చేరుకుంది. ఈ కేసుకు సంబంధించి గత నెలలోనూ సీబీఐ అధికారులు పది రోజులపాటు విజయవాడలో మకాం వేసి కీలక వివరాలు సేకరించారు. అక్టోబర్ 23 నుంచి పది రోజులపాటు విచారణ కొనసాగించారు. ఈ క్రమంలో మృతుడు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మిని, కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనూ సీబీఐ అధికారులు విచారించారు. అలాగే ఈ కేసులో నిందితులుగా ఉన్న వెంకటరాజు, సురేష్లను సైతం ప్రశ్నించి పలు వివరాలు రాబట్టారు. తాజాగా మరోసారి బెజవాడకు చేరుకున్న సీబీఐ బృందం కేసు దర్యాప్తును కొనసాగిస్తోంది. మరోవైపు, ఈ కేసుకు సంబంధించి సేకరించిన వివరాలు, దర్యాప్తు పురోగతిపై సీబీఐ అధికారులు ప్రాథమిక విచారణ నివేదికను సీబీఐ కోర్టులో దాఖలు చేయనున్నట్లు సమాచారం. దీంతో సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సీబీఐ తదుపరి చర్యలపై ఆసక్తి నెలకొంది.
Also Read
- AP Municipal Elections 2026: ఏపీలో ఎన్నికల సందడి.. 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్..
- AP Local Body Elections: పంచాయతీ ఎన్నికల నగారా.. నేడు ఎస్ఈసీ కీలక ప్రకటన!
- Vijayasai Reddy: ఏపీ రాజకీయాల్లో సాయిరెడ్డి మరో సంచలనం.. 2029 ఎన్నికలపై కీలక ప్రకటన.. పీఆర్పీ టార్గెట్ 175..!
- Vijayasai Reddy: రెండు కుటుంబాల ఆధిపత్యానికి చరమగీతం పాడాలి.. PRP పవర్ చూపిస్తా.. సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
తాజావార్తలు
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
India-Italy Row: ‘భారత్కు ప్రజాస్వామ్య పాఠాలు చెప్పొద్దు’.. మెలోనీ మిత్రపక్షం తీవ్ర అభ్యంతరం.. ఇటలీ నేతకు కౌంటర్!
-
Saikrishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కీలక పరిణామం.. మళ్లీ బెజవాడకు సీబీఐ
-
Rohit-Kohli: అభిమానుల కోసమే ఆడుతున్నారు.. రో-కోలను తక్కువగా చూడటం సరికాదు!
-
OM Movie Title Changed: షాకిచ్చిన సెన్సార్.. ‘ఓం’ టైటిల్లో మార్పు..!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!
-
Tata Motors దూకుడు మాములుగా లేదుగా.. 10 నెలల్లోనే గతేడాది లెక్కలు తారుమారు.!
-
Oppo Reno 17 నుంచి Xiaomi 18 Pro వరకు.. ఈ వారం రాబోతున్న కొత్త స్మార్ట్ ఫోన్లు ఇవే..!
-
Jio యూజర్లకు బిగ్ షాక్.. ఇకపై ఆ వినియోగదారులకు సేవలు బంద్..? అలర్ట్ మెసేజ్లు షురూ..!