డిఫరెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోతున్నాడు యంగ్ హీరో ఆది సాయి కుమార్. అతని ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యం చూపిస్తూ దూసుకుపోతున్న ఈ హీరో ప్రస్తుతం ఆడియెన్స్‌ను నూతన ప్రపంచంలోకి తీసుకెళ్లే ‘శంబాలా’ సినిమా చేస్తున్నారు. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్నారు. బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆది సాయి […]
ప్రస్తుతం ప్రభాస్ లైనప్ ఎంత పెద్దగా ఉందో మనకు తెలిసిందే. ఈ లిస్ట్‌లో ‘కల్కి 2 కూడా ఉంది. కాగా ఈ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ కోసం కూడా చాలా మంది ఓ రేంజ్ లో ఎగ్జైటెడ్‌గా ఎదురు చూస్తున్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రస్తుతం స్క్రిప్ట్ పనులలో ఉండగా,రీసెంట్గా అమితాబ్ బచ్చన్ కూడా ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ పూర్తి చేసిన తర్వాత, కల్కి 2 షూటింగ్ లో పాల్గొంటానని తెలియజేశారు. ఇక ‘కల్కి 2898 […]
యాక్షన్ కి యాక్షన్, ఎమోషనల్ కి ఎమోషనల్, ఎంటర్టైన్ కి ఎంటర్టైన్ అంటే మాస్ మహరాజా రవితేజ అనే చెప్పాలి. ముఖ్యంగా ఆయన కామెడీ టైమింగ్ పిచ్చ ఫ్యాన్ ఉన్నారు. అయితే రవితేజ కెరీర్ బ్లాక్ బస్టర్ మూవీ ‘వెంకీ’ కి ఎలాంటి ఫేమ్ ఉందో చెప్పక్కర్లేదు. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ, కామెడీ కింగ్ బ్రహ్మానందంల కాంబో సన్నివేశాలు ఈ సినిమాకు పెద్ద అస్సెట్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా ట్రైన్ ఎపిసోడ్ […]
ఫేమస్ యాంకర్ సుమ, ఆల్ రౌండర్ యాక్టర్ రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ కనకాల గురించి పరిచయం అక్కర్లేదు. తొలి చిత్రం ‘బబుల్ గమ్’ లో తన అద్భుతమైన నటనతో అలరించాడు. హీట్ విషయం పక్కన పెడితే యాక్టింగ్ పరంగా మంచి మార్కులు కొట్టేశాడు. ప్రజంట్ ‘మోగ్లీ 2025’లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ విన్నింగ్ ‘కలర్ ఫోటో’ డైరెక్టర్ సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తుండగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై విజనరీ ప్రొడ్యూసర్ టి […]
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ నటిస్తున్న పాన్-ఇండియన్ థ్రిల్లర్ మూవీ ‘డెకాయిట్’. షానియల్ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సుప్రియా యార్లగడ్డ నిర్మాతగా, అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీ నుండి ఇటీవలే విడుదలైన ఫైర్ గ్లింప్స్ ఇంటెన్స్ యాక్షన్, స్టైలిష్ విజువల్స్ తో అదిరిపోయింది. నేషనల్ వైడ్‌గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. విజువల్ గా ఫైర్ గ్లింప్స్ కొత్త బెంచ్‌మార్క్‌ను […]
టాలీవుడ్ యాక్టర్ మంచు విష్ణు నటిస్తోన్న బారీ చిత్రం ‘కన్నప్ప’. బాలీవుడ్ డైరెక్టర్ ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో గ్లోబల్ స్టార్ ప్రభాస్, మోహన్‌బాబు, మోహన్ లాల్, నయనతార, మధుబాల, శరత్‌కుమార్, శివరాజ్‌కుమార్, ఐశ్వర్య కీలక పాత్రలు పోషిటిస్తున్నారు. ఇక విడుదల సమయం దగ్గర పడుతుండటంతో ఇప్పటికే మేకర్స్ ఈ మూవీ నుంచి లాంచ్ చేసిన టీజర్, పోస్టర్లు నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. తాజాగా Also Read : Naslen : మలయాళ చిత్రం […]
మలయాళ నటుడు అయినప్పటికి దుల్కర్ సల్మాన్‌కు తెలుగులోనూ ఎంత మంచి క్రేజ్ ఉందో చెప్పక్కర్లేదు. ‘మహానటి’,‘సీతారామం’ రీసెంట్గా ‘లక్కీ భాస్కర్’ వంటి మూవీతో బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ హిట్ అందుకున్నాడు. వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమా కమర్షియల్‌గా ‘లక్కీ భాస్కర్’ మంచి వసూళ్లను రాబట్టింది. అయితే, ఈ హీరో ఓ రెండు భారీ డిజాస్టర్ చిత్రాల నుంచి తప్పించుకున్నాడు. ఇక్కడ విశేషం ఏంటంటే.. ఈ రెండు చిత్రాలు కూడా హీరో కమల్ హాసన్‌వే కావడం. Also […]
కడుపుబ్బా గట్టిగా నవ్వెందుకు రెడీగా ఉండండి స్పోర్ట్స్, కామెడీ, డ్రామా వంటి ఎలిమెంట్స్‌తో థియేటర్స్‌లో ప్రేక్షకులను మెప్పించిన మలయాళ చిత్రం ‘అలప్పుళ జింఖానా’ ఇప్పుడు ఓటీటీలో ఆడియెన్స్‌ను అలరించటానికి సిద్ధం అయింది. తెలుగు , తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ప్రముఖ ఓటీటీ సంస్ధ సోనీలివ్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా జూన్13 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఖలీద్ రెహ్మాన్ దర్శకత్వంతో తెరకెక్కిన ఈ చిత్రాని జాబిన్ జార్జ్, సమీర్ కరాట్,సుబీష్ కన్నంచేరి కలిసి ఈ నిర్మించారు. ఈ మూవీలో నస్లెన్, […]
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ప్రస్తుతం ఆయన చిత్రం ‘సితారే జమీన్ పర్’ ప్రమోషన్స్‌ల్లో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా తాజాగా అమిర్ ప్రెస్ మీట్‌ల్లో పాల్గొని పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన తదుపరి చిత్రాల గురించి కూడా మాట్లాడారు.. ఓ విలేకరి ‘పీకే 2’ గురించి ప్రశ్నించగా.. ‘అది కేవలం ప్రచారం మాత్రమే. ఆ ప్రాజెక్టు గురించి నాకు ఎలాంటి సమాచారం లేదు. ‘దాదా సాహెబ్ ఫాల్కే’ పై సినిమా చేయడానికి సన్నద్ధమవుతున్నాం. […]
ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో మురికి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. అంటే టాక్సిన్స్ బయటకు వెళ్ళాలి. మరి వీటిని వదిలించుకోవాలంటే ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలి. ఆయుర్వేదం ప్రకారం కొన్ని రకాల డిటాక్స్ డ్రింక్స్‌తో బాడీ మొత్తం క్లీన్ అయిపోయింది, తక్కువ సమయంలోనే రీసెట్ అవుతుంది. అది కూడా కేవలం ఒకటి రెండు కాదు. బాడీ డిటాక్స్ చేయాలంటే సోమవారం నుంచి ఆదివారం వరకు అంటే మొత్తం ఏడు రోజుల పాటు ఈ డిటాక్స్ డ్రింక్స్‌ని తాగాలి. ఇలా […]