Ilayaraja : ఇళయరాజాకు భారతరత్న ప్రతిపాదన – తమిళనాడు సీఎం కీలక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ సంగీత మాంత్రికుడు ఇళయరాజా పేరు మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భారతీయ సినిమా సంగీతానికి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఈ దిగ్గజానికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలని, తమిళనాడు ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించినట్లు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ చెన్నైలో జరిగిన ప్రత్యేక సన్మాన కార్యక్రమంలో ప్రకటించారు. ఇళయరాజా సినీ ప్రయాణం 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయనకు జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరించారు.
Also Read : ‘Mirai’ : పారితోషికం లొసుగుతో ‘మిరాయ్’ను వదులుకున్న స్టార్ హీరో..
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ మాట్లాడుతూ, కృషి, నైపుణ్యం ఉంటే ఏదైనా సాధ్యమని ఇళయరాజా నిరూపించారని పేర్కొన్నారు. సంగీతం ఆయనకు జీవితం, భావోద్వేగాలను మేల్కొలిపే శక్తి ఆయన స్వరాల్లో ఉందని కొనియాడారు. ఆయన సేవలను గుర్తిస్తూ భారతరత్నకు ప్రతిపాదిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా ఇళయరాజా పేరుతో ప్రతి సంవత్సరం ప్రత్యేక సంగీత పురస్కారాన్ని ఏర్పాటు చేసి ప్రతిభావంతులైన కళాకారులను గౌరవిస్తామని ప్రకటించారు. ఈ వేడుకకు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, మంత్రి సామినాథన్‌తో పాటు సినీ లెజెండ్స్ రజనీకాంత్, కమల్ హాసన్ తదితరులు హాజరయ్యారు. స్టేజ్‌పై పలువురు ప్రముఖులు ఇళయరాజా సంగీత మాంత్రికం గురించి తమ అనుభవాలను పంచుకొని ఆయన ప్రతిభను ప్రశంసించారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు