Bigg Boss 9 : ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ అయ్యేది ఎవరో తెలుసా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కూడా ఎప్పటిలాగే ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్‌ను పంచుతోంది. ఈసారి కూడా సెలబ్రిటీలతో పాటు కొత్త ముఖాలు బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టారు. రాము రాథోడ్, ఇమ్మాన్యుయెల్, సంజన గల్రానీ, ఫ్లోరా సైనీ, తనూజ గౌడ, శ్రష్టి వర్మ, రీతూ చౌదరి, భరణి శంకర్, సుమన్ శెట్టి మొత్తం తొమ్మిది మంది మొదటి వారం నామినేషన్‌లో నిలిచారు. ఇక ఓటింగ్ ప్రారంభమైన వెంటనే కొందరు కంటెస్టెంట్లు డేంజర్ జోన్‌లోకి వెళ్లిపోయారు. ముఖ్యంగా ఫ్లోరా సైనీ, శ్రేష్టి వర్మ ఎప్పుడూ తక్కువ ఓట్స్‌లో ఉండటం గమనార్హం. అయితే చివరికి తక్కువ ఓటింగ్ కారణంగా..
Also Read : Sai Pallavi : సాయి పల్లవి డిసిషన్‌తో.. ఇబ్బందుల్లో శింబు 49వ సినిమా
Also Read
- RaviTeja - VivekAthreya : రవితేజ 'తులాభారం'లో తూగబోయే నటీనటులు వీరేనట
- The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి 'ది పారడైస్' బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
- EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న 'ఎపిక్'.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
- Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
శ్రష్టి వర్మ మొదటగా బిగ్ బాస్ 9 తెలుగు నుంచి ఎలిమినేట్ అయ్యారట. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే (సెప్టెంబర్ 13) జరిగింది. ఎలిమినేషన్ ఎపిసోడ్‌ను ఆదివారం (సెప్టెంబర్ 14) రాత్రి ప్రసారం చేయనున్నారు. ఇక శ్రష్టి వర్మ రెమ్యునరేషన్ విషయం పై కూడా ఆసక్తికర చర్చ నడుస్తోంది. సమాచారం ప్రకారం, ఆమె రోజుకు సుమారు రూ. 28,571 పారితోషికం పొందినట్లు తెలుస్తోంది. అంటే వారం రోజులు హౌస్‌లో ఉండటంతో కలిపి దాదాపు రూ. 2 లక్షలు సంపాదించినట్టే. అయితే, ఈ అమౌంట్ ఇతర కంటెస్టెంట్ల రెమ్యునరేషన్‌తో పోలిస్తే తక్కువగానే భావిస్తున్నారు.
తాజావార్తలు
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
-
Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
-
APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!