నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా మూవీ ‘అఖండ 2’. బోయపాటి శ్రీను దర్శకత్వంలో 2021లో విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీ ‘అఖండ’ కు సీక్వెల్ ఇది. అఘోరీగా నందమూరి బాలకృష్ణ నట విశ్వరూపాన్ని ప్రదర్శించి ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి ఎప్పుడు ఎలాంటి అప్డేట్ వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. దీంతో తాజాగా..ఈ సినిమా టీజర్ విడుదల తేదీని ప్రకటించారు..14 రీల్స్ […]
టాలీవుడ్ నుంచి తెరకెక్కుతున్న అతి భారీ ప్రాజెక్ట్ లో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రాబోతున్న ‘డ్రాగన్’ చిత్రం ఒకటి. ఈ ప్రాజెక్టు కోసం అభిమానులతో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి యాక్షన్ చిత్రాలు డైరెక్ట్ చేసిన సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కోసం కూడా గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు రవి […]
ప్రజంట్ హీరోయిన్ పూజ హెగ్డె పరిస్థితి ఎలా ఉందో చెప్పక్కర్లేదు.. ‘బీస్ట్’ తో మొదలు ఇప్పటి వరకు వరుస సినిమాలు తీసినప్పటికీ ఒక్క హిట్ కూడా పడలేదు. దీంతో ఐరన్లెడీ అనే ముద్ర కూడా పడిపోయింది. దాదాపు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్.. ఇలా అని ఇండస్ట్రీలో స్టార్ హీరో తో జత కట్టిన ఈ అమ్మడు ప్రజంట్ డిజాస్టర్ లో కూరుకుపోయింది. రీసెంట్గా ‘రెట్రో’ మూవీ మీద చాలా ఆశలు పెటుకున్నప్పటికి అక్కడ కూడా నిరాశే ఎదురైంది. […]
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి తెరకెకిస్తున్న తాజా చిత్రం ‘8 వసంతాలు’. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మ్యాడ్ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న అనంతిక సనిల్ కుమార్ లీడ్ రోల్లో నటిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేసిన చిత్రయూనిట్ తాజాగా మరో అప్డేట్ వదిలారు. Also Read : kattalan: ‘కట్టలన్’ మూవీ నుంచి సునీల్ […]
తెలుగు ప్రేక్షకులకు సునీల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేెదు. కమెడియన్‌గా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ దాదాపు 200లకు పైగా సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు. మొదటగా డ్యాన్సర్ కావాలని అనుకున్న ఆయన కమెడియన్‌గా సూపర్ సక్సెస్ అయ్యాడు. చాలా సినిమాలు సునీల్ కామెడీ వల్లే ఆడాయి అనడంలో అతిశయోక్తి లేదు. ఇక కమెడియన్,హీరో.. పాత్రలో అలరించిన సునీల్ ‘పుష్ప’ సినిమాతో విలన్‌గా నటించి షాక్ ఇచ్చాడు. ఈ మూవీ ఆయన కెరీర్‌ని మలుపు తిప్పింది.. దీంతో […]
పవన్ కల్యాణ్ నటించిన పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘హరిహర వీరమల్లు’. క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వంలో రెండు భాగాలుగా రానున్న ఈ మూవీ, తొలి భాగం జూన్ 12న రిలీజ్ కానున్నట్లు నిర్మాతలు గతంలో ప్రకటించారు. అయితే ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీ, ఈసారి కూడా కష్టమేనని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంపై డిస్ట్రిబ్యూటర్లు భారీ నమ్మకాలు పెట్టుకున్నారు. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలు ఈ సినిమాతో భారీ […]
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అఖండ 2’. దర్శకుడు బోయపాటి శ్రీను బాలయ్య కాంబోలో తెరకెక్కుతున్న ఈ మూవీపై, అభిమానుల్లో అంచనాలు, భారీగానే ఉన్నాయి. ఇక ఈ సినిమాలో బాలయ్య మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించేందుకు రెడీ అవుతుండగా, ప్రగ్యా జైస్వాల్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. పార్ట్ వన్ లో చేసిన విధ్వంసం కంటే కూడా.. పార్ట్2 లో అంతకు మించి ఉంటుందట. మరి ఈ […]
తన కెరీర్ కు తిరుగులేని స్టార్ డమ్ తెచ్చి పెట్టిన టాలీవుడ్‌కు కాస్తంతా ధూరంగా ఉంటుంది రాశీ ఖన్నా. ప్రజంట్ తన ఫోకస్ మొత్తం తమిళ్, హిందీ ఇండస్ట్రీల పైనే పెట్టి.. వరుస సినిమాలు సీరిస్‌లతో అదరడగొడుతుంది. మొత్తనికి దాదాపు టు ఇయర్స్ తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది రాశీ. చై కి జోడిగా ‘థాంక్యూ’ తర్వాత సైన్ చేసిన ప్రాజెక్ట్ ‘తెలుసుకదా’. జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ మూవీ, రెండేళ్లుగా షూటింగ్ జరుపుకుని ఎట్టకేలకు […]
ఫేవరేట్ హీరోలు డబుల్ రోల్లో నటిస్తే ఫ్యాన్స్‌కు ఇక డబుల్ ట్రీటే.. సీనియర్ హీరోల నుంచి మొదలు.. నేటీ జూనియర్ ఎన్టీఆర్ నుంచి రామ్ చరణ్ వరకు ఎంతో మంది స్టార్స్ డ్యూయల్ రోల్ పోషించి ఎంటర్టైన్ చేశారు. బ్రదర్స్ లేదా ఫాదర్ అండ్ సన్ రిలేషన్ లో హీరోస్ డ్యూయల్ రోల్ చేసి అదరగొడుతున్నారు. కానీ కోలీవుడ్ మాత్రం దీనికి భిన్నంగా ఉంది. కొత్త ఈక్వేషన్ స్టార్ట్ చేసింది. హీరోలే డ్యూయల్ చేయాలా.. విలన్స్ చేయకూడదా […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబోలో భారీ ఎంటర్టైనర్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. అనౌన్స్మెంట్ నుంచే సినిమాపై అభిమానులకు ఆకాశాన్నంటేలా అంచనాలు ఏర్పడ్డాయి. సైన్స్ ఫిక్షన్, యాక్షన్-ఫాంటసీ జోనర్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాకు హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ అందించడానికి ప్రముఖ స్టూడియోలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నారని సమాచారం. అయితే ఈ సినిమా షూటింగ్‌కి సంబంధించి సాలిడ్ అప్డేట్ను ఒక్కోక్కటిగా ప్రకటిస్తున్నారు మేకర్స్. Also Read : Aadi Saikumar : ఆది […]