Jai Hanuman: ఈసారి పాన్ వరల్డ్ టార్గెట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వివిధ జానర్లతో తనదైన ముద్ర వేసిన దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పుడు ఓ పవిత్రమైన ప్రయత్నానికి శ్రీకారం చుట్టాడు. హనుమంతుని మహిమను, భారతీయ సంస్కృతిని ప్రపంచానికి మరో కోణంలో చూపించేందుకు ప్రయత్నిస్తున్న ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ – ‘జై హనుమాన్’. హనుమంతుని జీవితం, ధైర్యం, భక్తి అన్నీ కలిసిన ఓ సాంకేతిక కాంభినేషన్‌గా తెరకెక్కించేందుకు యూనిట్ సిద్ధమవుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తిగా లాక్ అయింది, వీఎఫ్‌ఎక్స్ ఆధారిత ప్రీ-ప్రొడక్షన్ వర్క్ కూడా దాదాపు పూర్తయింది. ఇక హీరో రిషబ్ షెట్టి ప్రజంట్ ‘కాంతార 2’ కంప్లీట్ చేయడం మాత్రమే మిగిలి ఉంది. ఆయన వస్తే వెంటనే షూటింగ్ ప్రారంభించడమే.
Also Read : Athadu : మహేష్ అడ్డాలో ‘అతడు’కు మెగా వెల్కమ్!
Also Read
- Rajamouli: "నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు".. 'వారణాసి'పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
- Raja Karuppasamy: 'అంటే సుందరానికీ' అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
ఇది సాధారణ పాథలాజికల్ మూవీ కాదని, ఇందులో అత్యాధునిక విజువల్ టెక్నాలజీ ఉపయోగించనున్నారని తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ గతంలో ‘హను మాన్’ లో చూపించిన విజువల్స్‌ను మించిపోయేలా ఉంటుందట. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే నేషనల్ .. ఇంటర్నేషనల్ స్థాయిలో ఆసక్తి పెరుగుతోంది. అందుకే ఈ సినిమా తాలూకు లక్ష్యాన్ని ప్రశాంత్ వర్మ చాలా స్పష్టంగా చెప్పారు..‘హనుమంతుల వారి గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేయడమే ఈ చిత్ర ఉద్దేశం. ఇది కేవలం భక్తి చిత్రం కాదు. ఇది ఒక కల్చరల్ మానిఫెస్టో’ అని ఆయన చెప్పారు. అందుకే ఈ ప్రాజెక్టు కోసం ప్రశాంత్ గత కొన్నేళ్లుగా రీసెర్చ్ చేశారు. పురాణాల నుంచి ఆధునిక టెక్నాలజీ వరకు అన్ని స్థాయిల పరంగా ఈ సినిమా అభివృద్ధి చెందుతున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
-
Rajamouli: “నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు”.. ‘వారణాసి’పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
-
India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
-
Raja Karuppasamy: ‘అంటే సుందరానికీ’ అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
-
Religious Conversion Pressure: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. ఆ తర్వాత మతం మారాలని బ్లాక్మెయిల్.. ట్విస్ట్ ఏంటంటే..?
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!