SIIMA 2025: దేవి శ్రీ ప్రసాద్‌కి పవన్ కళ్యాణ్ ఇచ్చిన రేర్ కంప్లిమెంట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి ఏడాది గ్రాండ్‌గా జరిగే SIIMA (South Indian International Movie Awards) ఈ సారి దుబాయ్ వేదికగా అద్భుతంగా ప్రారంభమైంది. స్టార్ స్టడెడ్ ఈవెంట్‌లో గ్లామర్, గ్లిట్టర్ తో పాటు సినిమాటిక్ మ్యాజిక్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రెడ్ కార్పెట్‌లో మెరిసిన సెలబ్రిటీలు, ప్రత్యేక అవార్డుల ప్రదర్శన, అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌లతో వేదిక రసవత్తరంగా మారింది.
అందరిలో ప్రత్యేకంగా నిలిచిన క్షణం మాత్రం రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (DSP) కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇచ్చిన ప్రశంస. దేవి ఇటీవల ‘ఉస్తాద్ భాగత్ సింగ్’ సినిమాకి ఒక సాంగ్ కంపోజ్ చేశారు. ఆ పాట షూట్ సందర్భంగా పవన్ కళ్యాణ్ స్వయంగా ఆయనను కలసి హ్యాండ్‌షేక్ ఇస్తూ, “అదరకొట్టేసావు… చాలా కాలం తర్వాత మళ్లీ నాకు డాన్స్ చేయాలని కోరిక కలిగింది” అని ప్రశంసించారు. ఈ రేర్ కంప్లిమెంట్ దేవీ కెరీర్‌లో ఓ మైలు రాయిగా నిలిచింది. సాధారణంగా పవన్ కళ్యాణ్ ఎక్కువగా ఎవరికీ ఎలాంటి వ్యక్తిగత ప్రశంసలు ఇవ్వరు. అలాంటి స్టార్ నుంచి అంత బలమైన ప్రశంస రావడం ఆయని ఉత్సాహ పరిచింది. దీనిపై ఆయన తన ఆనందాన్ని సైమా అవార్డు సందర్భంగా మీడియాలో పంచుకున్నారు. ఇక SIIMA 2025లో దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజికల్ జర్నీ, పవన్ కళ్యాణ్ నుండి వచ్చిన ఈ గుర్తింపు ప్రత్యేక హైలైట్‌గా మారింది. మరోవైపు, రెడ్ కార్పెట్ నుండి స్టార్ హంగామా వరకు, ఈవెంట్‌లో జరిగిన ప్రతీ చిన్న అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read
- DIGGER : హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా 'డిగ్గర్'
- Nana Patekar: తరతరాలను అలరించిన గొప్ప నటుడు.. నానా పటేకర్‌కు గబ్బర్, జింక్స్ నివాళులు!
- Nana Patekar First Love: నానా పటేకర్ తొలి ప్రేమ వెనుక ఇంత విషాదకరమైన కథ ఉందా?
- Age Gap Stories : ఏజ్ గ్యాప్ లవ్‌స్టోరీలకు కేరాఫ్ అడ్రస్‌గా యంగ్ హీరో.. ఏకంగా నాలుగు హిట్స్
తాజావార్తలు
-
Ola Electric Rights Issue: ఓలా ఎలక్ట్రిక్ రైట్స్ ఇష్యూ.. రూ.27కే షేర్లు.. రికార్డ్ డేట్, ప్రారంభ తేదీ వివరాలు ఇవే
-
UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
-
DIGGER : హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా ‘డిగ్గర్’
-
Nana Patekar: తరతరాలను అలరించిన గొప్ప నటుడు.. నానా పటేకర్‌కు గబ్బర్, జింక్స్ నివాళులు!
-
Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
ట్రెండింగ్
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!