టాలీవుడ్ ఆడియెన్స్‌కు బాలీవుడ్ బ్యూటీ సోనాలి బింద్రే గురించి పరిచయం అక్కర్లేదు. తన అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ అందాల తార.. హిందీలో కూడా సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అయితే 2018లో క్యాన్సర్ బారిన పడింది సోనాలి అమెరికాలోని న్యూయార్క్ వెళ్లి చికిత్స తీసుకుందీ. […]
సూపర్ స్టార్, మహేష్ బాబు అంటే తెలుగు సినిమాలో అత్యధికంగా ఫాలోవర్స్ ఉన్న హీరోలలో ఆయన కూడా ఒకరు. ప్రపంచంలోనే అత్యంత ఫ్యాషన్ సూపర్ స్టార్ కూడా మన బాబునే. యాదృచ్ఛికంగా, నిన్న రాత్రి అఖిల్ అక్కినేని వివాహ రిసెప్షన్లో ఆయన నాణ్యమైన స్టైలింగ్‌లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించాడు. అది కూడా మహేష్ తన భార్యతో డాటర్ సితార తో కలిసి రిసెప్షన్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. అయితే Also Read : Jyothika […]
టాలీవుడ్ టూ కోలీవుడ్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది జ్యోతిక. మొన్నటి వరకు ఫ్యామిలి కే పరిమితం అయిన ఈ అమ్మడు ప్రజంట్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి బాలీవుడ్ మాత్రమే బిజీ అయిపోయింది. పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లపై దృష్టి సారిస్తోంది. ఈ మధ్య కాలంలో ‘కాదల్ ది కోర్’, ‘డబ్బా కార్టెల్’ లాంటి శక్తివంతమైన కథలతో ప్రేక్షకుల్ని మెప్పించిన జ్యోతిక ఇప్పుడు ఓ కోర్టు రూమ్ డ్రామాతో రావడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. Also Read […]
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి అందరికీ తెలిసిందే. తన అందం, అభినయంతో ఈ ముద్దుగుమ్మ.. స్పెషల్ ఫ్యాన్ బేస్ ను సంపాదించుకుంది. 2018లో ‘లవ్ సోనియా’ చిత్రంతో బాలీవుడ్లో అడుగు పెట్టి.. ఆ తర్వాత ‘తుఫాన్’, ‘ధమాక’, ‘జెర్సీ’ సినిమాల్లో నటించింది. అదే సమయంలో దుల్కర్ సల్మాన్‌తో ‘సీతారామం’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. సీతా గా అందరి మనసులు దోచేసింది. తన వింటేజ్ లుక్, మెస్మరైజింగ్ యాక్టింగ్ తో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. అయితే తాజాగా […]
యంగ్ హీరోయిన్ అవికా గోర్ గురించి పరిచయం అక్కర్లేదు. చిన్నారి పెళ్లికూతురు (బాలికా వధు) సిరియల్లో బాలనటిగా ఎంట్రీ ఇచ్చి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. తర్వాత హీరోయిన్ గా అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ‘ఉయ్యాల జంపాల’ చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమైన అవికా గోర్.. అనంతరం వరుస సినిమాలు తీసినప్పటికి, హీరోయిన్గా బారీ స్టార్ డమ్ మాత్రం అందుకోలేకపోయింది. అయనప్పటకి ఈ అమ్మడు ఫలితం ఆశించకుండా లైన్ గా సినిమాలు సిరీస్‌లు తీస్తునే ఉంది. అయితే ఇటివల […]
యూత్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న దర్శకుల్లో తరుణ్ భాస్కర్ ఒకరు. పెళ్లి చూపులు’తో టాలీవుడ్లో అందరి దృష్టిని ఆకర్షించి, రెండో సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’ యూత్ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది. విశ్వక్ సేన్, అభినవ్ గోమాటం, వెంకటేష్ కాకుమాను, సుశాంత్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం, కొత్త తరహా కథతో ప్రేక్షకులను బాగా మెప్పించింది. ఈ సినిమాకు ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. ఓటీటీ లో అయితే ఒక ట్రెండ్ సెట్ చేసింది. […]
టాలీవుడ్ నుంచి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘కన్నప్ప’. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మలయాళం స్టార్ మోహన్ లాల్, హీరోయిన్ కాజల్ అగర్వాల్, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కీలక పాత్రలు నటిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ విజువల్స్ తో నిర్మిస్తుండటంతో దేశ వ్యాప్తంగా ఆడియన్స్, సినీ ప్రముఖుల్లో ఆసక్తిని పెంచింది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన […]
‘హౌస్ ఫుల్’ మూవీ సిరీస్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. బాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ సిరీస్‌గా క్రేజ్ సంపాదించుకున్న ఈ మూవీ నుంచి రీసెంట్ గా ఫిప్త్ పార్ట్ కూడా జూన్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రితేష్ దేశ్ ముఖ్, అభిషేక్ బచ్చన్, అక్షయ్ కుమార్, సంజయ్ దత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను తరుణ్ మన్ సుఖానీ తెరకెక్కించగా,సాజిద్ నడియావాలా గ్రాండ్‌గా నిర్మించారు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సోనమ్ […]
టాలీవుడ్లో కొంతకాలంగా సరైన హిట్ కోసం తాపత్రయ పడుతున్న హీరోల్లో నితిన్ ఒకరు. చివరగా ‘రాబిన్ హుడ్’ మూవీపై చాలా ఆశలు పెట్టుకున్నప్పటికీ .. అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రజెంట్ ఇప్పుడు ‘తమ్ముడు’ సినిమాలో నటిస్తున్నాడు నితిన్. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ లో లయ, స్వశిక, వర్ష బొల్లమ్మ, సౌరభ్ సచ్‌దేవా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో కాంతార నటి సప్తమి గౌడ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. […]
నందమూరి బాలకృష్ణ, మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని మళ్లీ కలిసి పని చేయబోతున్నారు. ‘వీర సింహా రెడ్డి’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కబోతోంది. తాజాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానే వచ్చింది. తాజాగా ఈ సినిమా గురించి గోపీచంద్ మలినేని పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్ చేశారు.. ‘నందమూరి బాలకృష్ణ గారితో తిరిగి కలవడం గౌరవంగా ఉంది. మహాదేవుడు తిరిగి వచ్చాడు… ఈసారి మనం బిగ్గరగా గర్జిస్తున్నాం’ అంటూ తెలిపారు. […]